70-DQ-SCIENCE & TECHNOLOGY

70-DQ-SCIENCE & TECHNOLOGY

1. భారతదేశంలో పనిచేసిన తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది?

2. నాగ్ అనే ట్యాంక్ విధ్వంసక క్షిపణి (ATM)ఎంతదూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది?

3. భారతదేశం ప్రయోగించిన తొలి దేశీయ ఉపగ్రహ వాహక నౌక ఏది?

4. భారతదేశంలో నెలకొల్పిన తొలి అణు విద్యుత్ కేంద్రం?

5. స్వదేశీ పరిజ్నానంతో రూపొందించిన,తుఫాన్ల పర్యవేక్షణకు ఉపయోగపడే తొలి పొలారి మెట్రిక్ డాఫ్లర్ వెదర్ రాడార్ ను ఎక్కడ స్ధాపించారు?

6. స్మైలింగ్ బుద్ధ అనే రహస్య పేరుతో భారతదేశంలో అణుపరీక్షను ఏ సంవత్సరంలో నిర్వహించారు?

7. ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తున్న విమానాశ్రయం ఏది?

8. కలాంశాట్ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ సాయంతో ప్రయోగించారు?

9. భారత్ లో స్ధాపించిన తొలి పరిశోధన రియాక్టర్ ఏది?

10. డీఆర్ డీవోకి సంబంధించిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)ఎక్కడ ఉంది?