Wednesday, October 23

Daily Test

08 VOCABULARY ( The Hindu Editorial)

08 VOCABULARY ( The Hindu Editorial)

Current Affairs, Daily Test, Latest News
01) Impoverished :  క్షీణించిన, దరిద్రులైన, నిరాశ్రయులైన Meaning: make (a person or area) poor. Synonyms: make poor, make penniless, reduce to penury Antonyms: make wealthy, rich, wealthy   02) Avowed : ఒప్పుకున్న Meaning: assert or confess openly. Synonyms: assert, declare, state, maintain Antonyms:unspoken   03) Erred : తప్పు, పొరబడుట, భ్రపడటం Meaning: be mistaken or incorrect; make a mistake. Synonyms: make a mistake, be wrong, be in error Antonyms: be right, innocent, well behaved   04) Dire : అత్యవసరమైన, భయంకరమైన Meaning: extremely serious or urgent. Synonyms: terrible, dreadful, appalling Antonyms: good, mild   05) Disarray : గందరగోళం, కలగాపులగం Meaning: a state of disorganization or untidiness. Synonyms: disorder, c
CA 2018 MAR- TOP BITS -2

CA 2018 MAR- TOP BITS -2

Daily Test, Latest News
23) క్షయ రహిత భారత్ కార్యక్రమాన్ని ఎప్పటి లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? జ: 2025 కు 24) దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించిన టాప్ 3 సంస్థలుగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి ? జ: ఇండియన్ ఆయిల్, ONGC, కోల్ ఇండియా 25) ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు ? జ: అరవింద్ సుబ్రమణియన్ 26)యూరియా ఎరువుపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని 2020 వరకూ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రత్యక్ష నగదు బదిలీ కింద రైతులకు టన్ను యూరియాకి ఎంత చొప్పున కేంద్రం అందిస్తోంది ? జ: రూ.5,360 లు (నోట్: ఈ పథకానికి 2017-18లో కేంద్రం రూ.42,748 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాదికి ఇది రూ.45 వేల కోట్లకు పెరగనుంది ) 27) భారత వృద్ధి రేటు 2018-19కి ఎంతగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ? జ: 7.3శాతం 28) స్టీఫెన్ హాకింగ్ జీవితంపై తీసిన సినిమా ఏది ? జ: ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ 29) ప్రపంచం
CA 2018 MAR- TOP BITS-1

CA 2018 MAR- TOP BITS-1

Daily Test, Latest News
01) దేశంలో అత్యుత్తమమైన బయోనెస్ట్ అనే బయో - ఇంక్యుబేటర్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 02) 2018లో భారత్ జీడీపీ వృద్ధి ఎంతశాతం ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా వేసింది ? జ: 7.6 శాతం 03) 2018 నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటి ? జ: Science and Technology for a Sustaianable Future 04) విజయ్ హజారే ట్రోఫీ 2018 ని ఏ క్రికెట్ టీమ్ గెలుచుకుంది ? జ: కర్ణాటక 05) క్రీడారంగంలో ఆస్కార్ లాంటి లారెస్ స్పోర్ట్స్ అవార్డులు రెండింటిని దక్కించుకున్న స్విస్ టెన్నిస్ దిగ్గజం ఎవరు ? జ: రోజర్ ఫెదరర్ 06) అరేబియా సముద్రంలో మూడు వారాలుగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి చెందిన త్రివిధ దళాల విన్యాసాలు ముగిశాయి. 2018 ఫిబ్రవరి 12న ఏ పేరుతో ఈ విన్యాసాలను ప్రారంభించారు ? జ: పశ్చిమ్ లెహర్ 07) మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆత్మ కథ పేరేంటి ? జ: ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ 08) 2018 మార్చిలో జర
2018 FEB TOP CURRENT AFFAIRS -2

2018 FEB TOP CURRENT AFFAIRS -2

Daily Test, Latest News
01) 2018 ఫిబ్రవరిలో కావేరీ నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది.  కర్ణాటకకు ఎన్ని టీఎంసీలను కేటాయించింది ? జ: 284.75 (నోట్: తమిళనాడుకి 404.25 టీఎంసీలు, కేరళ: 30 టీఎంసీలు, పుదుచ్చేరి 7 టీఎంసీలు) 02) కృత్రిమ మేథ అభివృద్ధి కోసం మొదటిసారిగా ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటుచేసిన రాష్ట్రం ఏది ? జ: మహారాష్ట్ర (ముంబైలో ) 03) రాష్ట్రంలో మనిషి జీవిత కాలం ఎంత వరకూ పెరిగినట్టు భారత వైద్య పరిశోధనా మండలి స్టడీలో తేలింది జ: పురుషులు : 69.4 యేళ్ళు, స్త్రీలు 73.2 యేళ్ళు 04) దేశంలోనే మొదటిసారిగా మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసేందుకు రోబోలను వాడాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: కేరళ (నోట్: బ్యాండికూట్ అనే రోబోను జెన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసింది ) 05) హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సులో మాట్లాడిన తొలి మానవ రూప రోబో (హ్యూమనాయిడ్) ఏది ? జ: సోఫియా ( ఈ రోబో సృష్టికర్త : డేవిడ్ హాన
2018 FEB TOP CURRENT AFFAIRS -1

