DAILY QUIZ (TM) – ఇండియన్ ఎకానమీ March 11, 2020 1. కొత్త ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక రంగ సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? పెట్టుబడుల ఉపసంహరణరిజర్వేషన్ల ఎత్తివేతలైసెన్సుల ఎత్తివేతఇవన్నీ సరైనవే 2. అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ లక్షణం కానిది ఏది? మూలధన పెరుగుదల రేటు ఎక్కువనిరుద్యోగరేటు ఎక్కువపేదరిక వ్యాప్తిజనాభా పెరుగుదల రేటు ఎక్కువ 3. రైట్స్ ఇష్యూస్ కాలపరిమితి ప్రక్రియను సెబి 109 రోజుల నుంచి ఎన్ని రోజులకు తగ్గించింది? 40 రోజులు35 రోజులు43 రోజులు89 రోజులు 4. ఏది అధిక ద్రవ్యత్వాన్ని కలిగి ఉంది? పొదుపు డిపాజిట్లురికరింగ్ డిపాజిట్లుకాలం డిపాజిట్లుడిమాండ్ డిపాజిట్లు 5. వ్యవసాయ కమతాలపై పన్ను విధించడాన్ని ఏ కమిటీ సిఫార్సు చేసింది? వాంఛూ కమిటిరాజ్ కమిటిభూతలింగమ్ కమిటిచెల్లయ్య కమిటి 6. అల్పభివృద్ధి దేశాల ఆర్ధికాభివృద్ధి కోసం సంతులిత వృద్ధి అవసరం అని ప్రస్తావించింది ఎవరు? రగ్నార్ నర్క్స్హర్షమన్స్ట్రీటన్సింగర్ 7. వృద్ధితో పాటు సామాజిక,సాంకేతిక,పర్యావరణ అంశాల్లో గుణాత్మకంగా వచ్చిన మార్పు ఏది? సమ్మిళితవృద్ధిఆర్ధికాభివృద్ధిఆర్ధికవృద్ధిఏదీకాదు 8. ఒక దేశం ఎగుమతులు,దిగుమతుల విలువల మధ్య వ్యత్యాసాన్ని దేనిగా పరిగణిస్తారు? ప్రతికూల బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్అనుకూల బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ 9. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ దేనిని సూచిస్తుంది? ద్రవ్యోల్బణంవ్యయంవేతనంఉత్పత్తి 10. మన దేశంలో ఒప్పంద వ్యవసాయాన్ని అనుమతించిన రాష్ట్రం ఏది? రాజస్ధాన్మహారాష్ట్రతమిళనాడుపంజాబ్ Loading... Post Views: 1,211