Saturday, December 5

February Current Affairs

29 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP )

Current Affairs, February Current Affairs, Latest News
  01) విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డులను అధిగమించింది.  ఉమ్మడి రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు ఉంటే... ఇప్పుడు ఎంతగా నమోదవుతోంది ? 1) 13,168 మె.వా 2) 14,163 మె.వా 3) 13,172 మె.వా 4) 13,182 మె.వా జ: 1 సరైనది   02) హైదరాబాద్ సహా దేశంలోని 100కు పైగా నగరాల్లో యాచకులకు పునరావసం కల్పించి, వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ నిర్ణయించింది.  అందుకోసం  హైదరాబాద్ సహా ఎన్ని నగరాల్లో ఈ ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు. 1) 90 2) 10 3) 12 4) 14 జ: 2 సరైనది నోట్: మొదటగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, ఇండోర్, పట్నా, నాగ్ పూర్, లఖ్ నవూ నగరాల్లో ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెడుతున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ మొదలువుతంది.  అందుకోం 2020-21 బడ్జెట్ లో రూ.100

28 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP )

Current Affairs, February Current Affairs
క్విజ్ రూపంలో రాయాలనుకుంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/28-feb-2020-current-affairs-quiz-ts-ap/ 01) కరోనా వైరస్ (కోవిడ్ 19)తో 30 దేశాలు గడ గడలాడుతున్నాయి.  ఈ వైరస్ వ్యాప్తి కాకుండా విదేశీ పర్యాటకుల వీసాలు రద్దు చేసిన గల్ఫ్ దేశం ఏది ? ఎ) సౌదీ అరేబియా బి) ఒమన్ సి) ఇరాన్ డి) కువైట్ జ: ఎ సరైనది   02) సౌర కుటుంబానికి వెలుపల, భూమికి రెట్టింపు పరిమాణంలో ఉన్న (భూమితో పోలిస్తే దీని వ్యాసార్థం 2.5 రెట్లు ఎక్కువ) K2-18B అనే గ్రహంలో జీవుల మనుగడకు వీలుందని బ్రిటన్ లో భారత సంతతికి చెందిన నిక్కు మధుసూదన్ బృందం పరిశోధనలు చేస్తోంది.  ఈ K2-18B గ్రహం మనకు ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ? ఎ) 130 బి) 120 సి) 124 డి) 190 జ: సి సరైనది (124)   03)  గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రాథమిక వైద్యం అందించేందుకు విలేజ్ క్లినిక్స్ ను ఆంధ్

27 FEB 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

Current Affairs, February Current Affairs
క్విజ్ రూపంలో రాయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/27-feb-2020-current-affairs-quiz-ts-ap/ 01) ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన మరియ షరపోవా  (రష్యా ) 2020 ఫిబ్రవరి 26న రిటైర్డ్ అవుతున్నట్టు ప్రకటించింది.  తన 17యేళ్ళ వయస్సులో మొదట ఎప్పుడు తొలి గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ టైటిల్ గెలిచింది. ? ఎ) 2004 బి) 2005 సి) 2006 డి) 2007 జ:  ఎ సరైనది (2004)   02) తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు ఏ దేశం ముందుకు వచ్చింది ? ఎ) జర్మనీ బి) రష్యా సి) నెదర్లాండ్స్ డి) ఇజ్రాయెల్ జ: సి సరైనది ( నెదర్లాండ్స్) 03) 2020 ఫిబ్రవరి 26 నాడు కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి సరైన ప్రకటనలను గుర్తించండి ఎ) అద్దె గర్భ నియంత్రణపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని

25 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP )

Current Affairs, February Current Affairs
ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ గా రాయాలనుకుంటే ఈ కింది లింక్ ద్వారా  రాయగలరు http://telanganaexams.com/25-feb-2020-current-affairs-quiz-ts-ap/ 01) తెలంగాణ రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది.  మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది ? ఎ) 129 బి) 140 సి) 139 డి) 130 జ: బి సరైనది ( 140 )   02) వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్న వారి కోసం ఉద్దేశించిన ఔట్ లుక్ అగ్రికల్చర్ కాన్ క్లేవ్ అండ్ స్వరాజ్ అవార్డ్స్ 2020 లో జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డు ఏ PACS కి దక్కింది ? ఎ) చేవెళ్ళ ( రంగారెడ్డి జిల్లా) బి) గంగాధర ( కరీంనగర్ జిల్లా) సి) ముల్కనూరు (వరంగల్ అర్భన్ జిల్లా) డి) వేములవాడ (సిరిసిల్ల జిల్లా ) జ: సి సరైనది   03) ఏపీలోని విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి.సత్యవతికి అనువాద విభాగంల

