Friday, February 28

August Current Affairs

CURRENT AFFAIRS – AUG 31

August Current Affairs, Current Affairs
జాతీయం 05) భారత్ చైనా మధ్య హాట్ లైన్ తో పాటు 12యేళ్ళ నాటి రక్షణ ఒప్పందానని పునరుద్దరించాలని రెండు దేశాలు చర్చిస్తున్నాయి. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన చైనా రక్షణ మంత్రి ఎవరు ? జ: వీ ఫెంగ్ 06) G20 డిజిటల్ ఎకనామీ మంత్రిత్వ స్థాయి సమావేశంలో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు ? జ: రవిశంకర్ ప్రసాద్ (అర్జెంటీనాలో జరిగింది ) 07) యూకే (బ్రిటన్) కి భారత హైకమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: రుచి ఘనశ్యామ్ 08) ఆస్ట్రేలియాలోని డార్విన్ లో జరుగుతున్న KAKADU 2018 మేరీటైమ్ సంయుక్త విన్యాసాల్లో భారత్ తరపున పాల్గొంటున్న నావీ షిప్ ఏది ? జ: INS సహ్యాద్రి 09) మెరైన్ హైడ్రాలిక్ సిస్టమ్ కలిగిన ఒకే ఒక భారీతీయ ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ ఏది ? జ: INS విక్రమాదిత్య 10) లఖ్వర్ బహుళ ప్రయోజనాల ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు ? జ: యమున 11) 2013 కంపెనీ చట్టానికి పెనాల్టీల ప్రొవిజన్స్ పై రివ్యూ చ

CURRENT AFFAIRS – AUG 30

August Current Affairs, Current Affairs
జాతీయం 03) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం, కరువు సాయం ఎంతకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ? జ: 2శాతం 04) వేసవి కాలంలో గంగానదిలో నీళ్ళు తగ్గిపోవడంపై అధ్యయనం చేసిన IIT ఏది ? జ: IIT- ఖరగ్ పూర్ 05) 2022లో గగనయాన్ ప్రయోగాన్ని ఏ రాకెట్ ద్వారా నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది ? జ: GSLV Mk-III 06) అటల్ జీ నే కహా - అనే పుస్తకం రాసింది ఎవరు ? జ: బ్రిజేంద్ర రేహి 07) 2018 సంవత్సరానికి ఆసియా సొసైటీ గేమ్ ఛేంజర్ గా ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు ? జ: ఇంద్రా నూయీ (పెక్సికో ఛైర్మన్ అండ్ CEO) 08) హెప్టాథ్లాన్ లో పసిడి పతకం నెగ్గిన భారత అథ్లెట్ ఎవరు ? జ: స్వప్న బర్మన్ (నోట్: ఏషియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం ) 09) ఆసియా క్రీడల్లో పురుషుల ట్రిపుల్ జంప్ లో స్వర్ణ పతకం సాధించింది ఎవరు ? జ: అర్పీండర్ సింగ్ 10) భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని

CURRENT AFFAIRS – AUG 29

August Current Affairs, Current Affairs
జాతీయం 06) గగనయాన్ ద్వారా ఎన్ని రోజుల పాటు వ్యోమగాములను రోదసీలో ఉంచనున్నారు ? జ: 5 నుంచి 7 రోజులు 07) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన స్వదేశీ గస్తీ నౌకను చెన్నై దగ్గరలోని కట్టుపల్లి నౌకా నిర్మాణ కేంద్రం నుంచి సముద్ర జలాల్లోకి తీర రక్షణ దళం అదనపు డైరక్టర్ జనరల్ కేవీ నౌటియాల్ ఆవిష్కరించారు. దీని పేరేంటి ? జ: యార్డ్ - 45003 08) దేశంలో ఎన్నివేల రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయెల్ తెలిపారు ? జ: 6 వేల స్టేషన్లు 09) ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగులో స్వర్ణం, రజతం సాధించిన భారతీయ అథ్లెట్స్ ఎవరు ? జ: మంజీత్ సింగ్ (స్వర్ణం), జిన్సన్ (రజతం) 10) ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎవరు ఘనత సాధించారు ? జ: పి.వి. సింధు అంతర్జాతీయం 11) ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్మం (UNEP) న్యూయార్క్ ఆఫీస్ అధిపతి, అసి

