85-DQ-CHEMISTRY April 28, 2021 Loading... 1. కింది వాటిల్లో ఫాస్పరస్ లభించే పదార్థం ఏది ఎముక మజ్జమెదడుఇవన్నీ సరైనవిగుడ్డు సొనQuestion 1 of 10 Loading... 2. అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది తెల్ల భాస్వరంస్కార్లెట్ భాస్వరంనల్ల భాస్వరంఎర్ర భాస్వరంQuestion 2 of 10 Loading... 3. థైరాయిడ్ హార్మోన్ ను నియంత్రించే పదార్థం ఏది ఫాస్ఫరస్క్లోరిన్సల్ఫర్అయోడిన్Question 3 of 10 Loading... 4. పాలల్లో స్టార్చ్ (గంజిపొడి) తో కల్తీ జరిగితే... ఆ పాలకు అయోడిన్ కలిపినప్పుడు వచ్చే రంగు ఏది ఎరుపుపసుపునీలంఆరెంజ్Question 4 of 10 Loading... 5. రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం కాల్షియంరాగిఇనుముసోడియంQuestion 5 of 10 Loading... 6. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే రసరాజం ( ఆక్వారీజియా) అనేది 1:3 నిష్పత్తిలో ఏయే గాఢ ఆమ్లాల మిశ్రమం HNO3, HFHCl, HNO3HNO3,HClHCl, H2SO4Question 6 of 10 Loading... 7. టేబుల్ సాల్ట్ ఫార్ములా ఏది NaClNaHCO3Na2CO3CaOCl2Question 7 of 10 Loading... 8. బ్లీచింగ్ పౌడర్ ఘాటైన వాసన రావడానికి అది విడుదల చేసే ఏ వాయువు కారణం హైడ్రోజన్క్లోరిన్ఆక్సిజన్ఫ్లోరిన్Question 8 of 10 Loading... 9. కింది వాటిల్లో దేనికి యాంటీ సెప్టిక్ ధర్మం ఉంటుంది ఏదీ కాదుబ్రోమిన్అయోడిన్ఫ్లోరిన్Question 9 of 10 Loading... 10. కింది వాటిల్లో ఇంధనంగా ఉపయోగించని హైడ్రో కార్భన్ ఏది బ్యూటేన్మీథేన్ప్రొపేన్పెంటేన్Question 10 of 10 Loading... Post Views: 454