IBPS2020-BANKING &FINANCIAL QUIZ -2 July 14, 2020 1. కరెన్సీ, నాణేలు – ముద్రణా కేంద్రాలు సరైనవి గుర్తించండి 1) ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ – నాసిక్ 2) సెక్యూరిటీ ప్రెస్ – హైదరాబాద్ 3) బ్యాంక్ నోట్స్ ప్రెస్ – దేవాస్ 4) సెక్యూరిటీ పేపర్ – హోషంగాబాద్ 1,3,4 సరైనవి2,3,4 సరైనవిఅన్నీ సరైనవి2 మరియు 4 సరైనవి 2. జతపరచండి 1) ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (IFCI) 2) ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI) 3) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవపల్ మెంట్ (NABARD) 4) ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) ఎ) 1948 బి) 1982 జనవరి 1 సి) 1982 జులై డి) 1964 జులై 1సి,2ఎ,3డి,4బి1ఎ, 2డి, 3సి, 4బి1ఎ, 2బి, 3డి, 4సి1బి, 2డి, 3సి, 4ఎ 3. కింది వాటిల్లో సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి సరైనది ఏది వీటిని భారత ప్రభుత్వం తరపున RBI జారీ చేస్తుందివీటి విలువ రూపాయల్లో ఉంటుందిబాండ్ కాలపరిమితి 8 యేళ్ళుఅన్నీ సరైనవి 4. సరైన వాక్యాన్ని గుర్తించండి 1) ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 1921 2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 1955 జులై 1 3) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ – 1988 జూలై అన్నీ సరైనవి2,3 సరైనవి1,2 సరైనవి1,3 సరైనవి 5. మహారత్న కంపెనీలు – ఏర్పడిన ప్రదేశం తప్పుగా చెప్పినది గుర్తించండి 1) IOCL – ఢిల్లీ 2) ONGC – డెహ్రాడూన్ 3) BHEL – ఢిల్లీ 4) గెయిల్ – విశాఖపట్నం 2 తప్పు1 తప్పు4 తప్పు3 తప్పు 6. పన్నులు – ప్రారంభించిన సంవత్సరం తప్పుగా చెప్పినది గుర్తించండి 1) ఆదాయం పన్ను –శాశ్వతం – 1886 నుంచి 2) కార్పోరేషన్ పన్ను – 1965-66 3) బహుమతి పన్ను - 1994 4) కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ – 1894 1 తప్పు2 తప్పు4 తప్పు3 తప్పు 7. దేశంలో సంప్రదాయ రంగంలో ఉన్న సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు, వర్ధమాన సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు బ్యాంకు పరపతిని అందించే ఉద్దేశంతో 2015 ఏప్రిల్ 8 న ప్రారంభించిన పథకం ఏది ? ప్రధానమంత్రి నిర్మాణ్ యోజనప్రధానమంత్రి ముద్రా యోజనప్రధానమంత్రి కౌశల్ యోజనప్రధానమంత్రి వికాస్ యోజన 8. రంగం- శిఖరాగ్ర సంస్థ – స్థాపించిన సంవత్సరం సరికానిది గుర్తించండి 1) గ్రామీణ వ్యవసాయ పరపతి – నాబార్డ్ - 1982 2) చిన్న పరిశ్రమలు – సిడ్బీ – 1990 3) భారత ద్రవ్య రంగం – ఆర్బీఐ- 1935 4) ఎగుమతులు, దిగుమతులు- ఎగ్జిమ్ – 1982 1,2,4 సరైనవి1,3,4 సరైనవి3,4 సరైనవిఅన్నీ సరైనవి 9. భారత్ లో పారిశ్రామిక విత్త శిఖరాగ్ర సంస్థ ఏది ? RBIIFCIICICIIDBI 10. ముద్ర (MUDRA ) ను విస్తరించండి వీటిల్లో ఏది కాదుమైక్రో యూనిట్స్ డెవలపింగ్ ఇన్ రూరల్ ఏరియాస్మైక్రో అర్భన్ డెవలప్ మెంట్ అండ్ రీ ఫైనాన్స్ ఏజెన్సీ మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ Loading... Post Views: 797