Wednesday, January 16

APలో అన్ని ఎగ్జామ్స్ కి పనికొచ్చే GS, అర్థమెటిక్, రీజనింగ్, GR.3 గ్రామీణాభివృద్ధి -258 టెస్టులు

56 రోజుల్లో 258 మాక్ టెస్టులు - మొత్తం 6400కి పైగా ప్రశ్నలు

జనరల్ స్టడీస్ తో పాటు అర్థమెటిక్, రీజనింగ్, గ్రామీణాభివృద్ధి ప్రశ్నలు

www.telangana exams.com, www.tsexams.com వెబ్ సైట్స్ ద్వారా తెలంగాణలో FBO/FSO/FRO/AEO/ AEE /VRO/GR.IV/PC/SI మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులను 2 యేళ్ళుగా నిర్వహిస్తూ ప్రతి ఎగ్జామ్ లో 60శాతానికి పైగా సక్సెస్ రేటు సాధించాం. ఇటీవల జరిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ సెకండ్ పేపర్ లో 90శాతం ప్రశ్నలు మా మెటీరియల్, మాక్ టెస్టుల నుంచే కవర్ అయ్యాయి. ఇప్పటికే దాదాపు 5 వేల మంది మా దగ్గర మాక్ టెస్టులు రాసి ప్రయోజనం పొందారు. తెలంగాణలో SI/PC ప్రిలిమినరీ మా మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్ రాసిన వారు 130 మార్కుల దాకా పొందారు. 

అదే విజయ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా (www.andhraexams.com వెబ్ సైట్ ద్వారా) అన్ని ఎగ్జామ్స్ కి మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వని విధంగా నిరుద్యోగులకు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా 

Gr.I, II, III, IV,  SI/PC(MAINS), AEE, FBO, FSO, FRO etc.,

ఏపీలో అన్ని ఎగ్జామ్స్ కీ కలిపి

కామన్ జనరల్ స్టడీస్ + అర్థమెటిక్, రీజనింగ్ + GK + కరెంట్ ఎఫైర్స్

+ గ్రూప్ -3 (సెకండ్ పేపర్) మాక్ టెస్టులు తయారు చేయిస్తున్నాం. 

విడి విడిగా ఒక్కో టెస్టుకు ఒక్కో రేటు కాకుండా... అన్నీ కలిపి రూ.800 లతో టెస్టులు 

అందుకోసం డైలీ టైమ్ టేబుల్ కూడా తయారు చేశాం.  వారంలో దాదాపు 20 టెస్టులు కవర్ అవుతాయి.

56 రోజుల టైమ్ టేబుల్ 56 DAYS AP GS COMMON EXAMS

మీరు ఎన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే అంతమంచిది.  ఇప్పటి వరకూ సక్సెస్ సాధించిన అభ్యర్థులు ఎందరో చెప్పిన మాట ఇది. అందువల్ల మీకు ఉపయోగపడేలా... దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా మేం మాక్ టెస్టులు ఉంటాయి. ఒక్కో టెస్టులో 25 ప్రశ్నలు ఉంటాయి.  

అర్థమెటిక్, రీజనింగ్ ఇతర మెంటల్ ఎబిలిటీ టెస్టులను ఇటీవలే SSC CGL ఎగ్జామ్ లో విజేతలై కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన  నిపుణులతో తయారు చేయిస్తున్నాం.

ఫీజుల వివరాలు: రూ.800/- 

ఫీజులు ఎలా చెల్లించాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD


You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )

మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించే వారు Tez app (G pay) ద్వారా కూడా చెల్లించవచ్చు.   9000444321  - Vishnu kumar పేరుతో అకౌంట్ ఉంది. దానికి చెల్లించగలరు. (దయచేసి 9000444321  నెంబర్ కి కాల్ చేయొద్దు. 7036813703 లేదా 9010550419 కి కాల్ చేయండి )

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ తీసి వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి. మీరు ఆంధ్ర లేదా తెలంగాణ టెస్టుకు రాస్తున్నారో తెలపాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు పంపాలి. మీడియం కూడా తెలపాలి.
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4) మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు https://tsexams.com మరియు https://andhraexams.com లో నిర్వహించబడును

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://tsexams.com మరియు https://andhraexams.com వెబ్ సైట్స్ లో  Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును. ఐపీ అడ్రెస్ ద్వారా గుర్తిస్తాం.
3) ప్రతి ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు appsc లేదా APSLPRB ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు.
5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ ఇవ్వము.

6) ఎగ్జామ్స్ లేదా ఫీజుల ప్యాటర్న్ లో ఎలాంటి మార్పులున్నా ముందుగా తెలియజేస్తాం.  ఎగ్జామ్స్ మార్చుకోవడం లేదా వాయిదా వేసుకునే అవకాశం మాకు ఉంది. షెడ్యూల్  మార్పులు చేసినా మీకు తెలియజేస్తాం.  ఏదైనా సాంకేతిక కారణాలతో ఆ రోజు మాక్ టెస్టు నిర్వహించకపోతే.. ఆ వారంలో ఎప్పుడైనా కవర్ చేస్తాం. 

 మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మాక్ టెస్టులు మొదటి టెస్టు నుంచీ అందుబాటులో ఉంటాయి.