Friday, February 28

December Current Affairs

CURRENT AFFAIRS – DEC 30&31

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే నగదు రహిత వైద్యసేవల పరిమితిని ఏడాదికి ఎంతకు పెంచారు ? జ: రూ.5 లక్షలకు ( గతంలో రూ.2.50 లక్షలు) 02)ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచితంగా కాన్పులు చేయించుకునేందుకు ఏ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు ? జ: తల్లి సురక్ష పథకం (నోట్: ఏపీ108 మొబైల్ యాప్ ను కూడా సీఎం ప్రారంభించారు ) 03) ఏపీలో ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ? జ: ఆయుష్మాన్ భారత్ 1383, ఎన్టీఆర్ ట్రస్ట్ - 1044 రకాల వైద్య సేవలు 04) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ సైన్సు ప్రయోగశాల సేవలను ఎక్కడ ప్రారంభించారు ? జ: మంగళగిరిలో జాతీయం 05) అండమాన్ నికోబార్ దీవుల్లో మూడింటి పేర్లు మార్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అవి ఏంటి ? జ: రాస్ ఐలండ్ - నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్ నీల్ ఐలాండ్ - షహీద్ ద్వీప్ హ

CURRENT AFFAIRS – DEC 29

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకి రాష్ట్రంలోని ఏ ప్రదేశం తగిన స్థలమని కేంద్రం నియమించిన స్థల ఎంపిక కమిటీ నిర్ధారించింది ? జ: శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ 02) కొవ్వాడలో ఏర్పాటు చేయబోయే అణు విద్యుత్ కేంద్రంనకు ఏ దేశం సహకారం అందించనుంది ? జ: అమెరికా 03) కొవ్వాడలో ఎన్ని మెగావాట్ల అణు విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు ? జ: 1208 మెగావాట్లు 04) కర్నూలు జిల్లాలో ఎక్కడ నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయనం జనవరి 7న ప్రారంభం కానుంది ? జ: ఓర్వకల్లు 05) సేంద్రీయ వ్యవసాయ విధానంలో జైవిక్ ఇండియా పురస్కారం ఏ శాఖకి దక్కింది ? జ: ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ జాతీయం 06) పొరుగు దేశం భూటాన్ కి భారత్ ఎంత ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ? జ: రూ.4500 కోట్లు 07) భారత్ లో పర్యటిస్తున్న భూటాన్ ప్రధానమంత్రి ఎవరు ? జ: లోతెయ్ శెరింగ్ 08) భారత వ్యోమగాములను రో

CURRENT AFFAIRS – DEC 28

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ? జ: జస్టిస్ ప్రవీణ్ కుమార్ 02) అమరావతిలో ఏర్పాటు కానున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు ? జ: 14 మంది 03) రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను ఏపీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించారు ? జ: ఆర్టికల్ 223 04) రాష్ట్రంలో ప్రత్యేక రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శఆఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ? జ: 2019 జనవరి 1 నుంచి 05) రాష్ట్రంలో ఖరీఫ్ కరువు నష్టం ఎంతగా ప్రభుత్వం అంచనా వేసింది ? జ: రూ.2,864 కోట్లు 06) రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఎన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది ? జ: 347 మండలాలు 07) రాష్ట్ర ప్రభుత్వ ప్రసవాలను ఎన్టీఆర్ వైద్య సేవ

