Friday, February 28

November Current Affairs

CURRENT AFFAIRS – NOV 30

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) పాలనా వ్యవస్థలో అత్యుత్తమ ఫలితాల కోసం ఏ అంశంపై చర్చించేందుకు అమరావతి ప్రజా వేదికలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతోంది జ: ILE-G ( Institute of Leadership, Excellence, Governance) 02) కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి ఏమని పేరు పెట్టారు ? జ: రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ జాతీయం 04) PSLV-C43 ద్వారా ఎన్ని ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ? జ: 31 ఉపగ్రహాలు 04) ఇస్రో ప్రయోగించిన శాటిలైట్స్ లో మన దేశానికి చెందిన ఉపగ్రహం ఏది ? జ: హైసిస్ ( హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ ) 05) PSLV-C43 ద్వారా ఎన్ని దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు? జ: 8 దేశాలు 06) భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి రిటైర్డ్ అయ్యారు. ఆయన పేరేంటి ? జ: జస్టిస్ కురియన్ జోసెఫ్ 07) విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు ఎంతశాతం రిజర్వ

CURRENT AFFAIRS – NOV 29

Current Affairs, November Current Affairs
జాతీయం 01) జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశ పర్యటకు వెళ్ళారు ? జ: అర్జెంటీనా ( బ్యూనస్ ఎయిర్స్ లో ) 02) UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: అరవింద్ సక్సేనా 03) కొత్తగా UPSC ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన అరవింద్ సక్సేనా ఎప్పటి దాకా ఆ పదవిలో కొనసాగుతారు ? జ: 2020 ఆగస్టు 20 04) UPSC ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు ? జ: రాష్ట్రపతి 05) మరణశిక్ష రాజ్యాంగ బద్దమేనని ఏ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ? జ: ఛన్నూలాల్ వర్మ కేసులో (2011లో ఇద్దరు మహిళలు సహా ముగ్గుర్ని హత్య చేశాడు ) 06) అన్ని అత్యవసర సేవల కోసం 112 అనే నెంబర్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? జ: హిమాచల్ ప్రదేశ్ 07) FICA ఎమర్జింగ్ ఆర్టిస్ట్ అవార్డు 2018కి ఎవరు ఎంపికయ్యారు ? జ: అనుపమ్ రాయ్ (ఢిల్లీ ) 08) జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతియేటా

CURRENT AFFAIRS – NOV 28

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) విజయవాడ నుంచి మొదటిసారిగా విదేశాలకు (సింగపూర్) ఎగరనున్న విమాన సర్వీసులను డిసెంబర్ 4 నాడు ఎవరు ప్రారంభించనున్నారు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 02) అణు ఇంధన నియంత్రణ మండలి (AERC) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: గుంటూరు నాగేశ్వరరావు 03) విజయవాడలో మహిళలు, విద్యార్థునులకు రక్షణకు పోలీసులు ఏ టీమ్ లను రంగంలోకి దించాయి ? జ: శక్తి టీమ్ లు జాతీయం 04) 2024 నాటికి దేశంలో 20-30 శాతం కాలుష్యాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఎన్ని నగరాల్లో కార్యచరణ మొదలుపెట్టనుంది ? జ: హైదరాబాద్ సహా 102 నగరాల్లో 05) 2024 నాటికి దేశంలో కాలుష్యాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది ? జ: జాతీయ పరిశుద్ధ గాలి కార్యక్రమం ( NCAP) 06) డిసెంబర్ 2 నుంచి పోలండ్ లో జరిగే ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఎవరు పాల్గొంటున్నారు ? జ: కేంద్ర పర్య

