Monday, July 6

July Current Affairs

JULY CURRENT AFFAIRS QUIZ 4

JULY CURRENT AFFAIRS QUIZ 4

Current Affairs, July Current Affairs, Latest News
రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు. తెలుగులో రాసుకునే అవకాశం... పూర్తి వివరాలకు క్లిక్ చేయండి https://andhraexams.com/bank-pos-clerks-telangana-andhra-pradesh-posts/ ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ : https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en
JULY CURRENT AFFAIRS QUIZ -1

JULY CURRENT AFFAIRS QUIZ -1

Current Affairs, July Current Affairs, Latest News
ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ : https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en ఫ్రెండ్స్ : చిన్న రిక్వెస్ట్  నాకు గత నెలలో కోవిడ్ పాజిటివ్ వైరస్ ఎటాక్ అయింది.  అందువల్ల దాదాపు 20 రోజులకి పైగా మీకు అందుబాటులో లేకుండా పోయాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.  ఇప్పటి నుంచి మన వెబ్ సైట్స్, యాప్స్ అన్నీ అప్ డేట్ చేయడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తాను.  Please understand ( విష్ణుకుమార్ ఎం. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఎగ్జామ్స్ )

CURRENT AFFAIRS – JULY 19

Current Affairs, July Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాజధాని అమరావతిలో పూర్తి స్థాయి తనిఖీలు ఒప్పుకోనందున రూ.7,200 కోట్ల రుణం ఇచ్చేది లేదని స్పష్టం చేసిన బ్యాంక్ ఏది ? జ: ప్రపంచ బ్యాంక్ 02) రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ;? జ: చల్లా మధుసూదన్ రెడ్డి 03) నకిలీ భూపత్రాలు, రికార్డుల్లో అవకతవకలు జరక్కుండా చూస్తూ భూయజమానులకు పూర్తి స్థాయిలో హక్కులు సంక్రమించేందుకు ఉద్దేశించిన ఏ చట్టానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది ? జ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 04) మహిళలకు పావలా వడ్డీకే రుణం పొందేలా ఎన్ని లక్షల వరకూ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.3 లక్షలు 05) జులై 24న ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ నియమితులవుతున్నారు. ఆయనకు కార్యదర్శిగా ఎవర్ని నియమితస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: ముఖేశ్ కుమార్ మీనా 06) గవర్నర్ కోసం రాజ్ భవన్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? జ: విజయవాడలోన

CURRENT AFFAIRS – JULY 18

Current Affairs, July Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (SPDCL) CMD గా ఎవరికి పూర్తి బాధ్యతలను అప్పగించారు ? జ: ఎం. వెంకటేశ్వర్లు 02) సంగీత నాటక అకాడమీ ఫెలోలుగా ఎంపికైన వారిలో ఏపీకి చెందిన తెలుగు వారు ఎవరు ? జ: విజయవాడకి చెందిన మల్లాది సూరిబాబు (సంగీతం), కూచిపూడికి చెందిన పసుమర్తి రామలింగశాస్త్రి (కూచిపూడి నృత్యం), గుంటూరుకు చెందిన కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథా విభాగంలో ) జాతీయం 03) పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న కుల్ భూషణ్ మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసింది. మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో ఎంతమంది భారత్ కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చారు ? జ: 15 మంది 04) కుల భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక్క రూపాయి ఫీజు తీసుకొని భారత్ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది ఎవరు ? జ: హరీశ్ సాల్వే 05) ఉపాధి హామీ పథకాన్ని రైల్వే అభివృద్ధి పనులకు వినియోగించుకుంటున్న రైల్వే ఏది ? జ: దక్షిణ మధ

CURRENT AFFAIRS – JULY 12

Current Affairs, July Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) తాగు నీటి పరిష్కారానికి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎంత మొత్తం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: కోటి రూపాయలు 02) మహిళలకు జీవనోపాధి కల్పనలో భాగంగా ఆర్థిక చేయూత అందించేందుకు ఉద్దేశించిన పథకం ఏది ? జ: వైఎస్సార్ చేయూత 03) వైఎస్పార్ చేయూత పథకాన్ని ఎన్ని కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.12,126కోట్లు 04) లోక్ సభలో ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఏపీకి చెందిన ఎంపీ ఎవరు ? జ: బాల శౌరి ( వైసీపీ) 05) లోక్ సభ అంచనాల కమిటీ సభ్యులుగా ఎన్నికైన రాష్ట్ర ఎంపీలు ఎవరు ? జ: కేశినేని నాని (టీడీపీ), మాగుంట శ్రీనివాసులు రెడ్డి (వైసీపీ) జాతీయం 06) ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ లో చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని 2019 జులై 15న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ రాకెట్ నుంచి దీన్ని ప్రయోగించనున్నారు ? జ: GSLV - MARK 3