Sunday, August 25

October Current Affairs

CURRENT AFFAIRS – OCT 31

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఒంగోలు కొత్తగా ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయానికి ఏమని పేరు పెడుతున్నారు ? జ: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయం 02) సినిమాలకి ఫిల్మ్ ఫేర్ లాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు ప్రదానం చేస్తోంది. ఈ సామాజిక సదస్సు విజయవాడలో ఎప్పుడు జరగనుంది ? జ: నవంబర్ 9, 10 తేదీల్లో 03) ఫార్ములా -1 పవర్ బోటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు ఎప్పుడు జరుగుతాయి ? జ: నవంబర్ 16నుంచి 04) ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ పట్టణ పథకం కింద 2018-19 కి 9 మున్సిపాలిటీల్లో ఎన్ని ఇళ్ళని ప్రభుత్వం మంజూరు చేసింది ? జ: 5,161 05) ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ పట్టణ పథకంలో లబ్దిదారులే స్వయంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. వీటి నిర్మాణ వ్యయం యూనిట్ కి ఎంత? జ: రూ.3.50 లక్షలు (నోట్: రాయితీ కింద కేంద్రం రూ.1.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష చెల్లి

CURRENT AFFAIRS – OCT 30

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో ఎన్ని గ్రామపంచాయతీల్లో వైఫై సేవలను ప్రారంభిచాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 13వేలు ( ఇప్పటికే 2 వే పంచాయతీల్లో ఉన్నాయి) 02) తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కానుకలు పంపే భక్తులకు రశీదుతో పాటు అమ్మవారి కుంకుమ, పవిత్ర పసుపుదారం, చిత్రపటం, అక్షితలు పోస్టల్ లో పంపనున్నారు. దీనికి ఏమని పేరు పెట్టారు ? జ: ఆశీర్వచనం 03) ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు ? జ: ఆర్పీ సిసోడియా 04) బహుముఖ ప్రజ్ఞా ప్రపూర్ణ పురస్కారానికి ఎంపికైన రచయిత ఎవరు ? జ: ఆదిభట్ల రమాప్రసాద్ 05) ప్రజా పంపిణీ వ్యవస్థలో రాయితీ సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా పౌరసరఫరాల శాఖ గత ఆగస్టులో అమల్లోకి తెచ్చిన ఆర్డర్ పేరేంటి ? జ: కంట్రోల్ ఆర్డర్ 2018 జాతీయం 06) భారత్, జపాన్ ప్రధానులు నరేంద్ర మోడీ, షింజో అబే పాల్గొన్న 13వ భారత్ -జపాన్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది ? జ: టోక్యో 07) కా

CURRENT AFFAIRS – OCT 28 & 29

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో గూగుల్ కోడ్ ల్యాబ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 02) రాష్ట్ర చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ? జ: అంబటి మధుమోహన కృష్ణ 03) బాలికల ఆరోగ్యం కోసం శానిటరీ నాప్ కిన్స్ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 1 నుంచి ప్రారంభిస్తోంది. ఆ పథకం పేరేంటి ? జ: రక్ష (నోట్: 8-10 తరగతి విద్యార్థినులకు 10 లక్షల మందికి వీటిని ఉచితంగా ఇస్తారు ) 04) బాపట్లలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు ఏమని పేరే మార్చారు ? జ: డాక్టర్ నందమూరి తారకరామారావు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల 05) ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలను ఏమని పేరు మారుస్తూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయించింది ? జ: డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల 06) డేటా విశ్లేష

CURRENT AFFAIRS – OCT 27

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) అధిక దిగుబడి, రస నాణ్యత పెంచుతూ కొత్త చెరుకు రకాన్ని అనకాపల్లి వ్యవసా పరిశోధన స్థానంలో తయారు చేశారు. 13యేళ్ళ కృషి ఫలితంగా తయారు చేసిన ఈ చెరుకు రకాన్ని జాతీయ స్థాయిలో విడుదల చేశారు. దాని పేరేంటి ? జ: శ్రీముఖి (2005A128) 02) అనకాపల్లి పరిశోధనా కేంద్రంలో చెరుకు పంటపై ఇప్పటిదాకా ఎన్ని రకాలను విడుదల చేశారు ? జ: 17 రకాలు 03) రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూములు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలోని ఉన్న భూమి రికార్డులను ఆన్ లైన్ లో నమోదు చేసిన వెబ్ సైట్ ను 2018 నవంబర్ 20న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరేంటి ? జ: భూధార్ ప్రాజెక్ట్ 04) భూధార్ లో భాగంగా జియో రిఫరెన్సింగ్ విధానంలో భూములు, స్థలాల సరిహద్దులు నిర్ణయించడానికి ఏ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు ? జ: కోర్స్ జాతీయం 05) వ్యవసాయ ఉత్పత్తుల శుద్

