BANKING &FINANCIAL QUIZ -7

BANKING &FINANCIAL QUIZ -7

1. కింది ఏ కమిటీ సిఫార్సుపై ప్రభుత్వం ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి నగదు నిల్వల నిష్పత్తి, SLR పై ఆధారపడటం తగ్గించింది

2. ప్రతి ద్రవ్యోల్భణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ చేపట్టే చర్యల్లో సరికానిది ఏది

3. మన దేశంలో బ్యాంకుల నగదు – నిల్వల నిష్పత్తి నిర్ణయించేది

4. రూపాయి విలువ తగ్గించడం అనే దానికి ప్రధాన లక్ష్యం ఏంటి ?

5. కేంద్ర బ్యాంక్ రెపో రేటును పెంచడం వల్ల ఏర్పడే పరిణామం ?

6. రివర్స్ రెపో రేటు సాధనాన్ని కేంద్ర బ్యాంక్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది

7. నగదు జారీ కోసం RBI ఉంచాల్సిన కనీస నిల్వ ఎంత ?

8. బహిరంగ మార్కెట్ లో ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం, కొనుగోళ్ళను నిర్వహించే బ్యాంక్ ఏది ?

9. అధిక కరెన్సీని జారీ చేయడాన్నిద్రవ్యోల్భణంగా వర్ణించనవారెవరు ?

10. ద్రవ్యోల్భణాన్ని నియంత్రించడానికి కేంద్ర బ్యాంక్ తన ద్రవ్య విధానంలో భాగంగా ఈ కింది వాటిల్లో ఏ విధానాన్ని అనుసరించదు ?