2018 FEB TOP CURRENT AFFAIRS -1

Daily Test, Latest News
01) స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలంతర్గామి ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత నావికాదళంలో చేరింది. దాని పేరేంటి జ: INS కరంజ్ 02) వన్డే క్రికెట్ లో 200కు పైగా వికెట్లు తీసిన మొదటి మహిళా క్రికెటర్ ఎవరు ? జ: ఝులన్ గోస్వామి 03) అంతర్జాతీయ మేధో హక్కుల (ఐపీ) సూచీలో భారత్ ర్యాంకింగ్ ఎంత ? జ: 44వ స్థానం 04) 2018 ఫిబ్రవరిలో విడుదల చేసిన నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది జ: కేరళ 05) 2018 ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి ? జ: ప్యాంగ్ చాంగ్ ( దక్షిణ కొరియా) 06) విదేశీ అతిధులకు ఇచ్చే ఏ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పాలస్తీనా సర్కార్ ఇచ్చింది ? జ: గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా 07) 2018కి జ్ఞాన్ పీఠ్ పురస్కారం ఎవరికి దక్కింది ? జ: కృష్ణ సోబతి ( ప్రముఖ హిందీ నవలా రచయిత్రి ) 08) రక్త హీనతకు సమస్యకు పరిష్కారానికి బియ
2018 JANUARY TOP CURRENT AFFAIRS -2

2018 JANUARY TOP CURRENT AFFAIRS -2

Daily Test, Latest News
21) ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా అందించే రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ? జ: సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ( తావు అనే పుస్తకానికి) 22) భారతీయ భాషలన్నింటినీ సులభంగా నేర్చుకునేందుకు భారతి అనే లిపిని తయారు చేసిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎవరు ? జ: డాక్టర్ బి.శ్రీనివాస్ చక్రవర్తి 23) భారత్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది ? జ: ప్రత్యూష్ 24) ఆధార్ కార్డ్ యొక్క వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటాయి ? జ: 16 25) ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ పేరును ఏ విధంగా మార్చారు ? జ: తీన్ మూర్తి హైఫా చౌక్ 26) ప్రపంచ తయారీ రంగ సూచీలో భారత్ కు ఎన్నో స్థానం లభించినట్టు ప్రపంచ ఆర్థిక సమాఖ్య (WEF) ప్రకటించింది ? జ: 30వ స్థానం 27) NSCDEX కమోడిటీస్ మార్కెట్లో చోటు దక్కించుకున్న కూరగాయల గింజలు ఏవి ? జ: జిగురు ఇచ్చే గోరు చిక్కుడు ( గౌర్ సీడ్ /క్లస్టర్ బీన్స్) 28) హిమాచల్ ప్రదేశ్ లో
2018 JANUARY TOP CURRENT AFFAIRS

2018 JANUARY TOP CURRENT AFFAIRS

Daily Test, Latest News
01) 2018 జనవరిలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ? జ: విజయ్ కేశవ్ గోఖలే (సీనియర్ దౌత్యవేత్త) 02) డెబిట్ కార్డులతో ఎంతమొత్తం కొనుగోళ్ళ వరకూ ఛార్జీలను కేంద్రం ఎత్తి వేసింది ? జ: రూ.2000 (జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది ) 03) మొదటిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకున్న జట్టు ఏది ? జ: విదర్భ జట్టు 04)ప్రధానమంత్రి అధికారిక వెబ్ సైట్ www.pmindia.gov.in ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది ? జ: 13 భాషల్లో 05)సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపునకు ఉద్దేశించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీంతో భారతప్రధాన న్యాయమూర్తి వేతనం ఎంతకు పెరిగిందిది జ: రూ.2.80 లక్షలు ( గతంలో రూ.1లక్ష ) 06) నాబార్డ్ మూలధనాన్ని ఎంతకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది ? జ: రూ.30 వేల కోట్లు ( గతంలో రూ.5 వేల కోట్లుగా ఉండేది) 07) ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన రూ.10 నో

PRACTICE TEST -02 (భారత రాజ్యాంగం)