CURRENT AFFAIRS – AUG 28

August Current Affairs, Current Affairs
జాతీయం 03) ఓటింగ్ లో బ్యాలెట్ పద్దతిని ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే మొదట EVM లను 1982లో ఏ ఎన్నికల్లో ఉపయోగించారు ? జ: కేరళలో జరిగిన ఉపఎన్నికల్లో 04) ఢిల్లీలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ప్రస్తుతం ఏ కాంప్లెక్స్ లో ఉంది ? జ: తీన్ మూర్తి కాంప్లెక్స్ 05) వాణిజ్యపరంగా డ్రోన్స్ ని ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు విడుదల చేశారు. అయితే ఎప్పటి నుంచి ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి ? జ: 2018 డిసెంబర్ 1 నుంచి 06) గంటల తరబడి రైల్లో ప్రయాణం చేసేవారు ఆన్ బోర్డ్ సేల్స్ ద్వారా షాపింగ్ చేసుకునే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది. మొదట ఏయే రైళ్ళల్లో పైలట్ ప్రాజెక్ట్ గా వీటిని ప్రవేశపెడతారు ? జ: శతాబ్ది, దురంతో, కోణార్క్ 07) రైళ్ళకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇనుప బోగీల స్థానంలో అల్యూమినియం వాడాలని రైల్వేశాఖ ప్రయత్

CURRENT AFFAIRS – AUG 27

August Current Affairs, Current Affairs
జాతీయం 02) తమకు అందిన సమాచారం విశ్వసనీయం అయితే ఏ సెక్షన్ ప్రకారం పోలీసులు తప్పనిసరిగా FIR నమోదు చేయాల్సి ఉంటుంది ? జ: CRPC సెక్షన్ 154 ప్రకారం 03) మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా అన్ని రైల్వే కోచ్ లోపై స్వచ్చ్ భారత్ లోగో ముద్రించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకూ ఆ శాఖ ఏ పేరుతో కార్యక్రమాలు చేపడతోంది ? జ: స్వచ్ఛతా పక్వారా 04) సముద్రంపై నిఘా కోసం కొన్ని ఉపగ్రహాలను ఏ దేశంతో కలసి ప్రయోగించాలని భారత్ నిర్ణయించింది ? జ: ఫ్రాన్స్ 05) రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్ 31లోపు చిప్ కలిగిన డెబెట్, క్రెడిట్ కార్డులను తీసుకోవాలని వినియోగదారులను కోరిన బ్యాంక్ ఏది ? జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 06) 2022 కల్లా గగన్ యాన్ యాత్ర ద్వారా భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముఖ్య శాస్త్ర సలహాదారు ఎవరు ?

CURRENT AFFAIRS – AUG 26

August Current Affairs, Current Affairs
జాతీయం 04) దేశవ్యాప్తంగా ఎంత మొత్తం ఎంపీ ల్యాడ్స్ ఖర్చు కాకుండా మిగిలిపోయాయి ? జ: రూ.4,768 కోట్లు 05) ప్రతి ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధికి ఏటా ఎన్ని కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ? జ: రూ.5 కోట్లు 06) షాట్ ఫుట్ లో స్వర్ణం సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు ? జ: తేజీందర్ పాల్ సింగ్ తూర్ అంతర్జాతీయం 07) ICC వరల్డ్ టీ20 క్వాలిఫైయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకి కెప్టెన్ గా ఎన్నికైన హైదాబాదీ ఎవరు ? జ: ఇబ్రహీం ఖలీల్

CURRENT AFFAIRS – AUG 25

August Current Affairs, Current Affairs
జాతీయం 04) పెట్రోల్ డీజిల్, ఇతరత్రా ఇంధనాలతో కాలుష్యం పెరిగిపోతుండటంతో జీవ ఇంధనం (బయో ఫ్యూయల్ ) తో నడిచే విమానాన్ని ఏయే ప్రాంతాల మధ్య నడపాలని స్పైస్ జెట్ నిర్ణయించింది ? జ: డెహ్రాడూన్ - ఢిల్లీ 05) ఆసియా క్రీడల్లో రోయింగ్ లో భారత్ జట్టుకి ఏ పతకం దక్కింది ? జ: స్వర్ణం సహా 3 పతకాలు 06) టెన్నిస్ డబుల్స్ లో పసిడి పతకం గెలుచుకున్న భారత్ జోడీ ఎవరు ? జ: బోపన్న - శరణ్ జోడి 07) జింబాబ్వే జాతీయ క్రికెట్ జట్టుకి కోచ్ గా నియమితులైన భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ ఎవరు? జ: లాల్ చంద్ రాజ్ పుత్ 08) యాక్సిస్ బ్యాంక్ CEO గా ఎవరు నియమితులయ్యారు ? జ: అమితాబ్ చౌదరి అంతర్జాతీయం 09) ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల కబడ్డీ పోటీల్లో స్వర్ణాలు గెలుచుకున్న జట్లు ఏ దేశానికి చెందినవి ? జ: ఇరాన్ 10) ప్రపంచంలోనే మొదటిసారిగా ఆర్కిటిక్ సముద్ర మార్గంలో ప్రయాణం చేయనున్న డెన్మార్క్ రవాణా నౌక పేరేంటి ? జ: వెం

