87-DQ-CHEMISTRY May 1, 2021 Loading... 1. క్లోరోక్విన్ మందును ఏ వ్యాధిని తగ్గించడానికి వాడతారు మలేరియావైరల్ ఫివర్జాండిస్కలరాQuestion 1 of 10 Loading... 2. దేన్ని లిక్విడ్ గోల్డ్ అని అంటారు ఆక్వా రెజియాప్లాటినంపెట్రోలియంఫైరిన్Question 2 of 10 Loading... 3. గోలి సోడా బాటిల్ ను ఓపెన్ చేయగానే బయటకు వచ్చే గ్యాస్ ఏంటి క్లోరిన్కార్బన్ డై ఆక్సైడ్ఆక్సిజన్హైడ్రోజన్Question 3 of 10 Loading... 4. కారు బ్యాటరీలో వాడే ఆమ్లం ఏది ఎసిటిక్ ఆమ్లంహైడ్రో క్లోరిక్ ఆమ్లంసల్ఫ్యూరిక్ ఆమ్లంనైట్రిక్ ఆసిడ్Question 4 of 10 Loading... 5. రబ్బర్ వల్కనైజేషన్ ప్రాసెస్ లో ప్రధానంగా దేన్ని వాడతారు కాపర్జింక్అల్యూమినియంసల్ఫర్Question 5 of 10 Loading... 6. డాల్డా లేదా వనస్పతి తయారీలో వాడే వాయువు ఏది ఆక్సిజన్క్లోరిన్బ్రోమిన్హైడ్రోజన్Question 6 of 10 Loading... 7. గన్ పౌడర్ తయారీలో వేటిని ఉపయోగిస్తారు ? నైట్రేట్ఇవన్నియుసల్ఫర్చార్ కోల్Question 7 of 10 Loading... 8. ఫోటోగ్రఫీలో వాడే కెమికల్ ఏది అమ్మోనియం క్రోమేట్మెగ్నీషియం సల్ఫేట్కాపర్ సల్ఫేట్సోడియం థయో సల్ఫేట్Question 8 of 10 Loading... 9. CAN (కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్) ను ఎలా ఉపయోగిస్తారు ? రంగుల్లో పదార్థంగాపొలాల్లో ఎరువుగాపేలుడు పదార్థంగాబ్లీచింగ్ ఏజెంట్ గాQuestion 9 of 10 Loading... 10. నేల బొగ్గు నుంచి పెట్రోల్ లేదా గాసోలిన్ తయారీలో ఉపయోగించే వాయువు ఏది నైట్రోజన్హైడ్రోజన్కార్భన్ డై ఆక్సైడ్హీలియంQuestion 10 of 10 Loading... Post Views: 730