DAILY QUIZ – ఇండియన్ పాలిటీ (ప్రధాని-కేబినెట్)

DAILY QUIZ – ఇండియన్ పాలిటీ (ప్రధాని-కేబినెట్)

1. మన దేశంలో తొలి కాంగ్రేసేతర ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన వారు?

2. మినీ రాజ్యాంగంగా పేరొందిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1976లో ఏ ప్రధాని కాలంలో రూపొందించారు?

3. రాష్ట్రపతి పార్లమెంట్ కు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు?

4. వివిధ ప్రధానుల కాలంలో జరిగిన ఒప్పందాలకు సంబంధించి సరికానిది ఏది?

5. పదవిరీత్యా ప్రధానమంత్రి దేనికి అధ్యక్షులు కారు?

6. ప్రధానమంత్రి సమానుల్లో ప్రధముడు అని అభివర్ణించినవారు?

7. భారత రాజ్యాంగం ప్రకారం అత్యధిక హోదా గల మంత్రులు?

8. పార్లమెంట్ లో అడుగుపెట్టకుండానే పదవిని కోల్పోయిన ప్రధాని?

9. పార్లమెంట్ సమావేశాలు అందుబాటులో లేనప్పుడు రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవితకాలం?

10. 'మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్' గ్రంథంలో రాష్ట్రపతి పదవిని 'ఎమర్జెన్సీ ల్యాంప్' గా అభివర్ణించినవారు?