DAILY QUIZ – భారత దేశం –జాగ్రఫీ

1. టేబుల్ లాండ్స్ అని వేటిని అంటారు

1) మైదానాలు

2) పీఠభూములు

3) పర్వతాలు

4) సముద్ర అంతర్గత భాగాలు

2. భూకక్ష్య పొడవు ఎంత

3. భారత్ లో మొదటి జీవ వైవిధ్య రక్షిత ప్రదేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు

4. గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్  ఏ జంతువులకు ప్రసిద్ధి చెందినది

5. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రం ఏది

6. భూపటంలో అధికశాతం లో ఉన్న మూలకం ఏది

7. ) పోర్ట్ బ్లెయిర్ ఉన్న చోటు ఏది

8. భూమికి, సూర్యుడికి మధ్య సగటు దూరం ఎంత

9. ఎలినినో, లానినో అనేవి ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది

10. భారత భూభాగం ఎంతమేర సముద్రంలో వ్యాపించి ఉంది