CURRENT AFFAIRS – OCT 26

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రంలో గత నాలుగేళ్ళలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఎంత వరకూ తగ్గినట్టు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులు తెలిపారు ? జ: 5.21 లక్షల మెట్రిక్ టన్నులు (వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి ) 02) దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకుల వంశపారం పర్య హక్కుల కల్పించడంపై అధ్యయనం చేసేందుకు ఆ శాఖ నియమించిన కమిటీ ఏది ? జ: రిటైర్డ్ ఐఏఎస్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం 03) జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ (JNTUK) వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ప్రొ.ఎం.రామలింగరాజు జాతీయం 04) ప్రధాని నరేంద్రమోడీకి అక్టోబర్ 28నాడు జపాన్ ప్రధాని ప్రైవేటు విందు ఇస్తున్నారు. ఒక విదేశీ నాయకుడికి ఇలాంటి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. విందు ఇస్తున్న జపాన్ ప్రధాని షింజో అబే వ్యక్తిగత నివాసం ఏది ? జ: యమనషి 05) దేశంలో మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహ

CURRENT AFFAIRS – OCT 25

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రూ.2వేలు చొప్పున పసుపు-కుంకుమ పథకం కింద ప్రభుత్వం చివరి విడతగా ఎంత మొత్తం విడుదల చేసింది ? జ: రూ.1814.82 కోట్లు 02) ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు ఎవరు ? జ: జేఏ చౌదరి జాతీయం 03) 2018 సంవత్సరానికి సియోల్ శాంతి పురస్కారం ఏ భారతీయ నేతకి లభించింది ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 04) సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: మన్నెం నాగేశ్వరరావు 05) ఘర్షణ పడుతున్న ఎవర్ని కేంద్ర ప్రభుత్వం సెలవులపై పంపింది ? జ: అలోక్ వర్మ, ఆస్థానా 06) దేశంలో 5 హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. ఎక్కడెక్కడ ? జ: బొంబాయి - జస్టిస్ ఎన్.హెచ్ పాటిల్ కోల్ కతా - జస్టిస్ డి.కె.గుప్తా గువాహటి - జస్టిస్ ఎ.ఎస్ బొపన్న ఉత్తరాఖండ్ - జస్టిస్ రమేశ్ రంగనాధన్ సిక్కిం - జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్ 07) సమాజసేవ చేస్తున్న కార్పొరేట్ సంస్థలు

CURRENT AFFAIRS – OCT 24

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఫిన్ టెక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ నగరాన్ని తీర్చి దిద్దుతున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు ? జ: విశాఖపట్నం 02) రాష్ట్రంలో సిలికాన్ కారిడార్ గా ఏయే నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు ? జ: తిరుపతి, నెల్లూరు 03) ప్రపంచస్థాయి ఫిన్ టెక్ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రతి ఏడాది ఏ పోటీలను నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు ? జ: వన్ మిలియన్ డాలర్ ఛాలెంజ్ ( రూ.7కోట్లు ) 04) భారత ఆహార వ్యవసాయ మండలి విధానపరమైన నాయకత్వ పురస్కారం ఎవరికి లభించింది ? జ: సీఎం చంద్రబాబు నాయుడు 05) విజయనగరం పైడిపల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో ప్రతియేటా ప్రత్యేక పూజలు చేసేది ఎవరు ? జ: పూసపాటి వంశీయులు 06) చెట్లకి చీడపీడలు సోకితే రక్షించేందుకు రాష్ట్ర అభివృద్ధి సంస్థ నడుపుతున్న ట్రీ అంబులెన్స్ పేరేంటి ? జ: వృక్ష రక్షక్ 07) రాష్ట్రంలోని ఏయే నగరాల్లో గాలిలో సాధారణ స్థాయిని మించి ఉద్గారాలు న

