79-SCIENCE & TECHNOLOGY

79-SCIENCE & TECHNOLOGY

1. ఇయాన్ విల్మట్ సృష్ఠించిన మొదటి క్లోనింగ్ జంతువు?

Question 1 of 10

2. మొక్కలు లేదా జంతువుల నుంచి లభించే నూనె లేదా కొవ్వును ఏ ప్రక్రియ ద్వారా బయోడీజిల్ గా మారుస్తున్నారు?

Question 2 of 10

3. జన్యుపరివర్తన జంతువుల శరీరంలో తయారుచేసిన ఫ్యాక్టర్-IX ను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్నారు?

Question 3 of 10

4. గోల్డెన్ రైస్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఏ సూక్ష్మపోషక పదార్ధం లభ్యమవుతుంది?

Question 4 of 10

5. రికాంబినెంట్ డిఎన్ఎ (R-DNA)టెక్నాలజీ ఏ ప్రక్రియలో మూలసూత్రంగా ఉంటుంది?

Question 5 of 10

6. నానోటెక్నాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది?

Question 6 of 10

7. జంతువుల అవయవాలను మానవులకు అమర్చడాన్ని ఏమంటారు?

Question 7 of 10

8. వెల్లుల్లిలో ఉండే ఏ మూలకం శిలీంద్ర నాశకంగా ఉపయోగపడడం వల్ల దాని రసాన్ని సేంద్రీయ వ్యవసాయంలో వినియోగిస్తున్నారు?

Question 8 of 10

9. భారతదేశంలో సాగుచేస్తున్న జన్యుపరివర్తన పంట అయిన బీటీ పత్తి దేనికి నిరోధకతను చూపుతుంది?

Question 9 of 10

10. వ్యాక్సిన్లు మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తాయి?

Question 10 of 10