Daily Test
1) ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదటగా ప్రతిపాదించింది ఎవరు ? ఎ) అరిస్టాటిల్ బి) కౌటిల్యుడు సి) బీ ఆర్ అంబేద్కర్ డి) బాబు రాజేంద్ర ప్రసాద్ 2) భారత దేశంలో ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటీష్ పార్లమెంట్ కొన్ని చట్టాలను రూపొందించింది. వీటిని ఏమంటారు ? ఎ) రెగ్యులేటింగ్ చట్టం బి) ఇండియా చట్టం సి) ఛార్టర్ చట్టం డి) CRPC 3) ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది ? ఎ) భారత్ బి) బ్రిటన్ సి) అమెరికా డి) రష్యా 4) 1773 చట్టం ప్రకారం సుప్రీంకోర్టును బ్రిటీష్ వారు ఎక్కడ ఏర్పాటు చేశారు ? ఎ) కలకత్తా బి) ముంబై సి) సూరత్ డి) ఆగ్రా 5) మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు ? ఎ) విలియం బెంటింక్ బి) లార్డ్ కానింగ్ సి) మింటో డి) వారన్ హేస్టింగ్స్ 6) 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్టిండియా కంపెనీకి భారత్ లో వ్యాపారం చేసుకోడానికి బ్రిటీష్ ప్రభుత్వం అవకాశం ఇచ్చంది ? ఎ) 15
DPT-04 -పంచాయతీ రాజ్ వ్యవస్థ -1 (ANS)

DPT-04 -పంచాయతీ రాజ్ వ్యవస్థ -1 (ANS)

Daily Test
1) భారత్ లో స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలకు జీవం పోసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు ? ఎ) లార్డ్ రిప్పన్ బి) లార్డ్ మెకాలే సి) బెంటింక్ ప్రభువు డి) ఎవరూ కాదు 2) బ్రిటీష్ కాలంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకు పునరుజ్జీవనం పోసిన చట్టాలు ఏవి ? ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టం బి) 1935 భారత ప్రభుత్వ చట్టం సి) 1947 భారత ప్రభుత్వ చట్టం డి) 1 మరియు 2 3) గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయడం ద్వారా గాంధీజీ కన్న కలలను సాకారం చేయాలని ఎక్కడ ప్రస్తావించారు ? ఎ) రాజ్యాంగ ప్రకరణలు బి) ఆదేశిక సూత్రాలు సి) ప్రాథమిక హక్కులు డి) ఏవీ కావు 4) బ్రిటీష్ హయాంలో మొదటి మున్సిపల్ కార్పోరేషన్ ను 1687లో ఎక్కడ ఏర్పాటు చేశారు ? ఎ) కలకత్తా బి) బొంబాయి సి) మద్రాస్ డి) పుణె 5) స్థానిక సంస్థల పితామహుడు అని ఎవర్ని అంటారు ? ఎ) లార్డ్ రిప్పన్ బి) లార్డ్ మేయో సి) లార్డ్ మెకాలే డి) మెట్ కాఫ్ 6) 1946లో తాలూక
DPT-03 ప్రకృతి విపత్తులు-పర్యావరణం

DPT-03 ప్రకృతి విపత్తులు-పర్యావరణం

Daily Test
1) సైక్లోన్ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? జ.గ్రీకు 2) ఒక కుటుంబ విపత్తు సామాగ్రిలో ఉండాల్సినవి 1) బట్టల జత(వేడిని ఇచ్చేవి) 2) తిండి మరియు తాగు నీరు 3) మందులు 4) టీవీ జ: 1,2,3 మాత్రమే 3) ప్రపంచంలో సంభవించే విపత్తుల్లో ఎంతశాతం భూకంపాలు, సునామీలు సంభవిస్తాయి జ: 8శాతం 4) ఒక విపత్త నిర్వహణ టీమ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన టీమ్ లు 1) ప్రథమ చికిత్స టీమ్ 2) అన్వేషణ, కాపాడే టీమ్ 3) అవగాహన పెంపొందించే టీమ్ జ: 1,2,3 5) రింగ్ ఆఫ్ ఫైర్ (మంటల చక్రం) అనేది ఏ సముద్రానికి సంబంధించినది జ: పసిఫిక్ 6) అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దం ఏది జ: 1990-2000 7) విపత్తు నిర్వహణ చట్టంను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు జ: 2006 జనవరి 9 8) 2013 నవంబర్ లో బంగాళాఖాతంలో ఏ తుఫాను ఏర్పడింది? జ: హెలెన్ 9) విపత్తు అంటే ? 1) ప్రకృతి లేక మానవ ప్రేరేపిత సంఘటన 2) దాని ద్వారా జీవనాధారానికి నష్టం కలుగుతుంది 3)