Friday, January 17

November Current Affairs

CURRENT AFFAIRS – NOV 18

Current Affairs, November Current Affairs
  జాతీయం 04) మాలెలో జరిగిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ దేశాధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: ఇబ్రహీం మహ్మద్ సోలిహె 05) ఎన్ ఫోర్స్ మెంట్ కి పూర్తి స్థాయి డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఎస్కే మిశ్రా ( సీనియర్ IRS అధికారి ) 06) ప్రసార భారతి ఛైర్మన్ ఎవరు ? జ: సూర్యప్రకాశ్ 07) 1971లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన సైనికాధికారి చండీగడ్ లో క్యాన్సర్ తో కన్నుమూశారు. ఆయన పేరేంటి ? జ: కుల్దీప్ సింగ్ చాంద్ పురి 08) ప్రముఖ యాడ్ గురు, నటుడు, దర్శకుడు, భారత్ ప్రకటనల రంగంలో బ్రాండ్ ఫాదర్ గా పిలిచే అలెక్ పదమ్ సీ కన్ను మూశారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వారు ? జ: మహారాష్ట్ర (100కు పైగా బ్రాండ్ లకు రూపకల్పన చేశారు ) అంతర్జాతీయం 09) తక్కువ ఖర్చుతో వైర్ లెస్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు 2020లో

CURRENT AFFAIRS – NOV 16

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఇంటెలిజంట్ గ్లోబల్ హబ్ (ఐ-హబ్ ) ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు ? జ: విశాఖ పట్నంలో 02) యునెస్కో, MGIEP విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో టెక్ -2018 సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాయి ? జ: విశాఖపట్నం 03) రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి రెండో భారీ పెట్టుబడి రూ.21,600 కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్స్ పేపర్ గ్రూపు అనుబంధ సంస్థ సినర్ మాస్ గ్రూపు ఏ జిల్లాలో తన పరిశ్రమను స్థాపిస్తోంది ? జ: ప్రకాశం జిల్లాలో 04) ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో పరిశ్రమలు స్థాపించిన దిగ్గజం ఏది ? జ: కియో మోటార్స్ జాతీయం 06) పర్యాటకులను ఆకర్షించేందుకు కావేరీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాస్ట్ర ప్రభుత్వం ఏది ? జ: కర్ణాటక 07) కర్ణాటకలో రూ.12 వందల కోట్లతో 400 ఎకరాల్లో 38 మీ

CURRENT AFFAIRS – NOV 15

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నం మారింది. కొత్తగా చేరిన చిహ్నాలు ఏవి ? జ: బుద్ధుడు, ధర్మం, సంఘం ( త్రిరత్నాలు ) 02) క్రీ.శ. ఒకటో శతాబ్దంలో ఎవరు బహుకరించిన పున్నఘటక (పూర్ణ ఘటం)ను 3 వృత్తాల్లో వరుసగా 48,118,148 ముత్యాలతో ఏపీ చిహ్నంలో అలంకరించారు ? జ: విధుకుడు అనే చర్మకారుడు 03) ఏపీలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిన అమెరికా దిగ్గజ సంస్థ ఏది ? జ: అమెజాన్ 04) నైపుణ్యాభివృద్ధి, యువజన క్రీడల శాఖ మంత్రి ఎవరు ? జ: కొల్లు రవీంద్ర 05) గత ఏడాది అక్టోబర్ తో పోలిస్తే ఈ అక్టోబర్ లో ఏపీలో ఎంతశాతం ద్రవ్యోల్భణం నమోదైంది ? జ: 1.07 శాతం (దేశంలో రెండో స్థానం ) (నోట్: మొదటి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ : 0.73శాతం ) జాతీయం 06) సింగపూర్ లో జరుగుతున్న ఫిన్ టెక్ ఫెస్టివల్ లో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు ? జ: ప్రధాని నరేంద్రమోడీ 07) భారీ రాకెట్ మార్క్ 3-డీ2ని

