Monday, September 16

Current Affairs

CURRENT AFFAIRS JUNE 13 & 14

Current Affairs, June Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఎవరిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు ? జ: జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్, జస్టిస్ ఎం. వెంకట రమణ 02) ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో మొత్తం జడ్జిల సంఖ్య ఎంతకు చేరింది ? జ: 13 మందికి 03) APIIC ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా జాతీయం 04) పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎక్కడ జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ దగ్గర ప్రస్తావించారు ? జ: బిష్కెట్ (కిర్కిజిగిస్తాన్ ) 05) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఫించన్ పథకం కింద ఫించన్ నిధికి రైతులు నెలకు ఎంతమొత్తం చెల్లించాలని కేంద్ర నిర్దేశించింది ? జ: రూ.100 మాత్రమే 06) ఆరోగ్య బీమా పథకం కోసం ఉద్యోగులు చెల్లిస్తున్న ESIC చందా మొత్తాన్ని ఎంతకు తగ్గిస్తూ కేంద్

CURRENT AFFAIRS JUNE 12

Current Affairs, June Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీ వేత్త కవి, మాజీ ఎంపీ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె )పార్లమెంటు ప్రసంగాల సంకలనం పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ? జ: పెద్దల సభలో తెలుగు పెద్ద (పుస్తక సంకలన కర్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ) 02) ఏపీ సమాచార కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: విజయ్ కుమార్ రెడ్డి 03) టాటా పవర్ సోలార్ సంస్థ ఏ పేరుతో తిరుపతిలో తన సేవలను అందిస్తోంది ? జ: ప్లెడ్జ్ ఫర్ సోలార్ పేరుతో 04) రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో పది మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న సూక్ష్మ కాలుష్య ధూళి కణాలు (PM10) పరిమితికి మించి నమోదవుతున్నట్లు కాలుష్య నియమంత్రణ మండలి ప్రకటించింది. రాష్ట్రంలో అత్యధికంగా 104 మైక్రోగ్రాములు ఏ నగరంలో ఉంది ? జ: విజయవాడ జాతీయం 05) రాజ్యసభ నేతలకు ఎవరు నియమితులయ్యారు ? జ: కేంద్ర మంత్రి థావర్ చంద్ గహ్లోత్ (నో

CURRENT AFFAIRS – JUNE 8

Current Affairs, June Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ ఎవరు ? జ: సుధా నారాయణ మూర్తి 02) ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు ? జ: జీవీడీ కృష్ణ మోహన్ 03) ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గా నియమితులయ్యే తమ్మినేని సీతారామ్ ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ? జ: శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస 04) పంటలకు మద్దతు ధరలను కేంద్ర స్థాయిలో నిర్ణయించే కమిషన్ ఏది ? జ: భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (CACP) 05) ప్రస్తుతం వరికి ఎంత మద్దతు ధర కొనసాగుతోంది ? జ: రూ.1750లు జాతీయం 06) నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించాక మొదటగా ఏ దేశంలో పర్యటించారు ? జ: మాల్దీవులు తర్వాత శ్రీలంక 07) మాల్డీవుల్లో ఏర్పాటు చేసినే తీర ప్రాంతా నిఘా రాడార్ వ్యవస్థ ( హిందూ మహాసముద్రంలో భారత నౌకా దళ నిథా సామర్థ్యం పెరుగుతంది ) ను ఆ

CURRENT AFFAIRS – JUNE 7

Current Affairs, June Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) CBIకి ఏపీలో అనుమతి నిరాకరిస్తూ గత టీడీపీ సర్కార్ చేసిన జీవోను సీఎం జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ జీవో నెంబర్ ఎంత ? జ: జీవో 176 02) ఏపీలో రైతు భరోసా కింది అన్నదాతలకు పెట్టుబడి సొమ్ముగా 2019 అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతు కుటుంబానికి ఎంత మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది ? జ: రూ.12,500లు (నోట్: గతంలో ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు ) 03) ప్రమాదవశాత్తూ చనిపోయిన, ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద ఎంత మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు ? జ: రూ.7 లక్షలు సాయం 04) రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి జాతీయం 05) ఎనిమిది కీలక మంత్రి వర్గ సంఘాలు (కేబినెట్ కమిటీలు) తో పాటు నీతి ఆయోగ్ లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ? జ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 06) డిజిటల్ లావాదేవీలను ప్రో

