75-DQ-GENERAL SCIENCE (PREVIOUS PAPERS) March 11, 2021 1. రక్త ప్రసరణ పితామహుడు హెచ్.జె.ముల్లర్ఫ్రాన్సిస్ గాల్టన్పాల్ బెర్గ్విలియం హార్వే 2. హైడ్రోజన్ రకాల్లో ఉండునది అటామిక్ హైడ్రోజన్ఇవన్నియుఆర్థో హైడ్రోజన్పైరా హైడ్రోజన్ 3. మొక్కల పెరుగుదలను గుర్తించి, కొలిచే సాధనం ఏది ఆడియో మీటర్కాలోరీమీటర్బోలో మీటర్క్రిస్కో గ్రాఫ్ 4. ప్రకృతిలో అరుదుగా దొరికే మూలకం ఈ కింది వాటిల్లో ఏది యురేనియంజింక్పాదరసంథోరియం 5. న్యూటన్ చలన సూత్రాల్లో ఉండేది లా ఆఫ్ ఇనర్షియాలా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ఇవన్నియులా ఆఫ్ మెజర్ మెంట్ ఆఫ్ ఫోర్స్ 6. సముద్రపు లోతును కొలిచే సాధనం ఏది పాథో మీటర్గైరో స్కోప్గాల్వనో మీటర్గ్రావో మీటర్ 7. అయస్కాంత లక్షణాలు దిశాత్మక గుణంధృవాల ఆకర్షణ, వికర్షణఆకర్షణఇవన్నీయు 8. ఇన్ ఫ్రా- రెడ్ రేడియేషన్ ను కనుగొన్నది ఎవరు హెర్ శ్చెల్న్యూటన్మార్కొనిరాంట్ జన్ 9. నరాల అధ్యయన శాస్త్రం ఏది సార్కోలజీటాక్సికాలజీటెక్టాలజీసెరాలజీ 10. పార్కిన్ సన్ వ్యాధి ఈ కింది వాటిల్లో ఏ అవయవానికి వస్తుంది నడుముమెదడుకాళ్ళుచేతులు Loading... Post Views: 667