DAILY QUIZ ( TM) – ఇండియన్ పాలిటీ

DAILY QUIZ ( TM) – ఇండియన్ పాలిటీ

1. భారతదేశ ప్రధమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం దేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు వ్యవహరించారు?

2. భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది ఎవరు?

3. రెండుసార్లు ఎవరు లోక్ సభ  స్పీకర్ గా పనిచేశారు?

4. ఇప్పటివరకు రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు?

5. భారతదేశంలో పౌరసత్వం పొందడానికి కావలసిన నియమ నిబంధనలు తయారుచేసే అధికారం ఎవరికి ఉంది?

6. ఏ అంశాన్ని భారత రాజ్యాంగానికి తాళపు చెవి అని ప్రముఖ రాజనీతివేత్త ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు?

7. కేంద్రప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించే అధికారం ఎవరికి ఉంది?

8. రాఫ్ట్రపతి పార్లమెంట్ లో ఏ బిల్లును పున:పరిశీలన కోసం వెనక్కి పంపించకుండా ఖచ్చితంగా తన ఆమోదముద్ర వేయాలి?

9. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కిందివానిలో దేనికి సన్నిహితుడు,తత్వవేత్త,మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు?

10. భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ తెలియచేస్తుంది?


 

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :

https://play.google.com/store/apps/details?id=andhraexams.com