DAILY QUIZ – ఇండియన్ ఎకానమీ

1. నల్లధనాన్ని నిర్మూలించడానికి అవసరమైన సిఫార్సులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది

2. అంతర్జాతీయ వ్యాపారానికి వాచ్ డాగ్ గా పనిచేస్తున్న సంస్థ ఏది

3. వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథ రచయిత

4. మానవాభివృద్ధి సూచీని ఐక్యరాజ్యసమితి ఎప్పటి నుంచి ఉపయోగిస్తోంది.

5. ఈ కింది సంస్థల్లో వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ ను ప్రచురించేది  ఏది ?

6. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రోలింగ్ ప్రణాళికను ప్రతిపాదించిన మొదటి ఆర్థికవేత్త ఎవరు ?

7. హిందూ వృద్ధి రేటు అనే భావనను సూచించన ఆర్థికవేత్త ఎవరు

8. మన దేశంలో దారిద్ర్య రేఖను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అంశం ఈ కిందివాటిల్లో ఏది

9. ది పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ – అనే పుస్తకంలో ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు

10. మన దేశంలో సహకారం సంఘాలను ఎప్పటి నుంచి ప్రారంభించారు ?