APRIL CURRENT AFFAIRS QUIZ – 2 April 29, 2020 ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ : https://play.google.com/store/apps/details?id=andhraexams.com 1. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI) లాంటి రిటైల్ పేమెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రైవేటులో లైసెన్సులు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. అందుకోసం రిలయన్స్, పేటీఎం, స్టాక్ ఎక్చేంజ్ లు పోటీ పడుతున్నాయి. దీనికి లైసెన్స్ పొందాలంటే మినిమమ్ పేయిడ్ ఆన్ క్యాపిటల్ కింద ఎంత మొత్తం పెట్టాలని RBI భావిస్తోంది ? రూ.250 కోట్లురూ.1000 కోట్లురూ.500 కోట్లురూ.750 కోట్లు 2. కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 26 న ప్రకటించిన ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని ఎంతకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? రూ.516రూ.237రూ.247రూ.248 3. కోవిడ్ 19 ఎఫెక్ట్ తో దెబ్బతిన్న మ్యూచువల్ ఫండ్ (MF) పరిశ్రమలకు ద్రవ్యలభ్యత సదుపాయాన్ని అందించేందుకు ఎంతమొత్తం ప్యాకేజీ భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ? 1.70 లక్షల కోట్లు50వేల కోట్లు 75 వేల కోట్లు1.00 లక్షల కోట్లు 4. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ బిన్ వ్యవస్థను రూపొందించిన విద్యార్థులు ఏ IIT కి చెందినవారు ? గువహటికోల్ కతామద్రాస్బెంగళూరు 5. కోవిడ్ 19 పరీక్షల కోసం ఏ దేశం నుంచి తెప్పించిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు సరిగా పనిచేయడం లేదనీ, వాటిని వాడొద్దని భారత వైద్య పరిశోధనా మండలి ( ICMR) అన్ని రాష్ట్రాలు, UTలను కోరింది జపాన్అమెరికాఫ్రాన్స్చైనా 6. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పై యుద్ధం చేస్తుంటే పాకిస్థాన్ గుట్టు చప్పుడు కాకుండా తన క్షిపణి వ్యవస్థను మన దేశానికి దగ్గర్లోకి తీసుకొచ్చింది. భారత్ సరిహద్దుకి 22.53 కిమీ దూరంలోనే LY80 అనే క్షిపణి వ్యవస్థను ఏ నగర శివారల్లో మొహరించింది ? రావల్పిండికరాచీలాహోర్ఇస్లామాబాద్ 7. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది సైనిక వ్యయం పెరిగింది. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి 1) ప్రపంచంలో గత ఏడాది సైనిక వ్యయం 3.6శాతం పెరిగినట్టు స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తెలిపింది. 2) 2019 లో సైనిక దళాలపై చేసిన ఖర్చుల నివేదికలో అమెరికా, చైనా, భారత్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి 3) 2019లో ప్రపంచ వ్యాప్తంగా సైనిక వ్యయం 1,917 బిలియన్ డాలర్లు 4) భారత్ సైనిక వ్యయం 6.8శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరింది 1,2,3 సరైనవిఅన్నీ సరైనవి3,4 మాత్రమే సరైనవి1,3,4 సరైనవి 8. బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 అతిథ్య హక్కులు భారత్ నుంచి ఏ దేశానికి వెళ్లిపోయాయి ? ( అతిథ్య ఫీజు రూ.30 కోట్లు చెల్లించడంలో జాతీయ బాక్సింగ్ సమాఖ్య విఫలమైంది ) చైనాసెర్బియాజపాన్అమెరికా 9. మ్యాచ్ ఫిక్చర్లను కలుసుకున్నందుకు ఎవరిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడేళ్ళ బ్యాన్ విధించింది ? ఉస్మాన్ షిన్వరిఇమామ్ –ఉల్ - హఖ్మహ్మద్ మూసాఉమర్ అక్మల్ 10. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి నుంచి సేకరించి ప్రస్తుతం రోగులకు నయం చేసే ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందనీ దాన్ని వాడొద్దని హెచ్చరించిన సంస్థ/మంత్రిత్వ శాఖ ఏది ? AIMS కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకేంద్ర హోంశాఖభారత వైద్య పరిశోధనా మండలి ( ICMR) Loading... Post Views: 685