CURRENT AFFAIRS – AUG 23 &24

August Current Affairs, Current Affairs
జాతీయం 07) 2018 ఆగస్టు 24 నాడు గుజరాత్ లోని 26 జిల్లాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.15 లక్షల ఇళ్ళను ప్రత్యక్ష ప్రసార సదస్సు విభాగంతో ప్రారంభించినది ఎవరు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 08) అనారోగ్య కారణాలతో వంద రోజుల విరామం తర్వాత తిరిగి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టినది ఎవరు ? జ: అరుణ్ జైట్లీ (నోట్: మే 14 నుంచి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతలను పీయూష్ గోయెల్ చూస్తున్నారు ) 09) కోర్టు ప్రక్రియల్లో వేగం పెంచేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర ప్రారంభించిన మూడు యాప్ లు ఏవి ? జ: ఇ-ఫైలింగ్, ఇ-పే, నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెసెస్ (NSTEP) 10) ICICI బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి ( CEO) చందా కొచ్చర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న కమిటీ ఏది ? జ: సుప్రీంకోర్టు జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ 11) దేశంలో 5జీ సేవలప

CURRENT AFFAIRS -AUG 21 & 22

August Current Affairs, Current Affairs
జాతీయం 02) ముగ్గురు కొత్త గవర్నర్ల నియామకం/ కొందరికి స్థానచలనం బిహార్ గవర్నర్ - లాల్ జీ టాండన్ జమ్ము కశ్మీర్ -సత్యపాల్ మలిక్ ఉత్తరాఖండ్ - బేబి రాణి మౌర్య హరియాణా - సత్యదేవ్ నారాయణ్ ఆర్య త్రిపుర - కప్తాన్ సింగ్ సోలంకీ సిక్కిం - గంగా ప్రసాద్ మేఘాలయ - తథాగత్ రాయ్ 03) ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ఎవరు ? జ: రాజీవ్ కుమార్ 04) ఛత్తీస్ గఢ్ కొత్త రాజధాని (కొత్త రాయ్ పూర్ ) పేరును ఏ విధంగా పెట్టాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ? జ: అటల్ నగర్ 05) భారత్ లో పర్యటిస్తున్న వాట్సాప్ సంస్థ CEO ఎవరు ? జ: క్రిస్ డేనియల్స్ 06) 21వ న్యాయ కమిషన్ ఛైర్మన్ 2018 ఆగస్టు 31నాడు రిటైర్డ్ అవుతున్నారు. ప్రస్తుతం కమిషన్ ఛైర్మన్ ఎవరు ? జ: బి.ఎస్. చౌహాన్ 07) భారత్ రిటైల్ రంగంలో ప్రవేశానికి ఏ కంపెనీతో చైనాకి చెందిన రిటైల్ సంస్థ భారీ జాయింట్ వెంచర్ కు సిద్ధమవుతోంది ? జ: రిలయన్స్ రిటైల్ 08) 2018 ఆ

CURRENT AFFAIRS – AUG 20

August Current Affairs, Current Affairs
జాతీయం 04) బ్యాంకుల్లో పేరుకున్న నిరర్థక ఆస్తులపై అభిప్రాయాలను సేకరించేందుకు RBIకి చెందిన ఏ మాజీ గవర్నర్ ను పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆహ్వానించింది ? జ: రఘు రామ్ రాజన్ 05) 1945 నుంచి ఎక్కడ భద్రపరచిన నేతాజీ అస్థికలను భారత్ కు తీసుకురావాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ? జ: టోక్యోలోని రెంకోజీ ఆలయంలో 06) 18వ ఆసియా క్రీడల్లో 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న భారీతీయ క్రీడాకారుడు ఎవరు ? జ: భజరంగ్ పునియా 07) షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న జోడీ ఎవరు ? జ: అపూర్వి చండేలా - రవి కుమార్ అంతర్జాతీయం 08) 18వ ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం సాధించిన దేశం, అథ్లెట్ ఎవరు? జ: చైనా, సన్ పీయూన్ ఉషు