24 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP)

Current Affairs, February Current Affairs
ఈ కరెంట్ ఎఫైర్స్ ను క్విజ్ రూపంలో రాయాలనుకుంటే ఈ కింది లింక్ ద్వారా www.telanganaexams.com లో రాసుకోగలరు http://telanganaexams.com/24-feb-2020-current-affairs-quiz-ts-ap/ 01)  భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి ఈ కింది అంశాల్లో సరైనవి ఏవి ఎ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన కోసం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 2020 ఫిబ్రవరి 24నాడు చేరుకుంటారు బి) అహ్మదాబాద్ లో ఇండియా రోడ్ షో పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.  అహ్మదాబాద్ నగరంలోని మోతెరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో కలసి ట్రంప్ పాల్గొంటారు సి) అమెరికా నుంచి రూ.16,200 కోట్ల విలువైన 24 MH 60 రోమియో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశముంది డి) రూ.5,600 కోట్లకు సంబంధించి ఆరు అపాచీ హెలికాప్టర

21 FEB CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

Current Affairs, February Current Affairs, Latest News
01)  GMR గ్రూపు సంస్థ అయిన GMR ఎయిర్ పోర్ట్స్ లిమిలెడ్ ( GAL) లో 49శాతం వాటాను రూ.10,780కోట్లతో సొంతం చేసుకున్న ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ గ్రూపే ADP సంస్థ ఏ దేశానికి చెందినది ? ఎ)  ఫ్రాన్స్ బి) అమెరికా సి) జర్మనీ డి) యూకే జ: ఎ సరైనది (ఫ్రాన్స్ ) 02) భారత్ లో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఏటా 1.50 లక్షల మంది చనిపోతున్నట్టు 7.5 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.  దీంతో ఏడాదికి జీడీపీలో ఎంత నష్టం జరుగుతుందని అంచనా వేసింది ? ఎ) 4-5 శాతం బి) 6-7 శాతం సి) 3-5 శాతం డి) 5-6 శాతం జ: సి సరైనది ( 3-5శాతం ) 03) ప్రభుత్వ రంగ సంస్థలకు సరైన మార్గదర్శకత్వం అందిస్తూ వాటి సంస్థాగత విలువను పెంచడంతో పాటు వాటాదార్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కృషి చేసిన వారికి ఏటా బిజినెస్ లీడర్షిప్ అవార్డులను ఇస్తారు. ఢిల్లీలో జరుగుతున్న 7వ PSU అవార్డు ప్

20 FEB CURRENT AFFAIRS QUIZ ( AP & TS )

Current Affairs, February Current Affairs
01) నేషనల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక బ్రీడ్స్ గా జాతీయ స్థాయి గుర్తింపునిస్తూ ప్రకటించిన జాబితాకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏ ప్రకటన సరైనది ? ఎ) తెలంగాణలోని నాగర్ కర్నూల్ కి చెందిన జాతి పశువు పొడ తురుపు ఆవుకి గుర్తింపు వచ్చింది బి) పొడ తురుపు ఆవులు, ఎడ్లు నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే అరుదైన జాతి సి) రాష్ట్రానికి చెందిన వనరాజా జాతి కోడికి జాతీయ గుర్తింపు లభించింది. ఈ కోళ్ళని హైదరాబాద్ లోని ICAR ఫౌల్ట్రీ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది డి) దేశవ్యాప్తంగా కొత్తగా 13 జంతువులు, ఒక పౌల్ట్రీ జాతికి గుర్తింపు ఇస్తూ నేషనల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జాబితా విడుదల చేసింది 1)  ఎ,బి,సి సరైనవి 2) అన్నీ సరైనవి 3) ఎ,బి,డి సరైనవి 4) బి,సి,డి సరైనవి జ: 2 అన్నీ సరైనవి 02) హైదరాబాద్ HICC లో టుడే ఫర్ టుమారో థీమ్ తో  జరిగిన 17వ బయో ఏషియా