CURRENT AFFAIRS – NOV 14

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఏపీలో ప్రకృతి సేద్యాన్ని పరిశీలించిన ఇండోనేసియా వ్యవసాయ మంత్రి ఎవరు ? జ: జలీల్ 02) రాష్ట్రంలో సాగు చేస్తున్న పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ వేదికపై మరో అవార్డు దక్కింది. ఏ సదస్సులో ఈ పురస్కారం లభించింది. జ: పారిస్ పీస్ ఫోరం 2018 జాతీయం 03) సుప్రీంకోర్టులో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నలుగురితో కలసి మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ? జ: 28 మంది 04) కేంద్రమంత్రి అనంత్ కుమార్ మరణంతో ఆయన శాఖలను ఎవరెవరికి అప్పగించారు ? జ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ -నరేంద్ర సింగ్ తోమర్ రసాయనాలు - ఎరువుల శాఖ - డీవీ సదానంద గౌడ 05) దేశంలోని పాలల్లో 90శాతం సురక్షితమని జాతీయ పాల నాణ్యత సర్వే - 2018 ద్వారా తెలిపిన సంస్థ ఏది ? జ: భారత ఆహార, భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ 06) 2018 సంవత్సరంలో సైన్స్ పరిశోధన రంగాల్లో సాధించిన విజయాల్ని గుర్తిస్తూ ఎంత విలువైన పురస్కారాలను

CURRENT AFFAIRS – NOV 13

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40యేళ్ళు నిండిన చర్మకారులకు నెలకు ఎంత మొత్తం ఫించన్ ఇవ్వనున్నారు ? జ: రూ.1000 జాతీయం 02) క్యాన్సర్ తో మరణించిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: అనంతకుమార్ 03) దేశీయ నదీ రవాణాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కోల్ కతాలోని హల్దియాలో గంగానదిలో బయల్దేరిన కంటెయినర్ ఎక్కడికి చేరింది ? జ: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 04) దేశీయంగా ఉన్న నదీ మార్గాల్లో సరుకు రవాణా చేపట్టడానికి కేంద్రం తెచ్చిన పథకం ఏది ? జ: జల మార్గ్ వికాస్ పథకం 05) జల మార్గ్ వికాస్ పథకం మొత్తం వ్యయం రూ.5369 కోట్లు. ఇందులో సగ భాగాన్ని భరిస్తున్న బ్యాంక్ ఏది ? జ: ప్రపంచ బ్యాంక్ 06) భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన ట్విట్టర్ CEO ఎవరు ? జ: జాక్ డోర్సే 07) ఇస్రో శుక్ర గ్రహంపై పరిశోధనలకు 2023లో చేపట్టే ప్రయోగం ఏది ? జ: మిషన్ వీనస్ 08) పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనస

CURRENT AFFAIRS – NOV 12

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) కొత్తగా కేబినెట్ లో పదవులు చేపట్టిన ఇద్దరు మంత్రులు ఎవరు ? జ: ఎన్ ఎండీ ఫరూఖ్, కిడారి శ్రావణ్ కుమార్ 02) పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది జ: ఆదరణ -2 డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ఆన్ లైన్ లో విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం ఏయే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది? జ: కళ గుడి సంస్థ, టాటా ట్రస్ట్ 03) రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల నుంచి సేకరించిన ఎన్ని వస్తువులను ఆన్ లైన్ విక్రయించడానికి గుర్తించారు ? జ: 10వేల రకాల ఉత్పత్తులు 04) రాష్ట్రంలో 8,9 తరగతులు చదువుతున్న విద్యార్థునులకు సైకిళ్ళను పంపిణీ చేసే పథకం పేరేంటి ? జ: బడికొస్తా (రూ.140 కోట్ల బడ్జెట్ కేటాయింపు ) 05) ఏ ప్రాజెక్టులో భాగంగా గోదావరి ఎక్స్ ప్రెస్ సహా 45 రైళ్ళను ఆధునీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది ? జ: ఉత్కృష్ట జాతీయం 01) ప్రస్తుత వాయు సేన (IAF) చీఫ్ ఎవరు ? జ:

