Sunday, August 25

Jobs Info

తెలుగులోనే బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు

తెలుగులోనే బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు

Jobs Info, Latest News
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలను తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించారు. గతంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉండేది... ఇప్పుడు తెలుగు, తమిళం, ఉర్దూ, పంజాబీ, మలయాళం లాంటి 13 ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తారు. కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ వల్ల స్థానిక భాషలో చదువుకునే విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి. బ్యాంకుల్లో ర్యాంక్ ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంగ్లీష్, హిందీల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించే వారు. ప్రాంతీయ భాషలో పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల నుంచి బలంగా వస్తోంది. కేంద్రమంత్రి నిర్మల
గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్ రిలీజ్

గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్ రిలీజ్

Jobs Info, Latest News
ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో వాలంటీర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 24 నుంచి జులై 5 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వుల్లో తెలిపారు. స్థానికులకే అవకాశం కల్పిస్తారు. గ్రామ వాలంటీర్లకు సంబంధించిన వెబ్ సైట్ http://gramavolunteer.ap.gov.in/VVAPP/VV/index.html విద్యార్హతలు: గిరిజన ప్రాంతాల్లో 10 వ తరగతి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ వయస్సు : 2019 జూన్ 30 నాటికి 18 నుంచి 35 యేళ్ళు ఉండాలి ఇతర అర్హతలు: దరఖాస్తు దారుడు అదే పంచాయతీలో నివాసం ఉండాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణ: జూన్ 24 నుంచి జులై 5 వరకూ జులై 10 నుంచి దరఖాస్తుల పరిశీలిన జులై 11 నుంచి 25 వరక
డిఎస్సీ మెరిట్ జాబితాపై సీఎం జగన్ కు ఫిర్యాదు

డిఎస్సీ మెరిట్ జాబితాపై సీఎం జగన్ కు ఫిర్యాదు

Jobs Info, Latest News
ఒక ఉద్యోగానికి వేరువేరు పరీక్షలు నిర్వహించి ఉమ్మడిగా ఒకే మెరిట్ జాబితా తయారు చేసి గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని డీఎస్సి 2018 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను కలసి వినతిపత్రం ఇచ్చేందుకు తాడేపల్లి వచ్చారు. గత ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకపోవడంతో మెరిట్ విద్యార్థులు నష్టపోయారని అన్నారు. తమకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు. ఒక ఉద్యోగానికి వేరువేరు పరీక్షలు నిర్వహించి ఉమ్మడిగా ఒకే మెరిట్ జాబితా తయారు చేసి గత ప్రభుత్వం తమ అన్యాయం చేసిందని డీఎస్సి 2018 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు జగన్ ను కలిసేందుకు అమరావతి తరలివచ్చారు. మెరిట్ జాబితా సిద్ధం చేసి సాధారణ ప్రక్రియలో న్యాయం చేయాలని కోరారు. డీఎస్సి కి సంబంధించి ఆన్ లైన్ పరీక్షలను 13 రోజుల పాటు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఎంతో మంది నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వివ
LICలో 8 వేలకు పైగా ఉద్యోగాలు (డిగ్రీ అర్హత) (వీడియో)

LICలో 8 వేలకు పైగా ఉద్యోగాలు (డిగ్రీ అర్హత) (వీడియో)

Jobs Info, Latest News, Videos
LIC లో 8 వేలకు పైగా అప్రెంటీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వందలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=8cRhOKCYJr8&t=26s FOR NOTIFCATION SCZ LIC ADO
SSC ఫలితాల రిలీజ్ తొలగిన అడ్డంకి

SSC ఫలితాల రిలీజ్ తొలగిన అడ్డంకి

Jobs Info, Latest News
2017లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) పరీక్షల ఫలితాలను వెల్లడించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. 2017లో నిర్వహించిన ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో ఫలితాలను వెల్లడించకుండా గత 2018 ఆగస్టు 31న సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. మరోవైపు - విద్యా ప్రవేశాలు, ఉద్యోగాల పోటీ పరీక్షల్లో మోసాలు, అక్రమాలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించింది
AMVI, AO, AEI ప్రిలిమినరీ కీలు విడుదల

