Saturday, December 5

Current Affairs

2nd OCT CA QUIZ

Current Affairs, Latest News, October Current Affairs
01) భారత నౌకాదళానికి విశేషంగా సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్న విమాన వాహక నౌక విరాట్ ను మ్యూజియంగా మార్చేందుకు ఎన్నికోట్ల రూపాయలకు అమ్మాలని దాన్ని రూ.38.54 కోట్లకి దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్ నిర్ణయించింది ? A) రూ.125 కోట్లు B) రూ.50 కోట్లు C) రూ.40 కోట్లు D) రూ.100 కోట్లు Ans: D 02) 5-10 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల యుద్ధట్యాంకులను ధ్వంసంచేసే లేజర్ గైడెడ్ క్షిపణి ( ATGM) ను భారత్ విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది ? A) బాలసోర్ ( ఒడిశా) B) శ్రీహరి కోట ( ఆంద్రప్రదేశ్) C) అహ్మద్ నగర్ ( మహారాష్ట్ర) D) హైదరాబాద్ (తెలంగాణ) ANS: C 03) మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో భజనను తాజాగా ఏ భాషలో విడుదల చేశారు ? A) అస్సోమీ B)కశ్మీరీ C) మణిపురి D) బోజ్ పురి For more Current affairs Quiz : please download Telangan

1st OCT CA QUIZ

Current Affairs, Latest News, October Current Affairs
01)  డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు అదనపు భద్రత కల్పిస్తూ విదేశాల్లో వీటిని వాడేందుకు తప్పకుండా బ్యాంకు అనుమతి ఉండేలా తెచ్చిన కొత్త నిబంధనలను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ? A) 2020 అక్టోబర్ 1   (B)  2020 అక్టోబర్ 2  (C)  2020 నవంబర్ 30    (D) 2020 ఆగస్ట్ 15 Ans: A 02) కరోనా పరిస్థితులు సహకరిస్తే 2020 నవంబర్ 4 నుంచి 9 దాకా మహిళా క్రికెటర్లతో IPL ను ఎక్కడ నిర్వహించాలని భావిస్తున్నారు ? A) న్యూఢిల్లీ    (B) బెంగళూరు    (C)  UAE    (D) ఆస్ట్రేలియా Ans: B 03) 2020 సెప్టెంబర్ 30 నాడు ఒడిశాలోని బాలేశ్వర్ లో దేశీయంగా రూపొందించిన మిసైల్ బూస్టర్లు, ఎయిర్ ఫ్రేమ్ సెక్షన్లతో పాటు మరికొన్ని సబ్ సిస్టమ్ లను చేర్చి ప్రయోగించిన బ్రహ్మోస్ సక్సెస్ అయింది. దీన్ని దేశీయంగా తయారు చేసిన సంస్థ ఏది ? A) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) B) ఇండియన్ స్పేస్ రీసెర్చ

29th SEPT CA QUIZ

Current Affairs, Latest News, September Current Affairs
01) నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది.  రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్ళుతున్నాయి.  మళ్లీ ఈశాన్య రుతుపవనాలు ఏ నెలలో దేశంలోకి ప్రవేశిస్తాయి ? a) నవంబర్ b) డిసెంబర్ c) జనవరి d) అక్టోబర్ Ans: d - అక్టోబర్ 02) వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు చేసుకోడానికి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.  ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుమ్ ) పథకం కింద ఒక బోరుకు అయ్యే ఖర్చులో ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ? a) 50శాతం b) 30శాతం c) 80శాతం d) 70శాతం జ: b- 30శాతం 03) ఇటీవల ఏ బ్యాంక్ వార్షిక సాధారణ సమావేశం ( AGM) లో MD, CEO సహా ఏడుగురు డైరెక్టర్లను తొలగిస్తూ వాటాదార్లు నిర్ణయం తీసుకున్నారు ? a) లక్ష్మీ విలాస్ బ్యాంక్ b) పంజాబ్ నేషనల్ బ్యా

28th SEPT CA QUIZ

Current Affairs, Latest News, September Current Affairs
1) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 27 సెప్టెంబర్ 2020 నాడు మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపారు.  దాంతో అవి చట్టాలుగా మారాయి. ఈకింది వాటిల్లో ఏ చట్టం లేదు ? A) అన్నీ సరైనవి  (B)రైతుల సాధికారత, రక్షణ-ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందాల బిల్లు (కాంట్రాక్టు వ్యవసాయం) (C) నిత్యావసర వస్తువుల సవరణ ( నిల్వలపై పరిమితుల ఎత్తివేత) బిల్లు  (D)వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక, సౌకర్యాల కల్పన బిల్లు (స్వేచ్ఛాయుత మార్కెట్)\ Ans: A 2) కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు జస్వతంత్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలో చనిపోయారు.  ఆయన వాజ్ పేయి ప్రభుత్వంలో ఏ సంవత్సరంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. A) 1999-2005   (B) 1998-2004  (C)  1998-2002  (D)1987-2004 ANS: C 3) భారత దేశపు మొదటి కోస్ట్ గార్డ్ అకాడమీని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ? A) కోయంబత్తూరు  (B)మంగళూరు  (C) లక్నో  (D) అం

23 SEPT CA QUIZ

Current Affairs, Latest News, September Current Affairs
RRB 111JUMBO -11,100 ప్రశ్నలు @Rs.600 ( Sept 24th వరకూ 10% Early Bird Offer) http://telanganaexams.com/rrb-111jumbo-11100questions/ ఒక్క యాప్ తో - దేశంలోని అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు.... Telangana Exams Plus (Exclusively for Competitive Exams) https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

18 SEPT CA QUIZ

Current Affairs, Latest News, September Current Affairs
60 రోజుల RRB మాక్, గ్రాండ్ టెస్టులు, E-Notes, గైడెన్స్ RRB ఆన్ లైన్ కోచింగ్ + TEST SERIES డిటైల్స్ కోసం క్లిక్ చేయండి https://andhraexams.com/rrb-mock-grand-tests-from-oct-2nd/