Wednesday, October 23

March Current Affairs

CURRENT AFFAIRS – MAR 14

March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) మంత్రి లోకేశ్ ను 2019 యంగ్ గ్లోబల్ లీడర్ గా గుర్తించిన సంస్థ ఏది ? జ: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 02) మానవ వనరుల అభివృద్ధి, నిర్వహణలో విశేష ప్రతిభ కనపరచినందుకు అమర్ రాజా బ్యాటరీస్ కి ఏ సంస్థ నుంచి అవార్డు దక్కింది ? జ: CII నేషనల్ HR ఎక్సెలెన్స్ అవార్డ్ 03) ఈనెల 15 నుంచి ఎక్కడ నిర్మించిన జ్యుడీషియల్ కాంప్లెక్స్ లో ఏపీ హైకోర్టు విధులు ప్రారంభం అవుతాయి ? జ: నేలపాడు జాతీయం 04) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో విలువ ఆధారిత సేవలు అందించే ఎంతమందికి ఇస్రో అవార్డులను ప్రదానం చేసింది ? జ: 96 మందికి (బెంగళూరులోని అంతరిక్ష భవన్ లో ) 05) అమెరికా మిలటరీ మొదటి బెటాలియన్ కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్ (వైమానిక విభాగం), జాతీయ భద్రతా దళం ( NSG) సంయుక్తంగా చేపట్టిన విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ? జ: హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని NSG కేంద్రంలో

CURRENT AFFAIRS – 11 MAR

Current Affairs, March Current Affairs
ఆంధప్రదేశ్ 01) రాష్ట్ర లోక్  సభ, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి ? జ: 2019 ఏప్రిల్ 11న 02) రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ? జ: 3,67,60,784 మంది 03) రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న లోక్ సభ నియోజకవర్గం ఏది ? ఎంతమంది ? జ: విశాఖపట్నం, 16.08 లక్షలు 04) రాష్ట్రంలో అత్యల్ప ఓటర్లు ఉన్న ఎంపీ నియోజక వర్గం ఏది ? ఎంతమంది ఉన్నారు ? జ: నర్సాపురం, 13.62 లక్షల మంది జాతీయం 05) దేశంలో మొత్తం ఎన్ని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ? జ: 543 స్థానాలు 06) ఈసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏయే రాష్ట్రాల్లో జరుగుతాయి ? జ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం 07) ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లు ఎవరు ? జ: ప్రధాన ఎన్నికల కమిషనర్లు - సునీల్ అరోడా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర 08) నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యం (MNM) పార్టీ

CURRENT AFFAIRS MAR 10

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో రేషన్ డీలర్ల కోసం సంక్షేమ నిధిని ఎంత మొత్తంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ? జ: రూ.5 లక్షలు 02) భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ? జ: గల్లా విజయ్ నాయుడు జాతీయం 03) పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా సందర్శనకు వెళ్ళే భారతీయ భక్తుల కోసం ఎన్ని కోట్లతో కర్తార్ పుర్ టెర్మినల్ నిర్మించనుంది ? జ: రూ.190 కోట్లు 04) సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వి రమణ 05) సత్యభామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: మరియాజీనా జాన్సన్ 06) పిల్లలకు ట్యూటర్ గా పనికివచ్చే బోలో యాప్ ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన టెక్ దిగ్గజం ఏది ? జ: గూగుల్ 07) ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ ఏరియాల్ల

