ANDHRA EXAMS WEB SITE

నమస్కారం...
Masters Academic & Digital Education (MADE) తరపున మరో వెబ్ సైట్ ను www.andhraexams.com ను ఆంధ్రప్రదేశ్ లో లాంఛ్ చేస్తున్నాం. ఇప్పటికే మా సంస్థ ద్వారా www.telanganaexams.com & www.tsexams.com వెబ్ సైట్ ను తీసుకొచ్చి విజయవంతంగా నడుపుతున్నాం. మా యాప్ telangana exams ను ఇప్పటికే 55 వేల మందికి పైగా down load చేసుకున్నారు.
సంక్రాంతి కానుకగా వస్తున్న మా andhraexams.com లో విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలకు చెందిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. ఇవే కాకుండా
1) కరెంట్ ఎఫైర్స్ (డైలీ)
2) జీకే,
3) ప్రిపరేషన్ ప్లాన్
4) డైలీ మాక్ టెస్టులు
5) APPSC స్టడీ మెటీరియల్ తెలుగులో అందించబడును.
ప్రస్తుతం :
1) AP TRT
2) AP TET
ఎగ్జామ్స్ గైడెన్స్, మాక్ టెస్టులు, ప్రిపరేషన్ మెటీరియల్ ఆన్ లైన్ లో అందించబడును. అంతేకాకుండా ...
పదో తరగతి విద్యార్థి నుంచి డిగ్రీ, పీజీలు చేసే విద్యార్థుల దాకా గైడెన్స్ ఇవ్వబడును. ఇప్పటికే చాలామంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థులు మా యాప్ ను ఫాలో అవుతున్నారు. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటూ...
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.
1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP
2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx
3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg
4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/