CURRENT AFFAIRS – NOV 27

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) పెన్నా-గోదావరి నదులను అనుసంధానానికి సంబంధించి తొలి దశ పనుల పైలాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆవిష్కరించారు ? జ: గుంటూరు జిల్లా నకరికల్లు దగ్గర 02) పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి అయ్యే తొలి దశ పనులకు బడ్జెట్ ఎంత మొత్తం కేటాయించారు ? జ: రూ.6020 కోట్లు 03) 2019-20ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ళకి తగ్గకుండా రూ.6,649 కోట్లతో 4 లక్షల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఉద్దేశించిన పథకం పేరేంటి ? జ: ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం 04) వివిధ ప్రభుత్వ శాఖలు మరింత సమర్థంగా పనిచేసేందుకు కొత్తగా వయాడెక్ట్ విధానం ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వయాడక్ట్ విధానంలో ఏమి ఉంటాయి ? జ: విజన్, ఇన్నోవేషన్, అకౌంటబిలిటీ, డిజిటైజేషన్, ఉబరైజేషన్, కన్వర్జెన్స్, టెక్నాలజీ అండ్ ట్రాన్స్ ఫర్మేషన్లు జాతీయం

CURRENT AFFAIRS – NOV 25 & 26

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రూ.25వేల కోట్లతో ప్రకాశం జిల్లాలో ఆంధ్రపేపర్ భారీ కాగితపు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది ? జ: ఏసీపీ సినార్ మస్ 02) ఉత్తరాంధ్ర కళాకారుల వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఏ పేరుతో కధల సంకలనాన్ని ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు విడుదల చేశారు ? జ: కథ 2017 జాతీయం 03) కర్ణాటకలోని బెంగళూరులో చనిపోయిన కన్నడ నటుడు అంరీశ్ మొదటిసారి ఎప్పుడు లోక్ సభలో ఎంపీగా అడుగుపెట్టారు ? జ: 12వ లోక్ సభలో 04) ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ విమానాశ్రయానాకి ఎవరి పేరు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 05) ఇండిగో విమానాలను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఛైర్మన్ కన్నుమూశారు. ఆయన పేరేంటి ? జ: దేవదాస్ మల్యా 06) బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, చెత్త వేసినా లక్ష వరకూ జరిమానా విధించేందుకు ఏ మున్సిపాలిటీలో చట్టాన్ని సవరించారు ? జ: కోల్ కతా

CURRENT AFFAIRS – NOV 24

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు సమర్ధమైన సేవలు అందుతున్నట్టు ఏ బ్యాంక్ అధ్యయన వేదిక వెల్లడించింది ? జ: ఆసియా అభివృద్ధి బ్యాంక్ 02) అమరావతి ఎయిర్ షో 2018 ఎక్కడ ప్రారంభమైంది ? జ: విజయవాడలోని బెరం పార్కులో 03) దేశంలో ఇన్ స్పైర్ అవార్డుల్లో ఏపీకి ఎన్నో స్థానం లభించింది ? జ: రెండో స్థానం (నోట్: 2018-19సం.నికి రాష్ట్రం నుంచి 5,698 ఆన్ లైన్ ప్రాజెక్టులు పాఠశాలల నుంచి ఎంపికయ్యాయి ) జాతీయం 04) భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరల్లో నిర్మిస్తున్న నడవా పేరేంటి ? జ: కర్తార్ పుర్ సాహిబ్ నడవా 05) కర్తార్ పుర్ సాహిబ్ నడవాకి భారత్ లో ఎవరు శంకుస్థాపన చేస్తున్నారు ? జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (ఈనెల 26న) 06) హిందూస్తానీ శాస్త్రీయ సంగీత స్రష్ట, సితార్, సుర్ బహార్ (బాస్ సితార్) వాదనంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖుడు ఢిల్లీలో మరణించారు. ఆయన ఎవరు ? జ:

CURRENT AFFAIRS – NOV 23

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) వ్యర్థాల నిర్వహణ - యాజమాన్య పద్దతులపై ఎనిమిదో ఐకాన్ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది ? జ: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 02) రాష్ట్రంలో టాటా ట్రస్ట్ తో కలసి పోషకాహార తయారీ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు. జ: కొండపావులూరు ( కృష్ణా జిల్లా ) 03) ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ 2018 లో ఆంధ్రప్రదేశ్ కి ఏ రంగంలో అవార్డు దక్కింది ? జ: పర్యాటక రంగంలో అత్యంత మెరుగైన రాష్ట్రం 04) అంతర్జాతీయ ప్రమాణాలతో 10.2 ఎకరాల స్థలంలో ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? జ: అమరావతిలో జాతీయం 05) 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థకు తీర్చిదిద్దే పథకానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు శంకుస్థాపన చేశారు ? జ: ప్రధాన నరేంద్రమోడీ 06) దేశంలో రాబోయే 2-3యేళ్ళల్లో గొట్టపు మార్గంలో ఎన