CURRENT AFFAIRS – MAR 9

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారం అందుకున్న తిరుపతికి చెందిన ఏపీ మహిళా క్షురక సంఘం అధ్యక్షురాలు ఎవరు ? జ: కగ్గనపల్లి రాధాదేవి జాతీయం 02) అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వం కోసం ఎవరి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది ? జ: జస్టిస్ కలీపుల్లా 03) జస్టిస్ కలీపుల్లా నేతృత్వంలో అయోధ్య మధ్యవర్తిత్వ త్రిసభ్య కమిటీలో మిగిలిన సభ్యులు ఎవరు ? జ: ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, న్యాయవాది శ్రీరాం పంచు 04) ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడికి గౌరవ డాక్టరేట్ అందించిన యూనివర్సిటీ ఏది ? జ: యూనివర్సిటీ ఆఫ్ పీస్ ( ఐరాస ఆధ్వర్యంలోని వర్సిటీ) 05) వెంకయ్యనాయుడికి ఎక్కడ జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు ప్రదానం చేశారు ? జ: కోస్టారికా రాజధాని సాన్ జోస్ 06) కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవర

CURRENT AFFAIRS – MAR 08

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: సైకం జయచంద్రారెడ్డి 02) స్థూల రాష్ట్రోత్పత్తి (GSDP) లో 2018-19కి ఏపీ ఎంత శాతం వృద్ధి రేటు సాధించింది ? జ: 11.02 శాతం 03) రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతగా ఉంది ? జ: రూ.1,64,025 04) ఆంధ్రప్రదేశ్ వరుసగా నాలుగేళ్ళ పాటు రెండంకెల వృద్ధి రేటు సాధించింది. ఐదేళ్ళలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటు సాధించగా... ఏపీ రేటు ఎంత ? జ: 10.82 శాతం 05) ఆంధ్రప్రదేశ్ స్థూల అదనపు విలువ (GVA) 2013-14 సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయింది. ఐదేళ్ళలో ఎన్ని కోట్లకు పెరిగింది ? జ: రూ.4.69 లక్షల కోట్లు 06) గడచిన ఐదేళ్ళల్లో వ్యవసాయంలో ఏపీ ఎంత శాతం వృద్ధి సాధించింది ? జ: 123 శాతం 07) ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రస్తుతం ఇస్తున్న 2 శాతం కోటాలో ఏ ఆటగాళ్ళని కూడా చేరుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ? జ: బాల్ బ్యాడ్మింటన్ 08) మహ

CURRENT AFFAIRS – MAR 07

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2019 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ కు అత్యధికంగా ఎన్ని ర్యాంకులు వచ్చాయి ? జ: 30 ర్యాంకులు 02) ఆధ్యాత్మిక నగరం తిరుపతికి జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఎంత ? జ: 8వ ర్యాంక్ 03) పట్టణ పేదరిక నిర్మూలన, సంక్షేమంలో స్టిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (స్పార్క్ ) లో మొదటి స్థానం దక్కించుకున్న రాష్ట్రం ఏది ? జ: ఆంధ్రప్రదేశ్ ( 2 వస్థానం - కేరళ, 8 - తెలంగాణ ) 04) నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాల్లో భాగంగా వ్యవసాయం, జలవనరుల విభాగంలో డెల్టా ప్రథమ ర్యాంకు ఏ జిల్లాకి దక్కింది ? జ: కడప జిల్లా 05) విద్యా విభాగంలో నాలుగో స్థానం దక్కించుకున్న జిల్లా ఏది ? జ: విశాఖపట్నం\ జాతీయం 06) దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనం రెట్టింపు కానుంది. నిపుణుల కమిటీ సూచించిన ప్రకారం కనీస వేతనం రోజుకి ఎంత ? జ: ప్రస్తుతం రూ.176. గరిష్టంగ

CURRENT AFFAIRS MAR 6

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎన్ని కోట్ల నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.10 కోట్లు 02) విజయవాడలో 85 కిమీ దూరంలో రెండు దశల్లో మెట్రో రైల్ నిర్మాణానికి అంచనా వ్యయం ఎంతగా నిర్ణయించారు ? జ: రూ.17,500 కోట్లు 03) విజయవాడ మెట్రో నిర్మాణానికి DPR తయారు చేసిన సంస్థలు ఏవి ? జ: సిస్ట్రా ( ఫ్రాన్స్), రైట్స్ (భారత్ ) 04) 2.29 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వంతో 14 ఒప్పందాలు కుదిరాయి. ఎంతమొత్తం పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరింది ? జ: రూ.21వేల కోట్లు 05) కర్నూలు జిల్లాలో 200 ఎకరాల్లో రూ.1227.01 కోట్ల పెట్టుబడితో ఉక్కు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది ? జ: మారుతీ ఇస్పాత్, ఎనర్జీ సంస్థ 06) రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం దేశంలో ఉద్యాన పంటల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ? జ

