72-DQ-INDIAN ECONOMY March 5, 2021 1. భారత దేశంలోని ప్రణాళికా రచనా కాలంలో జాతీయాదాయంలో తృతీయ రంగం వాటా క్రమంగా పెరిగిందిస్థిరంగా ఉందిపెద్ద మార్పేమీ లేదుక్రమంగా తగ్గింది 2. భారత దేశంలోని ప్రభుత్వ రంగంలో పెట్టే పెట్టుబడిలోని అధిక భాగాన్ని దేని అభివృద్ధికోసం నిర్దేశిస్తారు భారీ ఉత్పదక వస్తువుల పరిశ్రమలువినియోగదారు వస్తువుల పరిశ్రమలురక్షణ మంత్రిత్వశాఖతేలికపాటి ఉత్పాదక వస్తువుల పరిశ్రమలు 3. భారత దేశంలో హరిత విప్లవం నిజంగా ఏ పంటల విషయంలో ఎక్కువగా విజయవంతమైంది తేయాకు, కాఫీజొన్న, నూనె గింజలుగోధుమ, ఆలుగడ్డగోధుమ, వరి 4. తమిళనాడులోని కుడంకుళం దగ్గర ఉన్న అణుశక్తి ప్లాంటును ఏ దేశం సహకారంతో నెలకొల్పారు జపాన్రష్యాజర్మనీఅమెరికా 5. భారతీయ పరిశ్రమలో ప్రముఖమైన వ్యవస్థ ఏది జాయింట్ స్టాక్ కంపెనీయాజమాన్యంసహకార రంగాలుభాగస్వామ్యం 6. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తు సేవల పన్నును విధించి, వసూలు చేసే అధికారం ఉంటుంది 246(ఎ)247(ఎ)245(ఎ)243(ఎ) 7. 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం యొక్క ఉద్దేశ్యం ఏంటి మహిళా సాధికారతగ్రామీణ, పట్టణ పేదల్లో నైపుణ్యాభివృద్ధిఎస్సీ, ఎస్టీల్లో పేదరిక నిర్మూలనవృద్ధులకు ఆహార భద్రత 8. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ కింద పేర్కొన్న ఏ నగరంలో ఏర్పాటు చేశారు భువనేశ్వర్న్యూఢిల్లీహైదరాబాద్సిమ్లా 9. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఏ సంవత్సరం నుంచి మానవాభివృద్ధి నివేదికను ప్రచురిస్తోంది 2000199519851990 10. 2019 సంవత్సరం ప్రకారం భారత దేశంలో పొదుపు రేటు 35 శాతం 45 శాతం 30 శాతం 20 శాతం Loading... Post Views: 653