Friday, February 28

January Current Affairs

CURRENT AFFAIRS – JAN 22

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కింద బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.10 కోట్లు 02) హంద్రీ నీవా జలాలు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోని ఏ మండలంలోకి ప్రవేశించాయి ? జ:: పెద్ద తిప్ప సముద్రం మండలం 03) విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (UGC) స్వయంప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ? జ: రెండో స్థానం (97 కాలేజీలు) (నోట్: 183 కళాశాలలతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది) 04) ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా ఫించన్లను రెట్టింపు చేస్తే ఎంతమంది లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుంది ? జ: 54.61 లక్షల మందికి 05) 2014 జూన్ నుంచి ప్రభుత్వం ఇళ్ళు మంజూరు చేయకుండానే నిర్మించుకున్న ఎన్ని ఇళ్ళ లబ్దిదారులకు రూ.60వేలు చొప్పున సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: లక్షా 26 వేల 97 ఇళ్ళు జాతీయం 06) యువ ప్రవాస భారతీయుల దినో

CURRENT AFFAIRS – JAN 15

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖకి చెందిన ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డు సభ్యుడిగా, దక్షిణ భారత ప్రతినిధిగా నియమితులైన గుండె వైద్య నిపుణులు ఎవరు ? జ: డాక్టర్ పోతినేని రమేష్ బాబు 02) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య సేవల విలువల పరిధిని ప్రస్తుతం ఉన్న ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? జ: 01 ఏప్రిల్ 2019 నుంచి 03) ITDA లోని గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన పథకం ఏది ? జ: ఆహార బుట్ట (ఫుడ్ బాస్కెట్ ) 04) ఉద్యాన పంటలలో ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో నిలిచింది చిత్తూరు జిల్లా. ఇక్కడ ఎన్ని వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు ? జ: 70 వేల హెక్టార్లలో 05) దేశంలోనే అతి పెద్దదైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చిత్తూరు జిల్లా కుప్పం మండల

CURRENT AFFAIRS – JAN 13

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) గుర్రం జాషువా కళాప్రాంగణ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు ? జ: గుంటూరులోని మహిళా కళాశాలలో పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://andhraexams.com/common-tests/ 56 రోజుల రోజువారీ ప్రణాళికకు ఈ లింక్ క్లిక్ చేయండి https://andhraexams.com/wp-content/uploads/2018/01/56-DAYS-AP-GS-COMMON-EXAMS.pdf జాతీయం 02) జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లుకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం చెందింది ? జ: 103వ రాజ్యాంగ సవరణ 03) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరో మూడు బిల్లులపై ఆర్డినెన్స్ జారీ చేశారు. అవి ఏంటి ? జ: 1) ముమ్మారు తలాక్ 2) భారత వైద్య మండలి సవరణ బిల్లు - 2018 (3) క

CURRENT AFFAIRS – JAN 12

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) వృద్ధులకు ఫించన్ మొత్తాన్ని 2019 జనవరి నెల నుంచి ఎంత మొత్తానికి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ? జ: రూ. 2వేలకు ( గతంలో రూ.వెయ్యి ఉండేవి) 02) బాలికల ఆరోగ్యంతో పాటు స్వచ్ఛత, శుభ్రత కోసం ఏ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ? జ: రక్ష పథకం 03) తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు అయ్యే వ్యయాన్ని సర్కారే భరిస్తోంది. అందుకోసం 2019 జనవరి 15 నుంచి అమలు చేయబోతున్న పథకం ఏది ? జ: తల్లీ సురక్ష 04) రాష్ట్రంలో బడికి రాని బాలికల్లో పోషకాహార లోపం తలెత్తకుండా ఏ పథకం కింద అనుబంధ పోషకాహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: సబల పథకం 05) రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ? జ: 3.69 కోట్ల మంది ( 3,69,33,091) 06) కృష్ణా నదిపై రాజధాని వారధిని (ఐకానిక్ వంతెన) ఎన్నికోట్లతో నిర్మించనున్నారు ? జ: రూ.1387 క

CURRENT AFFAIRS – JAN 9

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పోరేషన్ CEO గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఆళ్ళ రవీంద్ర రెడ్డి 02) ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా ఎవర్ని మరో 3యేళ్ళ పాటు కొనసాగనున్నారు ? జ: LVSRK ప్రసాద్ 03) ఆంధ్రప్రదేశ్ జలవనరుల కార్పొరేషన్ కు కేటాయించిన మరో రెండు సాగునీటి ప్రాజెక్టులు ఏవి ? జ: గోదావరి పెన్నా అనుసంధాన తొలి దశ ప్రాజెక్టఉ, కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్ (నోట్: ఇప్పటికే 10 సాగునీటి ప్రాజెక్టులు ఈ సంస్థకి ఉన్నాయి ) 04) చిత్తూరు జిల్లా కుప్పంలోని ఉద్యానశాఖ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో అభివృద్ధి పరచిన భారీ వంకాయ పేరేంటి ? జ: యహోదా 05) దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గహ్లోత్ తెలిపారు ? జ: విశాఖపట్నంలో జాతీయం 06) న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన నార్వే ప్రధాని ఎవరు ? జ: ఇర్నా సోల