CURRENT AFFAIRS – OCT 22 & 23

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) 2018 జనవరి 22 నుంచి 25 వరకూ దావోస్ లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక వేదిక 49వ వార్షిక సమావేశానికి ఆహ్వానం అందుకున్న రాష్ట్ర మంత్రి ఎవరు ? జ: నారా లోకేశ్ జాతీయం 10) ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్ళలేని వారిని తీసుకెళ్లేందుకు ఉద్దేశించన కొత్త యాప్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్నారు. దాని పేరేంటి ? జ: వాదా 11) భారత్ - చైనా యుద్ధం సందర్భంగా భారత సైన్యం కారణంగా భూములు కోల్పోయిన గ్రామస్థులకు 56యేళ్ల తర్వాత రూ.38కోట్ల నష్టపరిహారం అందింది. వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారు ? జ: అరుణాచల్ ప్రదేశ్ 12) పర్యావరణ మార్పు ప్రభావాలపై పోరాడేందుకు భారత్ లోని తీర ప్రాంతాలకు వారు రూ.319 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన సంస్థ ఏది ? జ: ఐక్యరాజ్యసమితికి చెందిన హరిత పర్యావరణ నిధి (GCF) (నోట్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాలకు ఈ నిధులను కేటాయిస్

CURRENT AFFAIRS – OCT 21

Current Affairs, October Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) చేతి వృత్తుల ద్వారా జీవనోపాధి పొందే వివిధ వెనుకబడిన వర్గాల వారికి రాయితీతో ఆధునిక పనిముట్లు, యంత్రాలు అందించే ఆదరణ-2 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించనున్నారు ? జ: విజయవాడలో (10వేల మంది లబ్దిదారులకు రూ.5వేల నగదుతో పాటు ఒక సైకిల్ కూడా ఇస్తారు ) జాతీయం 02) ప్రధాని నరేంద్రమోడీతో ఢిల్లీలో సమావేశమైన శ్రీలంక ప్రధాని ఎవరు ? జ: రణిల్ విక్రమ సింఘే 03) తగినంత వర్షాలు పడకపోవడంతో దేశంలోని ఎన్ని జిల్లాల్లో కరువు నెలకొన్నట్టు భారత వాతారణ విభాగం ప్రకటించింది ? జ: 200 జిల్లాలు 04) 19.3కిలో మీటర్లతో మన దేశంలోనే అతి పొడవైన వంతెనను ఏ నదిపై నిర్మించనున్నారు ? జ: బ్రహ్మపుత్ర నదిపై (నోట్: అసోం, మేఘాలయ మధ్య ప్రయాణ దూరం, కాలం తగ్గించడానికి ఈ బ్రిడ్జి నిర్మిస్తారు ) 05) బెంగళూరులో జరిగిన విజయ్ హజారే వన్డే క్రికెట్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది ? జ: ముంబై ( ఫైనల

CURRENT AFFAIRS – OCT 20

Current Affairs, October Current Affairs
రాష్ట్రీయం 01)గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు ఈనెల 25 నుంచి ఎక్కడికి మొదలవుతుంది ? జ: సింగపూర్ కి జాతీయం 02) పశ్చిమబెంగాల్ పేరును ఏ విధంగా మార్చాలన్న రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం తిరస్కరిస్తోంది ? జ: బంగ్లా 03) ఉత్తరప్రదేశ్ లోని 850మందికి పైగా రైతుల రుణాలు రూ.5.5 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు ఎవరు ? జ: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 04) భారత్ లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జూన్ కి 7300 మంది సంపన్నులు కొత్తగా వచ్చినట్టు క్రెడిట్ సూయిజ్ నివేదిక ఇచ్చింది. మొత్తం కోటీశ్వరుల సంఖ్య ఎంత ? జ: 3.43 లక్షల మంది 05) దేశంలోని 3.43 లక్షల మంది కోటీశ్వరుల సంపద ఎంతగా ఉంది ? జ: 6 లక్షల కోట్ల డాలర్లు ( దాదాపు రూ.425 లక్షల కోట్లు ) 06) యూత్ ఒలింపింక్స్ లో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది ? జ: 17 వ స్థానం అంతర్జాతీయం 07) ఈ ఏడాది 3వ త్రైమాసికంలో చైనా జీడీప