CURRENT AFFAIRS – JUNE 06

Current Affairs, June Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) కొత్త శాసన సభలో ప్రొటెం స్పీకర్ గా ఎవరు వ్యవహరించనున్నారు ? జ: బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు 02) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ? జ: 12 జిల్లాలు (నోట్: ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండేలా ప్లాన్ ) 03) సముద్ర లోతుల్లో ఆపదలో ఉన్న జలంతర్గామి నుంచి అప్పటికప్పుడు నావికులను రక్షించే అధునాతన వ్యవస్థను భారత్ సొంతం చేసుకుంది. అందుకోసం డీప్ సబ్ మెరైన్స్ రెస్క్యూ వెహికిల్ ను ఏ తీరంలో విజయవంతంగా ప్రయోగించారు ? జ: విశాఖ తీరంలో జాతీయం 04) దేశంలోనే మొదటిసారిగా ఏయే అంశాలపై సూచనలు ఇవ్వడానికి రెండు మంత్రి వర్గ సంఘాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు ? జ: ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పన 05) పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి రంగానికి సంబంధించిన కమిటీలో ఎవరెవరు ఉంటారు ? జ: ప్రధాన నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, సూక్ష

CURRENT AFFAIRS JUNE 5

Current Affairs, June Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: సుబ్రమణ్యం శ్రీరామ్ 02) ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ? జ: అజేయ కల్లం ( రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి) 03) సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పేరుతో ఇచ్చే జాతీయ పురస్కారాలు ఎవరికి దక్కాయి ? జ: నటుడు చంద్రమోహన్, సేవా రంగం నుంచి ముంబైకి చెందిన అబిద్ సూర్తి జాతీయం 04) వంటగ్యాస్ సబ్సిడీని ధనికులు వదులుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ గతంలో ఇచ్చిన నినాదం ఏది ? జ: గివ్ ఇట్ అప్ 05) గివ్ ఇట్ అప్ స్ఫూర్తితో ఇప్పుడు పేద విద్యార్థులను చదివించేందుకు ఏ నినాదాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ? జ: ఈచ్ వన్.. టీచ్ వన్ 06) ఈచ్ వన్ టీచ్ వన్ కింద ఎన్ని కోట్ల రూపాయలు సేకరించి, ఉన్నత విద్య చదివే 10 లక్షల మంది పేద విద్యార్థులకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? జ:

CURRENT AFFAIRS MAY 12 & 13

Current Affairs, May Current Affairs
జాతీయం 05) భారత వైమానిక దళంలో 22 అపాచీ గార్డియన్ (AH64 E(I) హెలికాప్టర్లు చేరాయి. ఈ హెలిక్టాపర్ల కోసం 2015 సెప్టెంబర్ లో భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ? జ: అమెరికాతో (నోట్: పాత MI-35 హెలికాప్టర్ల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు ) 06) ఐటీసీని బహుముఖ కంపెనీగా పటిష్టం చేసి 23 యేళ్ళ పాటు ఛైర్మన్ గా పనిచేసి మే 11న చనిపోయిన పారిశ్రామిక దిగ్గజం ఎవరు ? జ: యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్) 07) హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ లో ఏ జట్టు ఫైనల్ లో విజేతగా నిలిచింది ? జ: ముంబై ఇండియన్స్ 08) ముంబై ఇండియన్స్ ఇప్పటి దాకా ఎన్ని సార్లు IPL ట్రోఫీ విజేతగా నిలిచింది ? జ: నాలుగో సారి అంతర్జాతీయం 09) బ్రిటన్ లో అత్యంత సంపన్నుల్లో మొదటి స్థానంలో నిలిచిన NRI లు ఎవరు ? జ: హిందూజా కుటుంబం (నోట్: సండే టైమ్స్ రిచ్ లిస్ట్ వార్షిక జాబితా విడుదల చేసింది. హిందూజా సోదరుల సంపద 22

