APRIL CURRENT AFFAIRS QUIZ -1

APRIL CURRENT AFFAIRS QUIZ -1

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :

https://play.google.com/store/apps/details?id=andhraexams.com

1. ) చైనాలోని వ్యూహాన్ లో ఇనెఫెక్షన్లకు కారణమైన L స్ట్రెయిన్ రకం ప్రస్తుతం మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు ?

2. లాక్ డౌన్ సమయంలో విమానయానం ద్వారా మెడికల్ సప్లయీస్ పంపడానికి పౌర విమాన యాన శాఖ ఏ కార్యక్రమాన్ని చేపట్టింది ?

3. మేగ్నటిజం, సూపర్ కండక్టివిటీపై పరిశోధనలతో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న భౌతికశాస్త్రవేత్త ఇటీవల చనిపోయారు. ఆయన పేరేంటి ?

4. రెసిడెన్షియల్ స్టేటస్ పొందడానికి ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో 15 యేళ్ళు ఉన్న కాలాన్ని ఏడేళ్ళకి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ?

5. 2020 ఏప్రిల్ 2 న జరిగిన వర్డల్ ఆటిజం డే యొక్క థీమ్ ఏంటి ?

6. ఇటీవల మరణించిన అర్జున్ దేవ్ ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి ?

7. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్కల్ దివస్ గా 2020 ఏప్రిల్ 1 న జరుపుకున్న రాష్ట్రం ఏది ?

8. కోవిడ్ 19 నుంచి రక్షణ కోసం ఉపయోగిస్తున్న డిస్పోజబుల్ మాస్కులకు అదనపు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక ఆర్గానిక్ – ఇన్ ఆర్గానికి హైబ్రిడ్ నానో పూతను తయారు చేసిన శాస్తవేత్తలు ఏ నగరానికి చెందిన వారు ?

9. Scitech Park అనే ఓ సంస్థకి వేటిని తయారు చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోటి రూపాయలను అందించింది ?

10. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న ఎవరి పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ?