Sunday, April 5

September Current Affairs

CURRENT AFFAIRS – SEPT 30

Current Affairs, September Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) పట్టాదార్ పాస్ పుస్తకం, ROR, అడంగల్, 1బి తదితర రెవెన్యూ సేవలను ఏ యాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ? జ: నా భూమి - నా పత్రాలు 02) పేద యువతుల పెళ్ళిళ్ళకి ఇచ్చే చంద్రన్న పెళ్ళి కానుకకు దరఖాస్తు చేసుకోడానికి ఎంత మొత్తం అప్లికేషన్ రుసుం చెల్లించాలని నిబందన పెట్టారు ? జ: రూ.150 03) రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏ పథకం కింద మరో రూ.2వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది ( 2014 ఎన్నికల హామీలో భాగంగా ప్రతి మహిళలకు రూ.8వేలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది ) జ: చంద్రన్న పసుపు - కుంకుమ 04) 8,9 తరగతుల విద్యార్థునుల్లో డ్రాపవుట్స్ తగ్గించడానికి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం పెట్టిన పథకం ఏది ? జ: బడికొస్తా 05) ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబులిటీ అండ్ స్టాటిస్టిక్స్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ? జ: ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు ( ఆంధ్ర యూనివర్సి

CURRENT AFFAIRS – SEPT 28 & 29

Current Affairs, September Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ? జ: అనిల్ చంద్ర పునేఠ ( ప్రస్తుతం భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేస్తున్నారు ) 02) ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పదవీ కాలం ఎప్పుడు ముగుస్తుంది? జ: 2018 సెప్టెంబర్ 30 03) ఉద్యోగులు, పెన్షనర్లకు మాస్టర్ హెల్త్ చెకప్ ను ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించనుంది ? జ: 2018 అక్టోబర్ 2 నుంచి ( 15 లక్షలమందికి ప్రయోజనం. ఏడాదికి రూ.400కోట్లు వ్యయం) 04) ఏపీలో జరుగుతున్న వరుస పడవ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. సభ్యులు ఎవరెవరు ? జ: రిటైర్డ్ IAS జె.సి. శర్మ, రిటైర్డ్ IPS కె.దుర్గా ప్రసాద్, రిటైర్డ్ చీఫ్ఇంజనీర్ వై.ఎస్. సుధాకర్ 05) అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ? జ: రూ.1400 కోట్లతో

CURRENT AFFAIRS – SEPT 27

Current Affairs, September Current Affairs
ఆంధ్రప్రదేశ్ 01) ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణం) పథకం కింద 2018-19 కి రాష్ట్రానికి ఎన్ని ఇళ్ళను కేంద్రం మంజూరు చేసింది ? జ: 1,40,559 ఇళ్ళు 02) రాష్ట్రంలో తాజాగా నేషనల్ అసెస్ మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్ ) గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం ఏది ? జ: ద్రావిడ విశ్వవిద్యాలయం ( చిత్తూరు జిల్లా కుప్పం ) 03) రాష్ట్రంలోని ఏ కార్పొరేషన్ కు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపు లభించింది ? జ: ఎస్సీ కార్పొరేషన్ 04) రాష్ట్ర పర్యాటకశాఖకు వరుసగా రెండో ఏడాది జాతీయ స్థాయి పురస్కారం లభించింది. రాష్ట్ర పర్యాటన మంత్రి అఖిల ప్రియ ఎవరి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు ? జ: కేంద్రపర్యాటక మంత్రి కేజే ఆల్ఫోన్స్ 05) అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇంక్యుబేటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ జోన్ లో జాతీయం 06) పాన్ కార్డ్, ఆదాయపు పన్ను రిటర్న్స్, సంక్షేమ పథకాలు, ప