CURRENT AFFAIRS – NOV 11

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు ? జ: విజయవాడలో 02) ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ CEO ఎవరు ? జ: విన్నీ పాత్రో 03) విద్యలో ఆవిష్కరణల కోసం ICT వినియోగించే ఉపాధ్యాయులకు ఇచ్చే ఈ-జాతీయ అవార్డు 2017 ను గెలుచుకున్న రాష్ట్ర ఉపాధ్యాయుడు ఎవరు ? జ: వజ్ర నరసింహారెడ్డి ( కదిరి మశానంపేట ) జాతీయం 04) అమెరికా - భారత్ ద్వైపాక్షిక సంబంధాలను చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఎక్కడ సమావేశం అవుతున్నారు ? జ: సింగపూర్ లో (నోట్: ఆసియాన్ తూర్పు ఆసియా దేశాల సమావేశానికి పెన్స్ వస్తున్నారు ) 05) 2018 రిపబ్లిక్ డే వేడుకలకు ఏ దేశాధ్యక్షుడు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు ? జ: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరల్ రమఫోసను 06) మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను సందర్బంగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో

CURRENT AFFAIRS – NOV 10

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో పట్టణ పేదలకు సంబంధించిన లక్ష ఇళ్ళల్లో ఎప్పుడు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ? జ: 2018 డిసెంబర్ 15న 02) 2014-18 మధ్య నాలుగేళ్ళ కాలంలో పారిశ్రామిక రంగంలో ఏపీ ఎంతశాతం వృద్ధి రేటు సాధించింది ? జ: 9.5శాతం 03) 2014-18 మధ్య నాలుగేళ్ళ కాలంలో ఉత్పాదక రంగం వాటా ఎంత శాతంగా నమోదైంది జ: 8.9శాతం 04) ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేశ్ కు ఆహ్వానం అందింది. ఈ సదస్సు ఎక్కడ జరుగుతోంది ? జ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 05) ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు ? జ: కంభంపాటి రామ్మోహన్ రావు 06) సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ అమరావతి 2018 కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది ? జ: విజయవాడలో 07) రాష్ట్రంలో ఆలయ పర్యాటకం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ? జ: రూ.500 కోట్లు 08) రాష్ట

CURRENT AFFAIRS -NOV 09

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఆంధ్రప్రదేశ్ లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: విజయనగరం జిల్లా రెల్లిలో 02) విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కేంద్రీయ గిరిజన వర్సిటీకి ఆంధప్రదేశ్ విభజన చట్టంలోని ఎన్నో అంశం కింద చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ? జ: 13వ షెడ్యూల్ లోని 6 వ అంశం ( రూ.420 కోట్లు తొలి దశ కింద కేటాయిస్తున్నారు ) 03)తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జ: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ( కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు ) 04) పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జ: ఆంధ్రప్రదేశ్ 05) దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న 100 టన్నుల పండ్లల్లో ఎన్ని టన్నులు ఏపీ నుంచి వస్తున్నాయి ? జ: 15 టన్నులు (నోట్: ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏప

CURRENT AFFAIRS – NOV 7 & 8

Current Affairs, November Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఎన్నివేల కోట్లతో కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 15వేల కోట్లు 02) విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఎంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.8,300 కోట్లు 03) 2018 నవంబర్ 23 నుంచి 25 వరకూ అమరావతి ఎయిర్ షో ఎక్కడ నిర్వహిస్తున్నారు ? జ: విజయవాడ పున్నమి ఘాట్ 04) ఎక్కడైనా భూములను రిజిష్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ఎనీవేర్ రిజిష్ట్రేషన్ సౌకర్యాన్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడ కల్పించారు ? జ: ఉండవల్లి, మందడం, తుళ్ళూరు, అనంతవరం జాతీయం 05) అయోధ్యలో 3 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఏ నది ఒడ్డున వీటిని వెలిగించారు? జ: సరయూ నది తీరంలో ( మొత్తం 3,01,152 దీపాలు వెలిగించారు ) 06) ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాను ఏ విధంగా పేరు మార్చనున్నట్టు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ప్రకటించారు