86-DQ-INDIAN HISTORY April 29, 2021 Loading... 1. అశోకుడి శాసనాల్లో లిఖించిన దమ్మ అనే పదం ఏ భాషకు చెందినది ప్రాకృతంఅర్థమాగదిసంస్కృతంతమిళంQuestion 1 of 10 Loading... 2. మధ్యప్రదేశ్ లో అతి ప్రాచీన కృష్ణుడి ఆలయం ఎక్కడ ఉంది ఉజ్జయినిగ్వాలియర్పన్నావిదిశQuestion 2 of 10 Loading... 3. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి ఎవరు ? వరాహ మిహిరుడుచరకుడుశుశ్రుతుడుఆర్యభట్టQuestion 3 of 10 Loading... 4. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీ తీరంలో ఉంది గోదావరి నదిమూసీ నదికావేరీ నదికృష్ణా నదిQuestion 4 of 10 Loading... 5. బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతం ఏది సారనాథ్కుశీ నగరంబోధ్ గయలుంబినీ వనంQuestion 5 of 10 Loading... 6. మొగలుల కాలంలో జబ్త్ అనే పదం దేన్ని సూచిస్తుంది సైనిక విధానంమత విధానంరెవెన్యూ విధానంవాస్తు, కళా విధానంQuestion 6 of 10 Loading... 7. సుల్హ్-ఇ-కుల్ అంటే అర్థం ఏంటి ప్రపంచ యుద్ధంప్రపంచ మతంప్రపంచ జ్యోతిప్రపంచ శాంతిQuestion 7 of 10 Loading... 8. అతి ప్రాచీన శివలింగం ఉన్న గుడి మల్లం ప్రాంతం ఏపీలో ఏ జిల్లాలో ఉంది నెల్లూరుచిత్తూరుశ్రీకాకుళంకర్నూలుQuestion 8 of 10 Loading... 9. వాయవ్య దిశ నుంచి భారత్ ఉపఖండానికి రావడానికి ఏ నదిని దాటాలి నర్మదసింధూ నదికావేరీబ్రహ్మపుత్రQuestion 9 of 10 Loading... 10. కర్నాటకలోని కనగనహల్లిలోని శాసనంలో రాణ్య అశోక అని ఏ లిపిలో లిఖించి ఉంది అరామిక్బ్రహ్మిఖర్దోషిదేవనాగరిQuestion 10 of 10 Loading... Post Views: 881