74-DQ-INDIAN HISTORY(PREVIOUS PAPERS)

74-DQ-INDIAN HISTORY(PREVIOUS PAPERS)

1. మహ్మద్ గజనీ ఈ కింది వారిలో ఎవరి అభిమానించారు

2. భక్తి ఉద్యమ మొదటి ప్రచారకులు ఎవరు

3. ఈ కింది వారిలో తుగ్లక్ సామ్రాజ్య పాలనలో ఉన్నవారు

4. ప్రముఖ చైనా యాత్రికుడు ఫాహియాన్ భారత దేశాన్ని ఎవరి కాలంలో సందర్శించారు

5. ఈ కింది భారత దేశ రాజవంశాలను కాలనుక్రమాన్ని గుర్తించండి

6. ఏ ప్రాంతం అధ్యయనం చేయడానికి కల్హణుడు రాసిన రాజతరంగణి గ్రంథం ఉపయోగపడుతుంది

7. క్రింది వారిలో మొదట ఇండియా దర్శించినది ఎవరు

8. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో భారత దేశ గవర్నర్ జనరల్ ఎవరు

9. పురుష సూక్తమును తెలుపునది ఏది

10. రామానుజాచార్య మతం ఏది