AMVI, AO, AEI ప్రిలిమినరీ కీలు విడుదల

Jobs Info, Latest News
అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఎఎంవీఐ), అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ (ఏఓ), అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఏఈఐ) పోస్టుల భర్తీ కోసం గత నెల 17న ఆన్‌లైన్‌లో నిర్వహించిన మెయిన్‌ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ’ప్రాథమిక కీ’ని ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. పేపర్‌-1, పేపర్‌-2లకు చెందిన ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను నిర్ధేశిత నమూనాలో ఈ నెల 8లోగా తెలియజేయాలని కోరింది.
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ నోటిఫికేషన్

SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ నోటిఫికేషన్

Jobs Info, Latest News
ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ 2019 నోటిఫికేష్ విడుదలైంది. ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పొందుపరుస్తామని SSC అధికారులు వెల్లడించారు. ఏయే పోస్టులు ? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఈ పోస్టులు ఉంటాయి 1) లోయర్ డివిజన్ క్లర్క్స్ 2) జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్స్ 3) పోస్టల్ అసిస్టెంట్స్ 4) సార్టింగ్ అసిస్టెంట్స్ 5) డేటా ఎంట్రీ ఆపరేటర్స్ విద్యార్హతలు: 1 నుంచి 4 - పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమానం 5 వ పోస్టు - డేటా ఎంట్రీ ఆపరేటర్ ( C& AG) కి మాత్రం మ్యాథమెటిక్స్, సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్ లేదా తత్సమానం వయస్సు: 18-27 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ( 2019 ఆ
1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్

1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్

Jobs Info, Latest News
దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న నాలుగు కేటగిరీలకు సంబంధించి 1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. RRB ప్రకటన ప్రకారం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో ( NTPC), పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీల్లో 30వేలకు పైగా ఉద్యోగాలు, లెవల్ -1 కేటగిరీలో లక్ష పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. అంటే మొత్తం లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తోంది RRB. నాన్ టెక్నికల్ కేటగిరీలకు 28 ఫిబ్రవరి 2019 నుంచి ఆన్ లైన్ రిజిష్ట్రేషన్స్ మొదలవుతాయి. అలాగే పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ స్టాఫ్ పోస్టులకు 8 మార్చి 2019 నుంచి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. 1) Opening of Online Registration of Applications (NTPC) - 28th Feb, 2019 @10.00hrs 2) Opening of Online Registration of applicants (Para Medical) - 8th March, 2019@10.00 Hrs 3) Opening of onl
మరో 14 ప్రకటనలు : APPSC

మరో 14 ప్రకటనలు : APPSC

Jobs Info, Latest News
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల జాతర కొనాసగుతోంది. ఈనెలాఖరులోగా మరో 14 ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేందుకు APPSC సిద్ధమవుతోంది. 2018 సెప్టెంబర్ వరకూ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్టు APPSC ఛైర్మన్ ప్రొ.ఉదయ్ భాస్కర్ తెలిపారు. రాబోయే నోటిఫికేషన్ లో ఏమేం పోస్టులు ఉంటాయో చూద్దాం జూనియర్ అసిస్టెంట్ - కంప్యూటర్ అసిస్టెంట్ : 670 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ - 330 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 100 అసిస్టెంట్ ఇంజనీర్ : 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 : 60 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్: 78 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్: 10  తదితర పోస్టులు ఉన్నాయి.
446 పోస్టులతో గ్రూప్ 2 ప్రకటన

446 పోస్టులతో గ్రూప్ 2 ప్రకటన

Group 2 Mock Tests, Jobs Info, Latest News
ఏపీలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 సర్వీసులకు సంబంధించి 446 పోస్టులతో APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏమేం పోస్టులు: 1) అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 2) డిప్యూటీ తహసిల్దార్ 3) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 4) అసిస్టెంట్ రిజిష్ట్రార్ 5) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం 27 రకాల ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 154 నాన్ ఎగ్జిక్యూటివ్ : 292 విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ (వీటిల్లో కొన్ని పోస్టులకు ఇతర అర్హతలు ఉన్నాయి) వయసు: 18 నుంచి 42యేళ్ళు (ఇందులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ SI పోస్టులకు మాత్రం 18-28 యేళ్ళు) స్క్రీనింగ్ టెస్ట్ తేది: 2019 మే5 మెయిన్స్ ఎగ్జామ్ తేది: 2019 జులై 18, 19 అప్లికేషన్ ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు రూ.250 మరియు ఎగ్జామ్ ఫీజు రూ.80 ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం: 10 జనవరి 2019 చివరి తేది: 31 జనవరి 2019