CURRENT AFFAIRS – MAY 11

Current Affairs, May Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) భారత తీర గస్తీదళ నౌక విగ్రహ సేవలకు మే 15 నుంచి వీడ్కోలు పలుకుతున్నారు. 29 యేళ్ళ పాటు సేవలు అందించిన ఈ నౌకను ఎప్పుడు జాతికి అంకితం చేశారు ? జ: 1990 ఏప్రిల్ 12న 02) రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను అభ్యర్థులు తెలుసుకోడానికి ఎన్నికల కమిషన్ కు సంబంధించిన యాప్ ఏది ? జ: సువిధ యాప్ జాతీయం 03) రక్తపింజరి జాతికి చెందిన, వేడిని పసిగట్టే కొత్త రకం సర్పంను మన దేశంలో ఎక్కడ కనుగొన్నారు ? జ: అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలో (నోట్: రష్యన్ జర్నల్ హెర్పెటాలజీ లో ఈ పాము గురించి ప్రచురించారు. పిట్ వైపర్ పాము అంటారు. ఇది 70యేళ్ళకి మళ్ళీ కనిపించింది ) 04) గ్రామీణ, సెమీ అర్బన్ విద్యార్థులు, నిరుద్యోగులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించడానికి హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) కొత్తగా తీసుకొస్తున్న యాప్ పేరేంటి ? జ: ఇంగ్లిష్ ప్రొ 05) భారత్ ఏ దేశంతో కలసి గోవ

CURRENT AFFAIRS MAY 9 & 10

Current Affairs, May Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) 2017-18తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో GST వసూళ్ళు రెట్టింపు అయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికోట్లు వసూలు అయ్యాయి ? జ: రూ.20,746 కోట్లు (నోట్: 2017-18 నాటికి రూ.10,826.28 కోట్లు ) 02) రాష్ట్ర మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారుె. 2018 నవంబర్ 11న ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే 6 నెలల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆయన రిజైన్ చేశారు. శ్రావణ్ ఏయే శాఖలను నిర్వహించారు ? జ: రాష్ట్ర గిరిజన, సంక్షేమ, ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి 03) శ్రీకాకులం జిల్లా పోలీస్ కార్యాలయంలో శక్తిటీం సభ్యులకు డీజీపీ టూవీలర్స్ అందించారు. ఈ టీమ్స్ పని ఏంటి ? జ: ఆకతాయిల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం జాతీయం 04) షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు ? జ: సునీల్ కుమార్ బాబు 05) రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం షెడ్

CURRENT AFFAIRS – MAY 8

Current Affairs, May Current Affairs
జాతీయం 03) ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవంలో మాట్లాడేందుకు నాలుగు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ దేశంలో పర్యటించనున్నారు ? జ: వియత్నాం 04) ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధికులు ఫాలో అవుతున్న రెండో వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు ? జ: ప్రధాని నరేంద్రమోడీ (నోట్: ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో మోడీని 11.09 కోట్ల మంది ఫాలో అవుతున్నట్టు సెమ్ రష్ సంస్థ తెలిపింది. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. 18.27 కోట్ల మంది ఫాలోవర్స్ ) 05) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని వీవీ ప్యాట్స్ చీటీలను లెక్కించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది ? జ: ఐదు వీవీ ప్యాట్స్ 06) అక్షయ తృతీయ సందర్బంగా 2019 మే 7న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఏయే పుణ్యక్షేత్రాల ప్రదేశాలు కవర్ అవుతాయి ? జ: గంగోత్రి, యమునోత్రి, కేదా