80-DQ-BIOLOGY

80-DQ-BIOLOGY

1. జీవ పరిణామ వాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు

Question 1 of 12

2. భూమిపై/ సముద్రంపై మొదట ఏర్పడిన కిరణ జన్య సంయోగ క్రియ జరిపే జీవులు ఏవి

Question 2 of 12

3. పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా డ్రగ్ ను ఏ డాక్టర్లు సిఫార్సు చేయరాదు

Question 3 of 12

4. ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు

Question 4 of 12

5. శిశువు లింగ నిర్దారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది

Question 5 of 12

6. ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు

Question 6 of 12

7. అమ్నియోసెంటాసిస్ అనే వైద్య పరీక్ష దేన్ని నిర్ణయించేందుకు చేస్తారు

Question 7 of 12

8. ఆరిజన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథరచయిత ఎవరు

Question 8 of 12

9. ఈ కింది వాటిల్లో సరైన వరుస క్రమం ఏది

Question 9 of 12

10. బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు ఏవి

Question 10 of 12

11. సియామీ కవలల వేలి ముద్రలు ఎలా ఉంటాయి

Question 11 of 12

12. అండోత్పత్తి స్థానం నుంచి అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయ పడుతుంది

Question 12 of 12