CURRENT AFFAIRS – DEC 27

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) కడప జిల్లాలోని ఏ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమకి సంబంధించి పైలాన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు ? జ: ఎం.కంబాల దిన్నెలో 02) విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఏ బ్యాంకు నుంచి రూ.4200 రుణం తీసుకుంటున్నారు ? జ: దక్షిణకొరియా బ్యాంక్ 03) అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎవరు ? జ: రామకృష్ణా రెడ్డి 04) సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుపు రంగు కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు ? జ: 2019 జనవరి 1 నుంచి 05) రాష్ట్రంలో ఎన్ని మార్కెట్లు ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ కు అనుసంధానంగా ఉన్నాయి ? జ: 22 మార్కెట్లు 06) రాష్ట్ర ప్రభుత్వం రైతులు తీసుకున్న రూ.1.50 లక్షల లోపు రుణాలకు ఉపశమనం కలిగించింది. ఈ పథకాన్ని ఎంత మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేసింది. జ: రూ.15,147 కోట్లు (మొత్తం టార్గెట్ రూ.24వేల కోట్లు ) 07) విత్తన తయారీ క

CURRENT AFFAIRS – DEC 23

Current Affairs, December Current Affairs
జాతీయం 01) న్యూఢిల్లీలో జరిగిన 31వ GST మండలి భేటీలో ఎన్ని వస్తు, సేవలపై GST కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు ? జ: 23 వస్తు సేవలు 02) హైదరాబాద్ లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం ( ఇన్ కాయిస్) లో అంతర్జాతీయ మహాసముద్ర కార్యాచరణ విజ్ఞాన శిక్షణ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 03) భారత్ - పాక్ మధ్య మరో వివాదానికి కారణమైన జిన్నా హౌస్ ఎక్కడ ఉంది ? జ: ముంబై మలబార్ హిల్ లో ఉంది 04) ప్రపంచంలో ఏడో అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా ఏది నిలిచింది ? జ: భారత్ స్టాక్ మార్కెట్ 05) ఏడో స్థానంకి రావడం ద్వారా ఏ స్టాక్ మార్కెట్ ను భారత్ అధిగమించింది ? జ: జర్మనీ 06) ఇండియా అన్ మేడ్: హౌ ది మోదీ గవర్నమెంట్ బ్రోక్ ది ఎకానమీ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ? జ: యశ్వంత సిన్హా అంతర్జాతీయం 07) అగ్రరాజ్యంలో మళ్ళీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ప్రభుత

CURRENT AFFAIRS – DEC 22

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో 8,9 తరగతుల విద్యార్థునులకు జనవరి 31 కల్లా సైకిళ్ళ పంపిణీ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పథకం పేరేంటి ? జ: బడికొస్తా 02) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే స్థిర అభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals) ఆధార నివేదిక 2018లో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంత ? జ: ఆంధ్రప్రదేశ్ 64 తెలంగాణ 61 03) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్ని TMCల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ? జ: తెలంగాణకి : 55.90, ఏపీకి 33.40 టీఎంసీలు 04) ఆంధప్రదేశ్ లోని 161 మండలాల్లో సెర్ప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత వృద్ధి కార్యక్రమం అమలవుతోంది. అందుకోసం ప్రభుత్వం 32 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ పథకానికి నిధులు అందిస్తున్న సంస్థ ఏది ? జ: ప్రపంచ బ్యాంక్ జాతీయం 05) ఇకపై ఏ కంప్యూటర్ నుంచి ట్రాన్స్ ఫర్, నిల్వ చేస

CURRENT AFFAIRS – DEC 21

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) తెలుగు సిలికాన్ సిటీగా దేనికి నామకరణం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ? జ: తిరుపతి (నోట్: నెల్లూరు - తిరుపతి- చెన్నై కారిడార్ ను సిలికాన్ కారిడార్ గా పిలుస్తారు ) 02) మహిళల్లో రుతుక్రమ సమయంలో ఆరోగ్య భద్రతను పెంచేందుకు 2019 జనవరి 15 నుంచి శానిటరీ నాప్ కిన్స్ పంపిణీకి ఉద్దేశించిన పథకం పేరేంటి ? జ: రక్ష ( ప్రతి నెలా 25 లక్షల శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ) 03) పెథాయ్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఏయే పంటకు ఎంత మొత్తం చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది ? జ: వరి హెక్టారుకి రూ.20వేలు, అరటికి హెక్టారుకి రూ.30వేలు కొబ్బరి చెట్టుకి రూ.1500 04) ప్రధాన మంత్రి శ్రమ పురస్కారాలు దక్కించుకున్న ఏపీకి చెందినవారు ఎవరు ? జ: విశాఖ నేవల్ డాక్ యార్డ్ కి చెందిన బీబీవి ప్రసాద్ రావు (శ్రమ భూషణ్) విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రీయ ఇస్సాత్ నిగామ్ లిమిటెడ్ కు చెంది