CURRENT AFFAIRS – SEPT 25 & 26

Current Affairs, September Current Affairs
రాష్ట్రీయం 01) ప్రతి ఎకరాలో ప్రకృతి సేద్యానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సంవత్సరం వరకూ టార్గెట్ పెట్టారు ? జ: 2024 కల్లా 02) కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ? జ: ఆంధ్రప్రదేశ్ (65.24 శాతం) (నోట్: రెండో స్థానంలో 59.17 శాతంతో ఒడిశా, 54.32 శాతంతో మధ్యప్రదేశ్ మూడో స్థానం, 42.39 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచాయి ) 03) రాష్ట్రంలో అమృత్ మిషన్ డైరక్టర్ ఎవరు ? జ: కె. కన్నబాబు 04) అమృత్ పథకంలో ఎంపికైన ఏపీలోని పట్టణాలు ఏవి ? జ: కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ 05) దేశంలో అత్యంత నివాస యోగ్య నగరాల్లో తిరుపతికి ఎన్నో ర్యాంకు లభించింది ? జ: నాలుగో ర్యాంకు ( విజయవాడకి 9వ ర్యాంకు ) 06) అర్జున అవార్డు దక్కించుకున్న తెలుగమ్మాయి ఎవరు ? జ: నేలకుర్తి సిక్కి రెడ్డి ( బ్యాడ్మింటన్ డబుల్స్ లో రాణించినందుకు ) 07) ఏపీ

CURRENT AFFAIRS – SEPT 23

Current Affairs, September Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో ఇళ్ళకి డిజిటల్ నెంబర్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు ? జ: తిరుపతి నెహ్రూ వీధిలో 02) రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కేంద్ర ఎన్నికల కమిషన్ సవరించింది ? జ: రంప చోడవరం, పోలవరం 03) ప్రారంభంలో హిందూ యువజన సంఘం పేరుతో ఉండి ఇప్పుడు వందేళ్ళు పూర్తి చేసుకున్న గ్రంథాలయం ఏది ? జ: వేటపాలెం గ్రంథాలయం జాతీయం 06) ఒడిశాలోని తాల్చేర్ లో 13వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 07) ఝార్సుగూడలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విమానాశ్రయం ఏది జ: వీర్ సురేంద్ర సాయ్ 08) జార్ఖండ్ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ యోజన కింద వైద్య సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్సూరెన్స్ సంస్థ ఏది ? జ: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 09) డ్రోన్

CURRENT AFFAIRS – SEPT 22

Current Affairs, September Current Affairs
జాతీయం 07) ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) పేరుతో వస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ను ప్రధాని నరేంద్ర మోడీ 2018 సెప్టెంబర్ 23న ఎక్కడ ప్రారంభించనున్నారు ? జ: జార్ఖండ్ రాజధాని రాంచీలో 08) 2018-19లో భారత వృద్ది రేటు ఎంతగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది ? జ.: 7.8శాతం 09) సొంతంగా వెహికిల్ నడిపే యజమానికి వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని ఎంతకు పెంచుతూ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి ( IRDA) ఆదేశాలు జారీ చేసింది ? జ: రూ.15 లక్షలు ( ప్రీమియం రూ.750 చెల్లించాలి) 10) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: అనిల్ కుమార్ చౌదరి 11) విశాఖ ఉక్కు సీఎండీగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: పి.కె.రత్ 12) దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ( జీవిత చరిత్ర) తో మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరేంటి ? జ: ది ఐరన్ లేడీ (నోట్: పేపర్ టేల్ పి

CURRENT AFFAIRS – SEPT 21

Current Affairs, September Current Affairs
జాతీయం 04) దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సర్జికల్ స్ట్రైక్స్ డే ని ఎప్పుడు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలిచ్చింది ? జ: సెప్టెంబర్ 29న 05) చిన్న మొత్తాల పొదుపుపై కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం వడ్డీ పెంచాలని నిర్ణయించింది ? జ: 0.4% 06) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి భారత్ ప్రయోగించిది. దాని పేరేంటి ? జ: ప్రహార్ 07) స్వదేశీ తయారీ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రహార్ ను ఎక్కడ నుంచి ప్రయోగించారు ? జ: ఒడిశాలోని చాందీపూర్ ITR నుంచి 08) భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ ఏవియేషన్ తయారు చేసిన మొదటి రాఫెల్ ఫైటర్ జెట్ ను ఎవరు నడిపారు ? జ: IAF డిప్యూటీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ రఘునాథ్ నంబియార్ 09) ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలవుతుంది. అయితే మొత్తం ఎన్ని జెట్స్ సరఫరా అవుతాయి ? జ: 36 - రూ.58 వేల కోట్లు 10

