APPSC అసిస్టెంట్ ఇంజనీర్లు పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC) ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 190
( Carry forward posts : 35 & Latest posts : 155)
ఏయే విభాగాల్లో ఖాళీలు ?
CIVIL, ENV, Mechanical
ఏయే శాఖల్లో ఖాళీలు ?
AP RWS & S Engineering Subordinate Service
PH & ME Subordinate Services & others
అర్హతలు ఏంటి ?
పోస్టుల ఖాళీలన బట్టి ఆయా సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, BE/B.Tech LEC/ Equivalent
వయస్సు ఎంత ?
01.07.2021 నాటికి 18 నుంచి 42 యేళ్ళ మధ్య ఉండాలి
ఎలా ఎంపిక చేస్తారు?
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ( CBT)
దరఖాస్తు ఎలా చేయాలి ?
ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేయాలి
అప్లికేషన్లకు టైమ్:
2021 అక్టోబర్ 21 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు
చివరి తేది: 2021 నవంబర్ 11
పూర్తి వివరాలకు ఈ కింది వెబ్ సైట్ ను సందర్శించండి
https://psc.ap.gov.in/