CURRENT AFFAIRS – DEC 20

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) పెథాయ్ తుఫాన్ కారణంగా ఏపీలో ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతింది ? జ: 74,432 ఎకరాలు జాతీయం 02) భారత వాయుసేనకి సమాచార సేవలు అందించేందుకు జీశాట్ 7A ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే దీన్ని మోసుకెళ్ళిన రాకెట్ పేరేంటి ? జ: GSLF F11 03) జీశాట్ - 7A బరువు ఎంత. ఎన్నేళ్ళ పాటు సేవలు అందించనుంది ? జ: 2,250 కోట్లు, ఉపగ్రహ జీవిత కాలం 8యేళ్ళు 04)సరోగసీ (రెగ్యులేషన్ )బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లు చట్టంగా మారితే ఎన్నేళ్ళ వయస్సు మధ్య ఉన్న మహిళలు మాత్రమే సరోగసి (అద్దె గర్భం) కింద దరఖాస్తు చేసుకోవాలి ? జ: 23-55యేళ్ల వయస్సు 05) 2031 తర్వాతే తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ సీట్లు పెంచుతామని కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద 2026 తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్లను పెంచనున్నారు ? జ: ఆర్టికల్ 170(3) 06) ఆక్స్ ఫర్డ్

CURRENT AFFAIRS – DEC 19

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ లో ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ టెలిఫోన్ కమ్యూనికేషన్ లిమిటెడ్ రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది ఏ దేశానికి చెందిన సంస్థ ? జ: చైనా 02) రాజధాని అమరావతిలో 842 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న కంపెనీ ఏది ? జ: క్లీన్ మ్యాక్స్ (ముంబై) జాతీయం 03) యెస్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యే అవకాశముంది ? జ: బ్రహ్మ్ దత్ 04) విమాన భద్రత విషయంలో అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భారత్ కు ఏ రేటింగ్ ను కొనసాగించింది ? జ: కేటగిరీ 1 (అత్యధిక రేటింగ్ ) 05) 2016-17 సంవత్సరంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. అయితే ఈ ఏడాదిలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం ఎంతగా ప్రభుత్వం తెలిపింది ? జ: రూ.7,965 కోట్లు (నోట్: 2017-18 సంవత్సరంలో ముద్రణ ఖర్చులు రూ.4,912 కోట్లు )

CURRENT AFFAIRS – DEC 14

Current Affairs, December Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) నరసింహన్ ఇప్పటికి ఎన్నేళ్ళు గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు ? జ: దాదాపు 11యేళ్ళు (నోట్: తెలుగు రాష్ట్రాలకు 9యేళ్ళు. ఛత్తీస్ గఢ్ కి సుమారు రెండేళ్ళు) 02) నరసింహన్ మొదట ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు ? జ: ఛత్తీస్ గఢ్ 03) నరసింహన్ ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ? జ: 2009 డిసెంబర్ 28న 04) గవర్నర్ నరసింహన్ తన 11యేళ్ళ పదవీ కాలంలో మొత్తం ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు ? జ: ఆరుగురు (నోట్: రమణ్ సింగ్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తో రెండు సార్లు ) 05) 20 ఎకరాల్లో ఎన్టీఆర్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ఎక్కడ నిర్మించనున్నారు ? జ: అమరావతిలో 06) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎవరు ? జ: అంబికా కృష్ణ 07) ఈ ఏడాది పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పు