Friday, February 28

April Current Affairs

CURRENT AFFAIRS – APR 26, 27

April Current Affairs, Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) 2019-20 సంవత్సరానికి రూ.2,26,177.53 కోట్లతో ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను గతంలో ప్రవేశపెట్టింది. అయితే తొలి నాలుగు నెలలకు ఎంత మొత్తం ఖర్చుకు శాసనసభ అప్పట్లో ఆమోదం తెలిపింది ? జ: రూ.65,869.23 కోట్లు 02) రాష్ట్రంలో సొరియాసిస్ పై పరిశోధనలకు చింతలూరులోని శ్రీవేంకటేశ్వర ఆయుర్వేదానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు మంజూరు చేసింది ? జ: రూ.42.22 లక్షలు 03) కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో భాగంగా 2021 జనాభా లెక్కల సేకరణను ఏపీలో ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ? జ: 2021 మార్చి 1 నుంచి 04) మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను అడ్డుకుంటూ వారిలో స్థైర్యాన్ని నింపేందుకు ఏపీలో ఏ టీమ్స్ ను డీజీపీ ఆర్ పీ ఠాకూర్ విశాఖలో ప్రారంభించారు ? జ: శక్తి టీమ్స్ జాతీయం 05) 2018-19 లో ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు ఎంతగా నిర్ణయించారు ? జ: 8.65 శాతం 06) కొత్త రూ.20ల నోటును రిజర్వ్ బ్యాంక్

CURRENT AFFAIRS – APR 25

April Current Affairs, Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) విద్యార్థుల ధృవపత్రాలన్నీ డిజిటల్ లాకర్ రూపంలోనే ఉండేలా ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ప్రాజెక్టు పేరేంటి ? జ: ధృవ జాతీయం 02) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ? జ: జస్టిస్ అరుణ్ మిశ్రా 03) టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించి, కొన్ని షరతులతో మళ్లీ నిషేధం ఎత్తివేసిన హైకోర్టు ఏది ? జ: తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు 04) ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకుల తరలింపు ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి భారత రైల్వేల్లో రెండో స్థానంలో నిలిచిన జోన్ ఏది ? జ: దక్షిణ మధ్య రైల్వే (నోట్: 2018-19 సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే 38.90 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చి టిక్కెట్లు, లగేజీల రూపంలో రూ.4,059 కోట్లు ఆర్జించింది ) 05) ప్రపంచ పత్రి

CURRENT AFFAIRS – APR 24

April Current Affairs, Current Affairs
ఆంధ్రప్రదేశ్ 1) దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది ? జ: రుషికొండ జాతీయం 02) 2002లో గోద్రా రైలు ఉదంతం తర్వాత సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కు ఎంత పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ? జ: రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, నివాస వసతి 03) ఇటీవల హిందూ మహాసముద్రంలో జరిగిన భారత్ - అమెరికా యాంటీ సబ్ మెరైన్ సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్న భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ ఏది ? జ: P8I నెప్ట్యూన్ 04) దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు కనీసం 50శాతం పరికరాలను సబ్సిడీగా ఇచ్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ఏది ? జ: FAME II 05) దేశీయ టెలికాం దిగ్గజం జియోలోకి 2 నుంచి 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన జపాన్ బ్యాంక్ ఏది ? జ: సాఫ్ట్ బ్యాంక్ 06) తమ సభ్యులకు సైబర్ సెక్యూరి

CURRENT AFFAIRS – APR 23

April Current Affairs, Current Affairs
జాతీయం 01) ఏ దేశం నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపివేయాలని భారత్ కు అమెరికా ఆంక్షలు విధించింది ? జ: ఇరాన్ 02) ట్విట్టర్ ఇండియా ఎండీగా ఎవరు నియమితులయ్యారు ? జ: మనీష్ మహేశ్వరి 03) సైబర్ దాడుల కారణంగా ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం వల్ల వ్యాపార సంస్థలకు రక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా సైబర్ బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చిన బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఏది ? జ: SBI General Insurance 04) జన్ ధన్ ఖాతాల్లో 2019 ఏప్రిల్ 3 నాటికి ఎన్ని కోట్లు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది ? జ: రూ.97,665.66 కోట్లు (నోట్: ప్రస్తుతం దేశంలో జన్ ధన్ ఖాతా సంఖ్య 35.39 కోట్లు ) 05) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు ప్రారంభించారు ? జ: 2014 ఆగస్టు 28న 06) జమ్ము కశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా పాకిస్తాన్ తో జరిగే వాణిజ్యాన్ని భారత్ ఎప్పుడు నిలిపివేసింది ? జ: 2019 ఏప్రిల్ 19

CURRENT AFFAIRS – APR 22

April Current Affairs, Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఏపీలోని ఏ దేవాలయానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపు లభించింది ? జ: తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానానికి (నోట్: స్వామి వారి ప్రసాదం, సేవలకు గుర్తింపు లభించింది ) 02) ఏపీలోని రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో మెకనైజ్డ్, మోటారు బోట్ల ద్వారా అన్ని రకాల చేపలు, రొయ్యల వేటను ఎప్పటి వరకూ ప్రభుత్వం నిషేధించింది ? జ: 2019 ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 దాకా జాతీయం 03) దేశంలోని 1.5 లక్షల తపాలా కార్యాలయాల్లో నెట్ వర్క్ ను (డిజిటల్) ఏర్పాటు చేసిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఏది ? జ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS) 04) ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల యొక్క థీమ్ ఏంటి ? ( నినాదం ) జ: దేశ్ కా మహాత్యోహార్ 05) 2019-20 సంవత్సరానికి భారత జీడీపీ ఎంత శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ? జ: 7.5 శాతంగా 06) 2002 ఉత్తరప్రదేశ్ IPS కేడర్ కు చెందిన మహిళ