77-DQ-SCIENCE & TECHNOLOGY March 16, 2021 1. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన రాకెట్ ఏది? GSLV-మార్క్ II D4GSLV-మార్క్ IIIID2GSLV- మార్క్ IIID1GSLV- మార్క్ I D5 2. భూకంపంలో కూలిపోయిన భవన శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది? పరారుణ కెమెరాలురాడార్సోనార్UV కిరణాలు 3. పాకిస్ధాన్ తప్ప మిగతా సార్క్ దేశాలప్రయోజనాల కోసం భారత్ సొంత ఖర్చులతో ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహం ఏది? జీశాట్-9జీశాట్-9ఎజీశాట్-8జీశాట్-7 4. భారత అణు కార్యక్రమ పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త ఎవరు? మేఘనాధ్ సాహోఎ.పి.జె.అబ్దుల్ కలాంవిక్రం సారాభాయ్హోమీ.జె.బాబా 5. జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSA)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబయిహైదరాబాద్చెన్నైఢిల్లీ 6. ఇస్రో వాణిజ్య మార్కెటింగ్ సేవల విభాగం ఏది? దేవాస్ కార్పొరేషన్ లిమిటెడ్స్పేస్ అప్లికేషన్ సెంటర్ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్అంతరిక్ష కార్పొరేషన్ లిమిటెడ్ 7. అగ్ని-IVబాలిస్టిక్ మిస్సైల్ లక్ష్య పరిధి(వ్యాప్తి) కి.మీ.లలో ఎంత? 3000-40004000-50002000-30001000-2000 8. దేశంలో అణు రేడియో ధార్మిక రక్షణ విషయాలను పర్యవేక్షించే సంస్ధ ఏది? BARCNPCILTIFRAERB 9. ప్రజల ఉపయోగం కోసం ఇస్రో అభివృద్ధి చేసిన జియో పోర్టల్ పేరు ఏమిటి? సైబర్ గ్లోబ్ధాత్రిభువన్గగన్ 10. వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తుంది? ఐనోస్పియర్మీసోస్పియర్ధర్మోస్పియర్ట్రోపోస్పియర్ Loading... Post Views: 551