ఏప్రిల్ మొదటివారం కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలుగు మీడియం)

ఏప్రిల్ మొదటివారం కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలుగు మీడియం)

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :

https://play.google.com/store/apps/details?id=andhraexams.com

1. DLS మెథడ్ సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూయిస్ ఇటీవల చనిపోయారు.  అయితే ఈ DLS మెథడ్ ను ఏ ఆటలో వినియోగిస్తారు ?

2. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఏ టోర్నమెంట్ యొక్క (134 Edition) ను ఇటీవల రద్దు చేశారు ?

3. Self Declaration COVID 19 పేరుతో కొత్త యాప్ ను రూపొందించిన ఈశాన్య రాష్ట్రం ఏది ?

4. కోవిడ్ 19 కి సంబంధించి సమగ్ర సమాచారంతో భారత ప్రభుత్వం విడుదల చేసిన యాప్ ఏది ?

5. 2020 సంవత్సరంలో ఎన్ని రైలు ఇంజన్లను తయారు చేయడం ద్వారా చిత్తరంజన్ లిమ్కా బుకాఫ్ రికార్డ్స్ ను సాధించింది ?

6. Stranded in India – పేరుతో కొత్త పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏది ?

7. ఇటీవల ఏ కంపెనీ MD & CEO పదవులకు ప్రవీణ్ జాదవ్ రాజీనామా చేశారు ?

8. కోవిడ్ 19 ఎఫెక్ట్ కారణంగా 26th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ( కాప్26) వాయిదా పడింది.  వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్జాతీయ  సంస్థ UNFCCC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

9. కోవిడ్ సహాయ కార్యక్రమాల కోసం ఉద్దేశించిన PM-CARES ఫండ్ కి ఇచ్చే విరాళాలను ఆదాయపు పన్ను శాఖ ఏ సెక్షన్ కింద మినహాయింపు కల్పించారు ?

10. Mylab Patho Detect COVID-19 Qualitative PCR Kit – పేరుతో కరోనా వైరస్ కిట్ ను అభివృద్ధి చేసిన బృందానికి ఎవరు నాయకత్వం వహించారు ?

11. వర్తకుల కోసం భారత్ పే తో కలసి కోవిడ్ – 19 ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్ తెచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ ఏది ?

12. మార్చి 2020లో వాట్సాప్ సర్వీసులను ప్రారంభించి  ప్రైవేటు బ్యాంక్ ఏది ?

13. భారత దేశంతో 70యేళ్ళ ద్వైపాక్షిక సంబంధాలను ఇటీవలే పూర్తి చేసుకున్న దేశం ఏది ?

14. ఇండియన్ ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్ లో 5.45 శాతం వాటాను కొన్న కంపెనీ ఏది ?

15. కోవిడ్ 19 కారణంగా టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ ను రీ షెడ్యూల్ చేశారు. అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

16. కోవిడ్ 19 కారణంగా అత్యవసర మందులు, ఇతర పరికరాలను రవాణా చేసేందుకు లైఫ్ లైన్ ఉడాన్ విమానాలను పౌర విమానయాన శాఖ ప్రారంభించింది.  ప్రస్తుత ఆశాఖ మంత్రి ఎవరు ?

17. “Backstage: The Story Behind India’s High Growth Years”? – అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?

18. కేంద్ర ప్రభుత్వం రైతులు తీసుకున్న ఎంత మొత్తం రుణానికి వడ్డీని మే31, 2020 వరకూ చెల్లించడానికి అనుమతి ఇచ్చింది ?

19. ‘‘Sridevi: The Eternal Screen Goddess’’.  పుస్తకాన్ని రాసింది ఎవరు ?

20. వర్చువల్ G20 వాణిజ్య, పెట్టుబడుల మంత్రుల శాఖ సమావేశంలో భారత్ తరపున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొన్నది ఎవరు ?