CURRENT AFFAIRS – SEPT 20

Current Affairs, September Current Affairs
జాతీయం 03) ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్టినెన్స్ చేసింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడనుంది ? జ: మూడేళ్ళు 04) భారత్ - రుమేనియా ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 70యేళ్ళయిన సందర్భంగా ఆ దేశంలో పర్యటిస్తున్న భారత్ ప్రముఖుడు ఎవరు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 05) రాష్ట్ర మాతగా ఆవుని గుర్తిస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు ? జ: ఉత్తరాఖండ్ 06) భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ బోర్డులో ఎవరిని నియమించారు ? జ: డాక్టర్ సుబ్రహ్మణ్య జైశంకర్ ( మాజీ విదేశాంగ కార్యదర్శి) 07) ఏ దేశ సరిహద్దుల్లో స్మార్ట్ కంచెను భారత్ నిర్మిస్తోంది ? జ: పాకిస్తాన్ సరిహద్దుల్లో 08) పరిశ్రమల్లో కాలుష్యాన్ని చెక్ చేసేందుకు స్టార్ రేటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ? జ: ఒడిషా 09) కాశ

CURRENT AFFAIRS – SEPT 19

Current Affairs, September Current Affairs
జాతీయం 03) బంగ్లాదేశ్ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఏ పేరుతో పైప్ లైనును భారత్, బంగ్లా ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనా ప్రారంభించారు ? జ: ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ (నోట్: 130 కిమీలు, ప్రాజెక్టు వ్యయం: రూ.346 కోట్లు ) 04) క్షయ వ్యాధి పీడిత 30 దేశాల్లో భారత్ స్థానం ఎంతగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో పేర్కొంది ? జ: మొదటి స్థానం (నోట్: 2017లో కోటి మంది ఈ వ్యాధి బారిన పడితే 27లక్షల మంది భారత్ లో ఉన్నారు ) 05) పోషకాహార లోపంతో ప్రపంచంలో అత్యధికంగా శిశు మరణాలు ఏ దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి ? జ: భారత్ లో ( 8.02 లక్షల మంది 2017లో) 06) ఒకప్పుడు టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన ఏ దిగ్గజ సంస్థ ఆ రంగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది ? జ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ ( ఆర్ కామ్ ) 07) ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించిన క్రీడాకారుడు ఎవరు ? జ: విజయ్ 08) భారత స్

CURRENT AFFAIRS – SEPT 18

Current Affairs, September Current Affairs
జాతీయం 04) దేశంలో మరో మూడు బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ఆ బ్యాంకులు ఏవి ? జ: బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ 05) హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన ఏపీకి చెందిన ఎవరిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సన్మానించారు ? జ: పావులూరి శివరామ కృష్ణయ్య 06) ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ సంఘం (DDCA) క్రికెట్ కమిటీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ ఎవరు ? జ: వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయం 07) 2017లో ప్రపంచంలో పోషకాహారం, ఆకలి లేమితో ఎంతమంది మరణించినట్టు ప్రపంచ ఆహార భద్రత, పౌష్టికాహార స్థితి - 2018 నివేదిక వెల్లడించింది ? జ: 82.1 కోట్ల మంది 08) ఏ ఏడాదిలోగా జీరో హంగర్ ( ఆకలి లేని ప్రపంచం) సాధన దిశగా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది ? జ: 2030 నాటికి 09) కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు హైడ్రోజన్ తో నడిచే రైలును రూపొందించిన దేశం ఏది ? జ: జర్మనీ 10) అథ్లెటిక్స్ లో క్లిష్