71-DQ-INDIAN ECONOMY March 4, 2021 1. ఆర్థిక వ్యవస్థలో అధిక వృద్ధి రేటు ఈ కింది వాటిల్లో దేనిపై ఆధారపడి ఉంటుంది అధిక పరిపాలనా సామర్థ్యంఅభిలషణీయమైన వనరుల కేటాయింపుఅధిక పొదుపు రేటుఅధిక పన్నుల రేటు 2. పంచవర్ష ప్రణాళికల భావనను ఎవరు ప్రవేశపెట్టారు ఇందిరాగాంధీలాల్ బహదూర్ శాస్త్రిలార్డ్ మౌంట్ బాటెన్జవహర్ లాల్ నెహ్రూ 3. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటి ఉద్యోగం లేని మనుషులుకొందరు పూర్తి చేయగల పనిని ఎక్కువ మంది చేయడంమహిళా నిరుద్యోగం60యేళ్ళ పైబడిన వారు నిరుద్యోగులుగా ఉండటం 4. భారత్ లో అధిక నిష్పత్తిలో పొదుపు మొత్తాలు ఏ రంగం నుంచి వస్తున్నాయి కార్పొరేట్గృహరంగంబ్యాంకింగ్ప్రభుత్వ రంగం 5. భారత దేశ రెండో పంచ వర్ష ప్రణాళికను ప్రాతిపదికగా ఉపయోగించిన మహల్ నోబిస్ నమూనాను ఎవరు రూపొందించారు అలెక్ నోవెజి.ఎ. హెల్డ్ మగాన్వి.ఎస్. నెంచినౌఎల్. వి నాటోరౌబ్ 6. భారత దేశంలో ఏ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ఇతోధికంగా ప్రాధాన్యం ఇచ్చారు 1956194819801977 7. ఈ కింది వాటిల్లో ఏ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధరించదు CRRSLRPLRREPO RATE 8. రక్షణపై ఖర్చుపెట్టే వ్యాన్ని ఎందులో అంశంగా లెక్కిస్తారు ప్రైవేట్ వినిమయంపబ్లిక్ పెట్టుబడిప్రైవేట్ పెట్టుబడిపబ్లిక్ వినిమయం 9. ఈ కింది వాటిల్లో అభివృద్ధి చెందుతున్న దేశ లక్షణం కానిది ఏది మూలధనం ఏర్పడే ప్రమాణం చాలా ఎక్కువఅధిక నిరుద్యోగ రేటుఅధిక జనాభా పెరుగుదలదారిద్ర్యం చాలా ఎక్కువగా ఉండటం 10. పారిశ్రామిక రంగానికి సంబంధించి మొదటి తీర్మానాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది 1948195619501947 Loading... Post Views: 786