DAY 14 (ans)
ఏదయినా కలిగి ఉన్నట్లయితే Have/Has ను ఉపయోగించాలి
- వారికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు.
జ. They have two friends.
- అతనికి నాలెడ్జ్ ఉంది.
జ. He has knowledge.
- నాకు Scooter ఉంది.
జ. I have scooter.
- అతనికి చాలా పొగరుబోతు తనం ఉంది
జ. He has arrogance.
- Students కి సీన్సియారిటీ ఉంది.
జ. Students have sincerity.
- అతనికి డిగ్రీ సర్టిఫికెట్ ఉంది.
జ. Ravi has Degree certificate.
- మా ఫ్రెండ్ కి గవర్నమెంట్ జాబ్ ఉంది.
జ. My friend has Government job.
- నాకు హక్కు ఉంది.
జ. I have right.
- అతనికి స్కూలు ఉంది.
జ. He has school.
- ఆమెకి చేయటానికి హోమ్ వర్క్ ఉంది.
జ. He has home work to do.
- కిషోర్ కి అనుమానాలు ఉన్నాయి.
జ. Kishore has doubts.
- నీకు బద్దకం ఉంది.
జ. You have laziness.
- నాకు ఇద్దరు Cousins ఉన్నారు.
జ. I have two cousins.
- ఆమెకి తెలివితేటలు ఉన్నాయి.
జ. She has cleverness/knowledge.
- అతనికి మంచి పేరు ఉంది.
జ. He has good name.
- 16. నా దగ్గర మనీ లేదు.
జ. I don’t have money.
- లావణ్యకి కారు లేదు.
జ. Lavanya doesn’t have car.
- వారికి దేవుడి మీద నమ్మకం లేదు.
జ. They don’t have faith on the God.
- నాకు సొంత ఇల్లు లేదు.
జ. I don’t have own house.
- వారికి సీన్సియారిటీ లేదు.
జ. They don’t have sincerity.
- కుమార్ కి బాధ్యతలు లేవు.
జ. Kumar doesn’t have responsibilities.
- మా ఫ్రెండ్ కి సినిమా హాల్ లేదు.
జ. My friend doesn’t have cinema hall.
- నాకు ఏ సమస్యలు లేవు.
జ. I don’t have problems.
- లీపు సం. లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి.
జ. February month has 29 days in leap year.
- అతనికి Intelligence లేదు.
జ. He doesn’t have Intelligence.
- నాకు స్పష్టత లేదు.
జ. You don’t have clarity.
- నాకు శత్రువులు లేరు.
జ. They don’t have enemies.
- నాకు doubts లేవు.
జ. I don’t have doubts.
- నీకు అడిగే హక్కు లేదు.
జ. You don’t have right to ask.
- వారికి పని లేదు.
జ. They don’t have work