CURRENT AFFAIRS – NOV 22

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) యాచకులకు జీవనోపాధి కల్పించేందుకు 90శాతం రాయితీతో ఎంత రుణం ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ? జ: రూ.30 వేలు 02) రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన తరగతుల (MBC) కార్పోరేషన్ ఎండీ ఎవరు ? జ: బి.నాగభూషణం 03) అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధికి కృషి చేసినందుకు ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ ఎండీ ముళ్ళపూడి నరేంద్ర నాథ్ కు బ్రెజిల్ దేశానికి చెందిన జెబు కేటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రకటించిన అవార్డు ఏది ? జ: 2019 ABCZ ప్రతిభ అవార్డు 04) ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 20వ అంతరాష్ట్ర మహిళా ఔత్సాహిక పారిశ్రామికవతేత్ల సదస్సు నవంబర్ 25 నుంచి 27 వరకూ ఎక్కడ జరగనుంది ? జ: విశాఖపట్నం 05) తూర్పుగోదావరి జిల్లా కోనలో 1811 ఎకరాల్లో వాణిజ్య ఓడరేవు నిర్మాణం కోసం ఏ సంస్థతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ? జ: కాకినాడ గేట్ వే పోర్టు లిమిటెడ్ జాతీయం 06) జమ్మూకశ్మీర్

CURRENT AFFAIRS – NOV 21

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) అత్యధిక ఉద్యోగార్హ నైపుణ్యం (ఎంప్లాయిబిలిటీ) గల మానవనరులున్న రాష్ట్రంగా దేశంలో ఏపీ ఎన్నో స్థానంలో నిలిచింది ? జ: నెంబర్ 1 02) ఉద్యోగార్హ మానవ వనరులపై రూపొందించిన సర్వేని ఏ రిపోర్ట్ పేరుతో నవంబర్ 22న లక్ నవూలో విడుల చేస్తున్నారు ? జ: ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2019 03) భూవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూధార్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు? జ: ఉండవల్లి నివాసంలోని ప్రజావేదికలో 04) రాష్ట్రంలోని ఎన్ని గ్రామాల్లోని వ్యవసాయ భూముల వివరాలను భూసేవ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు ? జ: 17,484 గ్రామాలు 05) భూధార్ కార్డులకు ఉండే విశిష్ట సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయి ? జ: 11 అంకెలు 06) భూదార్ కార్డుల పథకాన్ని ప్రయోగాత్మకంగా 2018 ఏప్రిల్ 11న ఎక్కడ ప్రారంభించారు ? జ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 07) ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ

CURRENT AFFAIRS – NOV 17

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఫార్ములా -1 పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు ? జ: విజయవాడలోని కృష్ణా నదిలో 02) అంతర్జాతీయ ప్రమాణాలతో ఎం.ఎస్.ధోనీ క్రికెట్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేసేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ ఆర్థిక అభివృద్ది మండలి ఒప్పందం కుదుర్చుకుంది ? జ: విశాఖ పట్నంలో 03) భూనిర్మాణం, తీరు తెన్నులు తెలిపే సాయిల్ స్పోక్ట్రోస్కోపీ పరికరంను దేశంలోనే మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయం 06) 2018 సంవత్సరానికి ఫార్చూన్ ప్రకటించిన అత్యుత్తమ వ్యాపారవేత్తల జాబితాలో 12వ ర్యాంకు సాధించిన అడోబ్ CEO ఎవరు ? జ: శంతను నారాయణ్ 07) ప్రభుత్వంతో RBI విభేదాలు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై ప్రశ్నించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 20