78-DQ-INDIAN ECONOMY

78-DQ-INDIAN ECONOMY

1. భారతదేశ దీర్ఘకాల జనాభా విధానం లక్ష్యం 2045 నాటికి దేశ జనాభాను?

2. టోబిన్ ట్యాక్స్ ను కిందివాటిలో ఏ అంశంపై విధిస్తారు?

3. ఆమ్ ఆద్మీ భీమా యోజన ఎవరికి సామాజిక భద్రతను కల్పిస్తుంది?

4. ఎంత జనాభా కలిగి ఉన్న పట్టణ ప్రాంతాల ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం (పీఎమ్ ఐయూపీఈసీ) కింద చేర్చబడ్డాయి?

5. భారత్ లో మొదటగా ఏర్పాటు చేసిన స్టాక్ ఎక్సేంజ్ ఏది?

6. డెవలప్ మెంట్ యాస్ ఫ్రీడం (DEVELOPMENT AS FREEDOM) గ్రంధకర్త ఎవరు?

7. సభ్య దేశాలకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ను అందించే సంస్ధ ఏది?

8. భారత్ లో ప్రైవేటీకరణలో భాగంగా చేసిన అంశం ఏది?

9. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యంగా కిందివాటిలో దేన్ని పేర్కొంటారు?

10. కిందివాటిలో సరైంది ఏది?

ఎ.RLEGP(Rural Employment Guarantee Programme)1983 ఆగష్టు 15న అమల్లోకి వచ్చింది
బి.లాభదాయకమైన ఉద్యోగితను ఉత్పన్నం చేయడం,గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక ఆస్తులను సృష్టించడం దీని ఉద్దేశం