DAILY QUIZ – ప్రకృతి విపత్తులు –నివారణ March 6, 2020 1. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది ? 2006 సెప్టెంబర్ 272005 డిసెంబర్ 232006 జనవరి 192005 నవంబర్ 23 2. రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఎక్కడ ఉంది వాషింగ్టన్ జెనీవామలేసియాలండన్ 3. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఈ కింది వారిలో ఎవరి నిర్వహణలో ఉంటుంది ప్రధానమంత్రిగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికేంద్ర హోంమంత్రిరక్షణ శాఖ మంత్రి 4. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది అట్లాంటిక్ మహా సముద్రంహిందూ మహాసముద్రంపసిఫిక్ మహాసముద్రంమధ్యదరా సముద్రం 5. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణ ఉద్యమవేత్త ఎవరు బాబా ఆమ్టేమేధా పాట్కర్రాజేంద్రసింగ్రీటా బహుగుణ 6. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్కడ ఉంది చెన్నైనాగ్ పూర్హైదరాబాద్ఢిల్లీ 7. జాతీయ విపత్తుల తగ్గింపు దినం ఏది నవంబర్ 11అక్టోబర్ 2అక్టోబర్ 13అక్టోబర్ 29 8. దషోలీ గ్రామ్ స్వరాజ్ మండల్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినది ఎవరు చండీ ప్రసాద్ భట్సుందర్ లాల్ బహుగుణబాబా ఆమ్టేమేధా పాట్కర్ 9. ఈ కింది వాటిల్లో అత్యధిక భూకంప ముప్పు ఉన్న జోన్ ఏది 1) దక్కన్ పీఠభూమి 2) హిమాలయ ప్రాంతం 3) వాయువ్య బిహార్ 1,2,31,21,32,3 10. కరువులు, చీడ పురుగులు, పర్యావరణ క్షీణత అనేవి ఏ రమైన విపత్తులు నిదాన విపత్తులుమిశ్రమ విపత్తులువేగంగా వచ్చే విపత్తులుబహుళ విపత్తులు Loading... Post Views: 1,010