Wednesday, October 23

Group 2 Mock Tests

446 పోస్టులతో గ్రూప్ 2 ప్రకటన

446 పోస్టులతో గ్రూప్ 2 ప్రకటన

Group 2 Mock Tests, Jobs Info, Latest News
ఏపీలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 సర్వీసులకు సంబంధించి 446 పోస్టులతో APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏమేం పోస్టులు: 1) అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 2) డిప్యూటీ తహసిల్దార్ 3) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 4) అసిస్టెంట్ రిజిష్ట్రార్ 5) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం 27 రకాల ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 154 నాన్ ఎగ్జిక్యూటివ్ : 292 విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ (వీటిల్లో కొన్ని పోస్టులకు ఇతర అర్హతలు ఉన్నాయి) వయసు: 18 నుంచి 42యేళ్ళు (ఇందులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ SI పోస్టులకు మాత్రం 18-28 యేళ్ళు) స్క్రీనింగ్ టెస్ట్ తేది: 2019 మే5 మెయిన్స్ ఎగ్జామ్ తేది: 2019 జులై 18, 19 అప్లికేషన్ ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు రూ.250 మరియు ఎగ్జామ్ ఫీజు రూ.80 ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం: 10 జనవరి 2019 చివరి తేది: 31 జనవరి 2019
FREE MOCK TEST PAPER – GK (ముఖ్యమైన కమిటీలు)

FREE MOCK TEST PAPER – GK (ముఖ్యమైన కమిటీలు)

Constable Mock tests, Group 2 Mock Tests, Latest News, SI Mock Tests
ఫ్రెండ్స్ : ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే PC/SIతో పాటు గ్రూప్ -2, ఇతర పరీక్షల కోసం Online మాక్, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. అందుకోసం ఈ టెస్ట్ ను ఉచితంగా అందిస్తున్నాం.  మీకు సిలబస్ కు సంబంధించి దాదాపు అన్ని అంశాలను పాఠాల వారీగా కవర్ చేస్తాం.  ప్రతి సోమవారం సిలబస్ ఇచ్చి, ఆ తర్వాత మాక్ టెస్టులు నిర్వహిస్తాం.  ఇది ఉచిత టెస్ట్.  నవంబర్ 12 నుంచి ప్రారంభించే టెస్టుల్లో ఎక్కువగా స్టేట్ మెంట్ మోడల్స్ లో ఉంటాయి. GROUP.II (ప్రిలిమ్స్) 100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు నవంబర్ 12 నుంచి ప్రారంభం (ఈలోగా ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం) పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://andhraexams.com/gr-2-prelims/ PC/SIకి 100 మాక్ టెస్టులు+10 గ్రాండ్ టెస్టులు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా టెస్టుల ప్రిపరేషన్ పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://an