CURRENT AFFAIRS- MAR 5

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలోని ఏ తీరంలో ఉగ్రవాదుల చొరబాట్ల కారణంగా భద్రతను పటిష్టం చేశారు ? జ: కృష్ణ పట్నం ఓడరేవు ( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ) 02) రాష్ట్ర వ్యాప్తంగా 1,04,91,536 మందికి ఏ పథకం కింద రాయితీ ధరలకు శానిటరీ న్యాప్ కిన్ష్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది ? జ: రక్ష పథకం 03) రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో విలువైన ఖనిజ సంపదను వెలికితీసేందుకు ఏ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: ఏపీ మినరల్స్ ఎక్స్ ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ లిమిటెడ్ 04) రూ.500 కోట్లతో ఏసీ తయారీ సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి అంగీకరించిన కంపెనీ ఏది ? జ: వోల్టాస్ (ఏటా 10 లక్షల యూనిట్ల సామర్థ్యం) 05) రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఎవరిని ప్రభుత్వం నియమించింది ? జ: డాక్టర్ కె.రాజారాం గాంధీ ( బిజినెస్ ఎనలటిక్స్ ప్రొఫె

CURRENT AFFAIRS MAR 3 & 4

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో సీసీ టీవీ నిఘా వ్యవస్థలో భాగంగా ఎన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ? జ: 11 వేల కెమారాలు 02) రాష్ట్రంలో గ్రామీణ ఆవాసాలకు రూ.3,223 కోట్లతో ఎన్ని కిలోమీటర్ల దూరంలో రహదారులను నిర్మించనున్నారు ? జ: 4,781 కిమీ 04) గ్రామీణ రహదారులను ఏ బ్యాంక్ సాయంతో నిర్మించనున్నారు ? జ: ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జాతీయం 04) పట్టణీకరణతో అధికమవుతున్న ఇళ్ళ కొరతను తీర్చేందుకు ఆధునిక సాంకేతికతలను నిర్మాణ రంగంలో కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అందుకోసం 2019 ఏప్రిల్ - 2020 మార్చి ని ఏ ఏడాదిగా ప్రకటించారు ? జ: నిర్మాణం - సాంకేతికత 05) కుంభమేళాలో మరో ప్రపంచ రికార్డు జరిగింది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పారిశుధ్య కార్మికులు చరిత్ర సృష్టించారు. ఒకే చోట ఎంతమంది 3 నిమిషాల్లో రోడ్లని శుబ్రం చేశారు ? జ: వెయ్యి మంది 06) భారత్ - పాక్ సరిహద్దుల్ల

CURRENT AFFAIRS – MAR 2

Current Affairs, March Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) గన్నవరం నుంచి కేరళలోని కొచ్చికి విమాన సర్వీసు నడుపుతున్న విమాన సంస్థ ఏది? జ: స్పైస్ జెట్ 02) కెనడా కేంద్రంగా పనిచేసే విశ్వహిందీ సంస్థాన్ చీఫ్ ప్యాట్రన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: కేంద్రీ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ జాతీయం 03) విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ? జ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ 04) వాయుసేన, నౌకాదళ చీఫ్ లకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారికి జడ్ ప్లస్ భద్రతను పెంచింది. ఈ రెండు విభాగాల అధిపతులు ఎవరు ? జ: వాయుసేన అధిపతి - ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా 05) నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా (నోట్: ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ - ఈయనకు ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత ఉంది ) 06) ఎస్ బ్యాంక్ MD, CEO గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: రవ్ నీత్ గిల్ 07) హైదరాబాద్ లో ఉన్