Friday, February 28

May Current Affairs

CURRENT AFFAIRS MAY 12 & 13

Current Affairs, May Current Affairs
జాతీయం 05) భారత వైమానిక దళంలో 22 అపాచీ గార్డియన్ (AH64 E(I) హెలికాప్టర్లు చేరాయి. ఈ హెలిక్టాపర్ల కోసం 2015 సెప్టెంబర్ లో భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ? జ: అమెరికాతో (నోట్: పాత MI-35 హెలికాప్టర్ల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు ) 06) ఐటీసీని బహుముఖ కంపెనీగా పటిష్టం చేసి 23 యేళ్ళ పాటు ఛైర్మన్ గా పనిచేసి మే 11న చనిపోయిన పారిశ్రామిక దిగ్గజం ఎవరు ? జ: యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్) 07) హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ లో ఏ జట్టు ఫైనల్ లో విజేతగా నిలిచింది ? జ: ముంబై ఇండియన్స్ 08) ముంబై ఇండియన్స్ ఇప్పటి దాకా ఎన్ని సార్లు IPL ట్రోఫీ విజేతగా నిలిచింది ? జ: నాలుగో సారి అంతర్జాతీయం 09) బ్రిటన్ లో అత్యంత సంపన్నుల్లో మొదటి స్థానంలో నిలిచిన NRI లు ఎవరు ? జ: హిందూజా కుటుంబం (నోట్: సండే టైమ్స్ రిచ్ లిస్ట్ వార్షిక జాబితా విడుదల చేసింది. హిందూజా సోదరుల సంపద 22

CURRENT AFFAIRS – MAY 11

Current Affairs, May Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) భారత తీర గస్తీదళ నౌక విగ్రహ సేవలకు మే 15 నుంచి వీడ్కోలు పలుకుతున్నారు. 29 యేళ్ళ పాటు సేవలు అందించిన ఈ నౌకను ఎప్పుడు జాతికి అంకితం చేశారు ? జ: 1990 ఏప్రిల్ 12న 02) రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను అభ్యర్థులు తెలుసుకోడానికి ఎన్నికల కమిషన్ కు సంబంధించిన యాప్ ఏది ? జ: సువిధ యాప్ జాతీయం 03) రక్తపింజరి జాతికి చెందిన, వేడిని పసిగట్టే కొత్త రకం సర్పంను మన దేశంలో ఎక్కడ కనుగొన్నారు ? జ: అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలో (నోట్: రష్యన్ జర్నల్ హెర్పెటాలజీ లో ఈ పాము గురించి ప్రచురించారు. పిట్ వైపర్ పాము అంటారు. ఇది 70యేళ్ళకి మళ్ళీ కనిపించింది ) 04) గ్రామీణ, సెమీ అర్బన్ విద్యార్థులు, నిరుద్యోగులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించడానికి హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) కొత్తగా తీసుకొస్తున్న యాప్ పేరేంటి ? జ: ఇంగ్లిష్ ప్రొ 05) భారత్ ఏ దేశంతో కలసి గోవ

CURRENT AFFAIRS MAY 9 & 10

Current Affairs, May Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) 2017-18తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో GST వసూళ్ళు రెట్టింపు అయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికోట్లు వసూలు అయ్యాయి ? జ: రూ.20,746 కోట్లు (నోట్: 2017-18 నాటికి రూ.10,826.28 కోట్లు ) 02) రాష్ట్ర మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారుె. 2018 నవంబర్ 11న ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే 6 నెలల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆయన రిజైన్ చేశారు. శ్రావణ్ ఏయే శాఖలను నిర్వహించారు ? జ: రాష్ట్ర గిరిజన, సంక్షేమ, ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి 03) శ్రీకాకులం జిల్లా పోలీస్ కార్యాలయంలో శక్తిటీం సభ్యులకు డీజీపీ టూవీలర్స్ అందించారు. ఈ టీమ్స్ పని ఏంటి ? జ: ఆకతాయిల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం జాతీయం 04) షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు ? జ: సునీల్ కుమార్ బాబు 05) రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం షెడ్

CURRENT AFFAIRS – MAY 8

Current Affairs, May Current Affairs
జాతీయం 03) ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవంలో మాట్లాడేందుకు నాలుగు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ దేశంలో పర్యటించనున్నారు ? జ: వియత్నాం 04) ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధికులు ఫాలో అవుతున్న రెండో వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు ? జ: ప్రధాని నరేంద్రమోడీ (నోట్: ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో మోడీని 11.09 కోట్ల మంది ఫాలో అవుతున్నట్టు సెమ్ రష్ సంస్థ తెలిపింది. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. 18.27 కోట్ల మంది ఫాలోవర్స్ ) 05) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని వీవీ ప్యాట్స్ చీటీలను లెక్కించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది ? జ: ఐదు వీవీ ప్యాట్స్ 06) అక్షయ తృతీయ సందర్బంగా 2019 మే 7న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఏయే పుణ్యక్షేత్రాల ప్రదేశాలు కవర్ అవుతాయి ? జ: గంగోత్రి, యమునోత్రి, కేదా