CURRENT AFFAIRS – JAN 8

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) పోలవరం నిర్మాణ చరిత్రలో రెండు గిన్నీస్ బుక్ రికార్డులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఎన్ని మీటర్ల కాంక్రీటును స్పిల్ ఛానల్ వేశారు జ: 32,100 ఘనపు మీటర్ల కాంక్రీటు 02) మాతా శిశు సంరక్షణలో లక్ష్యాలు చేరుకున్నందుకు రాష్ట్రానికి చెందిన ఏ అంగన్ వాడీ కార్యకర్తలకు జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి ? జ: 1) కృష్ణా జిల్లా యాకమూరు - ఎం.సువర్ణలత 2) జి.వెంకట్రావమ్మ (గోసవీడు ) 3) జె.రమాదేవి (అనంతపురం జిల్లా తలుకూరు) 4) ఎంసి పద్మావతి (అమలాపురం) 03) రాష్ట్రంలో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఎంపిక చేశారు. వాళ్ళెవరు ? జ: 1) సాహిత్య అకాడమీ ఛైర్మన్ - ప్రొ.కొలకలూరి ఇనాక్ 2) ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనార్టీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ - మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయేల్ 3) సంగీత, నృత్య అకాడమీ ఛైర్మన్ - వందేమాతరం శ్రీనివాస్ 4) జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ (ఫోక్ అండ్ క్రియేటివ్ అకాడమీ) ఛైర్మన

CURRENT AFFAIRS – JAN 6 & 7

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో ఏయే నదుల కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది ? జ: కృష్ణా, గోదావరి, నాగావళి 02) దేశంలోనే మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు తెరతో భారీ మల్లీఫ్లెక్స్ థియేటర్ ను ఎక్కడ నిర్మించారు ? జ: సూళ్ళూరు పేట 03) మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లను దేశంలో మొదటిసారిగా భారతీ స్థాయిలో ఎన్ని పట్టణాల్లో నెలకొల్పనున్నారు ? జ: 76 పట్టణాల్లో 04) ప్రపంచంలోనే మూడో పెద్ద సౌర విద్యుత్ పార్క్ ను ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: కర్నూలు జిల్లాలో 05) కర్నూలు జిల్లాలో 5,683 ఎకరాల్లో రూ.7వేల కోట్లతో నిర్మించిన అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ నుంచి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు ? జ: వెయ్యి మెగావాట్లు 06) దేశంలో మొత్తం సౌరవిద్యుత్ ఎన్ని మెగావాట్లుగా ఉంది ? జ: 26 వేల మెగావాట్లు 07) దేశంలో ఎక్కువ సౌరవిద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ? జ: కర్ణ

CURRENT AFFAIRS – JAN 5

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన లిక్వాన్ యూ స్కూల్ అనుబంధ ఏసియా కాంపిటేటివ్ నెస్ ఇనిస్టిట్యూట్ సర్వేలో దేశంలోనే సులభరత వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ? జ: ఆంధ్రప్రదేశ్ 02) దక్షిణ చైనా సముద్రంలో ఏ తుపాను ఏర్పడింది ? జ: పబుక్ తుపాను 03) రాబోయే ఐదేళ్ళలో ఏపీలో ఎన్నివేల మెగావాట్ల అదనపు సౌర విద్యుత్ సామర్థ్యం పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త సౌర విద్యుత్ విధానం 2018ని ప్రకటించింది ? జ: 5 వేల మెగావాట్లు 04) విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో పండిన బెండకాయలను ఏ దేశానికి ఎగుమతి చేసేలా ఉద్యాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది ? జ: జర్మనీ ( ఫ్రాంక్ ఫర్ట్ ) 05) జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నార్ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసేలా నిర్మించే పథకానికి ఎవరి పేరు పెట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది ? జ: పరిటాల రవీంద్ర పేరు 06) LED వీధి దీపాల ఏర్పాటులో దేశంలో ఏపీ ఎన

CURRENT AFFAIRS – JAN 3 & 4

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఏ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ? జ: అభయ ప్రాజెక్ట్ 02) అభయ ప్రాజెక్టు కింద వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో జీపీఎస్ సిస్టమ్ తో తెలుసుకునేందుకు వచ్చిన యాప్ ఏది ? జ: అభయ యాప్ జాతీయం 03) 106వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ? జ: పంజాబ్ లోని జలంధర్ లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్ లో 04 సిరామిక్, పాలిమర్స్ కలిపి స్మార్ట్ మెటీరియల్ లో భాగంగా ఎముకలను తయారు చేసిన ఐఐటీ పరిశోధకులు ఎవరు ? జ: ఐఐటీ హైదరాబాద్ 05) గో సంరక్షణ కోసం ట్యాక్స్ విధించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? జ: ఉత్తరప్రదేశ్ 06) 2018-19 సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ గా రూ.699 కోట్లు చెల్లించిన సచిన్ బన్సల్ ఏ దేశీయ ఈకామర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు ? జ: ఫ్లిప్ కార్ట్ 07) రాజ్యసభలో మీడియా అడ్వైజరీ కమిటీని ఉపరాష్ట్రపతి

CURRENT AFFAIRS – JAN 2

Current Affairs, January Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణం చేశారు ? జ: జస్టిస్ ప్రవీణ్ కుమార్ 02) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఎంతమంది న్యాయమూర్తులు ప్రమాణం చేశారు ? జ: 13 మంది 03) వచ్చే ఖరీఫ్ నాటికి అందుబాటులోకి వచ్చేలా ఎన్ని కొత్త వంగడాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేశారు ? జ: 13 కొత్త వంగడాలు (ఇందులో రాష్ట్రానికి అనుకూలమైనవి 9 రకాలు ) జాతీయం 04) LIC తాత్కాలిక ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: హేమంత్ భార్గవ 05) దక్షిణ మధ్య రైల్వే ఇంఛార్జి గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: ఆర్. కె. కుల్ శ్రేష్ఠ 06) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ? జ: పి.కె.సింగ్ 07) జనవరి 1 నుంచి స్కూళ్ళల్లో టీచర్లు హాజరు తీసుకునేటప్పుడు ఎస్ సార్ కి బదులు జై హింద్ అనీ... లేదా జై భారత్ అని