73-DQ-GEOGRAPHY (PREVIOUS PAPERS)

73-DQ-GEOGRAPHY (PREVIOUS PAPERS)

1. భారత్ లో అతి ప్రాచీన శిలలు ఎక్కడ ఉన్నాయి.

2. తెల్ల ఏనుగులు కలిగిన దేశం ఏది

3. ఇండియాలో ఎన్ని పర్వతశ్రేణులు ఉన్నాయి

4. అతి పెద్ద హిమానీ నదాలు (Glacier)

5. ఇండియాలో చక్కెర భరణి అని పిలిచే రాష్ట్రం ఏది

6. భూమికి దగ్గర ఉన్న వాతావరణ పొర

7. బ్రహ్మపుత్రనది పొడవు... దాదాపుగా

8. ఎర్ర సముద్రం... ఈ కింది వాటిల్లో దేనికి సంబంధించినది

9. ఈ కింది వాటిల్లో అత్యధిక రాష్ట్రాలు సరిహద్దుగా కలిగిన రాష్ట్రం ఏది

10. మధుర, డిగ్భోయ్, పానిపట్టు దగ్గర గల శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసినది