DAY 18-spoken english

                                                        Need to

మనం ఏదైనా పనిని చేయాల్సిన అవసరం ఉంది అని చేప్పే సమయంలో Need to’ ను వాడతాము.

      1. వాళ్ళు ఈ సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

----------------------------------------------

  1. నువ్వు Manager ను కలవాల్సిన అవసరం వుంది.

---------------------------------------------------

  1. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం వుంది.

---------------------------------------------------

  1. నేను Money bank లో deposit చేయాల్సిన అవసరం వుంది.

----------------------------------------------------

  1. మనం పేదప్రజలకు సహాయం చేయాల్పిన అవసరం వుంది.

------------------------------------------------

  1. ఆమె Interview కి attend కావాల్సిన అవసరం వుంది.

----------------------------------------------------

  1. మా father రోజు tablets వాడాల్సిన అవసరం వుంది.

-----------------------------------------------

  1. మనం కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం వుంది.

--------------------------------------------------

  1. వాళ్ళు good habits అలవర్చుకోవాల్సిన అవసరం వుంది.

--------------------------------------------------

  1. నేను ఆ పెళ్ళికి attend కావాల్సిన అవసరం వుంది.

--------------------------------------------------

  1. నువ్వు Hindi నేర్చుకోవాల్సిన అవసరం వుంది.

--------------------------------------------

  1. నేను permission తీసుకోవాల్సిన అవసరం వుంది.

--------------------------------------------

  1. Principal results announce చేయాల్సిన అవసరం వుంది.

---------------------------------------------

  1. మీరు Students ని control

------------------------------------------------

  1. మనం మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం వుంది.

---------------------------------------------------

Going to

మనం ఏదైనా చేయబోతున్నామనే సమయంలో ‘Going to’ వాడతాము.

  1. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నది.

---------------------------------

  1. 2. నేను ఫీజు చెల్లించబోతున్నాను.

------------------------------

  1. వాళ్ళు కారు కొనబోతున్నారు.

--------------------------------

  1. Vinay M.A. complete చేయబోతున్నాడు.

----------------------------------

  1. మా brother inter లో M.P.C. తీసుకోబోతున్నాడు.

-----------------------------------------

  1. వాళ్ళు M.L.A. ని Invite చేయబోతున్నారు.

-------------------------------------

  1. ఆమె నీతో ఒక విషయం చెప్పబోతున్నది.

-----------------------------------------

  1. వాళ్ళు ఆ స్థలం కొనబోతున్నారు.

---------------------------------------------

  1. నేను నీ సమస్యను పరిష్కరించబోతున్నాను.

------------------------------------------

  1. వాళ్ళు కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నారు.

---------------------------------------

  1. ఆమె తన బావని పెళ్ళి చేసుకోబోతున్నది.

------------------------------------------

  1. నేను వాళ్ళను Invite చేయబోతున్నాను.

-------------------------------------------

  1. ఆమె doubts అడగబోతున్నది.

--------------------------------------

  1. అతను test conduct చేయబోతున్నాడు.

---------------------------------------------

  1. నేను ఈ box తెరవబోతున్నాను.

---------------------------------------------

                                       Might Have   (చేసియుండవచ్చు)

1. మా నాన్నగారు ఆఫీసుకు బయల్దేరి ఉండవచ్చు.

­­­­­­­­­­­­­­­­­­­­­­---------------------------------------------------

  1. నిన్న కుమార్ హూమ్ వర్క్ చేసి ఉండవచ్చు.

­­­­­­­­­­­----------------------------------------

  1. వాళ్ళు ఎమ్.ఎల్.ఎ. ని కలిసి ఉండకపోవచ్చు

­­­-------------------------------------------

  1. మా అబ్బాయి పరీక్ష మంచిగానే వ్రాసి ఉండకపోవచ్చు

------------------------------------------

  1. మేనేజర్ నిన్న ఎం.డి. ని కలిసి ఉండకపోవచ్చు.

--------------------------------------------

  1. నేను గత సంవత్సరం వారిని కలిసానేమే !

----------------------------------------------------

  1. బాస్కర్ ఈ టైమ్ కి పూణె చేరుకోని ఉండవచ్చు.

---------------------------------------

  1. వాళ్ళు ఆ డబ్బు దొంగిలించి ఉండవచ్చు

--------------------------------

  1. నిన్న మైసూర్ లో వర్షం పడి ఉండవచ్చు

----------------------------------

  1. వాళ్ళు ఏ.టి.ఎం. నుండి డబ్బు డ్రా చేసి ఉండవచ్చు.

----------------------------------

                                          Must Have  (చేసి వుంటారు)

1. రాము లావణ్యకి సహాయం చేసే ఉంటాడు.

----------------------------------------

  1. అతను జగన్ ని కలిసి ఉంటాడు.

------------------------------

  1. ఆమె కుమార్ ని మోసం చేసే ఉంటుంది.

--------------------------------

  1. మా అమ్మాయి పరీక్ష బాగా వ్రాసే ఉంటుంది.

-------------------------------

  1. ఆ పాటకి వాళ్ళు పారిపోయే ఉంటారు

-------------------------------

  1. ఎవరో వారికి చెప్పే ఉంటారు.

------------------------------

  1. సీతని కలవడానికి లోకేష్ అక్కడికి వెళ్ళి ఉంటాడు.

------------------------------------

  1. నువ్వు వాళ్ళని అవమానించే ఉంటావు.

---------------------------------

  1. ధోనీ సెంచరీ చేసే ఉంటాడు.

---------------------------

  1. ఆమె నాకు మనీ ఇచ్చే ఉంటుంది.

-----------------------------

                               Could Have  (చేయగలిగి ఉండేవారు)

1. సచిన్ సెంచరీ చేలగలిగి ఉండేవాడు.

------------------------------------

  1. వారు ఆ పని పూర్తి చేయగలిగేవారు.

----------------------------------

  1. ఆమె హోమ్ వర్క్ చేలగలిగి ఉండేది.

----------------------------------

  1. అశోక్ క్లాస్ ఫస్ట్ పొందగలిగేవాడు.

-------------------------------

  1. వాళ్ళు ఆ పాటకి రాగలిగే వాళ్ళు.

------------------------------

  1. మేము మినిస్టర్ ని కలువగలిగే వారము.

--------------------------------

  1. నేను ఆ సమస్యను పరిష్కరించగలిగేవాడను.

-------------------------------

  1. నేను ఎం.బి.ఎ. పూర్తి చేయగలిగే వాడను.

-------------------------------

  1. ఆమె మంచి ర్యాంక్ పొందగలిగేది.

----------------------------------

  1. వారు ఆ Building కట్టగలిగి ఉండేవారు.

-------------------------------

                                Not only.....But also.....

(ఇది మాత్రమే కాదు అదికూడా చేస్తాను లేదా చేశాను అని చెప్పే  సందర్భాలలో ‘Not only… But also…’ ను వాడతాము.)

1. వాళ్ళు నన్నేకాదు రేఖని కూడా పిలిచారు.

----------------------------------

  1. నేను నిన్నేకాదు అందరు స్టూడెంట్స్ నీ ఎంకరేజ్ చేస్తాను.

------------------------------------

  1. అతను ఈ స్థలమే కాదు ఆ ఇల్లు కూడా కొన్నారు.

----------------------------------

  1. ధోనీనే కాదు సచిన్ కూడా నిన్న సెంచరీ చేశాడు

-------------------------------

  1. వాళ్ళు గత సంవత్సరం కోచింగ్ తీసుకోవటమే కాదు మంచి ర్యాంకు సాధించారు.

-----------------------------------

  1. ఆమె కోచింగ్ కి హాజరు అవుతూ ఉండటమే కాదు doubts కూడా అడుగుతూ ఉంది.

-------------------------------------

  1. మేము ఈ లీడర్ నే కాదు మంచి లీడర్స్ ని అందరినీ సపోర్ట్ చేస్తాము.

-----------------------------------

  1. నేను నేర్చుకుంటూ ఉండటమే కాదు వాటిని డైలీ లైఫ్ లో వాడుతూ ఉంటాను.

-----------------------------------

  1. అతను నన్నే కాదు నిన్ను అడుగుతాడు.

----------------------------------

  1. నేను డిల్లీనే కాదు ఆగ్రానీ విజిట్ చేస్తాను.

---------------------------------

                                                       Used to

    ఒకప్పుడు అలవాటుగా చాలాసార్లు చేసిన పనులను తెలియచేయుటకు Used to’ ను వాడతాము.

 

  1. గాంధీ రోజుకు 10 మైళ్ళు నడిచేవారు.

-----------------------------------------

  1. మా తమ్ముడు వారానికి 4 సినిమాలు చూసేవాడు .

--------------------------------------------

  1. ఒకప్పుడు నేను Cricket బాగా ఆడుతూ ఉండేవాడిని.

-----------------------------------------------

  1. Rahul 10th class e5 Novels చదివేవాడు.

-----------------------------------------

  1. నేను Puzzles పూర్తి చేసేవాడిని.

--------------------------------

  1. పెళ్ళికి ముందు రాధ పాటలు పాడుతూ ఉండేది.

--------------------------------

  1. ఒకప్పుడు నేను రెగ్యులర్ గా dairy రాసేవాడిని.

----------------------------------

  1. వాళ్ళు last year వరకు రోజు exercise చేసేవారు.

------------------------------

  1. మా father regular గా Park వెళ్ళేవారు.

------------------------------

  1. ఒకప్పుడు నేను సెలవుల్లో village కి వెళ్ళేవాణ్ణి.

------------------------------

  1. Krishna పెళ్ళికి ముందు వరకూ రోజు templeకి వెళ్ళేవాడు.

--------------------------------

  1. నేను doubts అడిగేవాడిని.

-----------------------------

  1. Maths lecturer ఒకప్పుడు weekly tests conduct చేసేవాడు.

-------------------------------

  1. ఆమె పెళ్ళికి ముందు వరకు సీరియల్స్ చూసేది.

----------------------------

  1. ఆమె తన కోడల్ని torture చేసేది.

-----------------------------------

                                                As if  

  1. తనేదో ప్రిన్సిపాల్ లాగా రాము ఇప్పుడు రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నాడు.

--------------------------------------

  1. తనేదో అందగత్తె లాగా ఆమె నిన్న బిహేవ్ చేసింది.

----------------------------------

  1. ఆమేదో ధనవంతురాలిలాగ నిన్న విచ్చలవిడిగా ఖర్చుపెట్టింది.

----------------------------------

  1. తనకేదో అంతా అర్థం అయినటు తను ఇప్పుడు తలాడిస్తుంది.

----------------------------------

  1. ఆమేదో మంచిదయినట్లు మాకు నీతులు చెప్పింది.

-------------------------------

  1. అతనేదో clever అయినట్లు మాకు సలహాలె ఇవ్వాలనుకుంటున్నాడు.

---------------------------------------

  1. తనేదో M.D. అయినటు కుమార్ నిన్నటి నుండి ప్రవర్తిస్తూ ఉన్నాడు.

--------------------------------------

  1. టీ వేడిగా ఉన్నట్లు నువ్వు నెమ్మదిగా తాగుతూ ఉన్నావు.

-----------------------------------

  1. అదేదో Benz car లాగా అతను ఆ పాత మారుతీ కార్ని నడుపుతున్నాడు.

--------------------------------------------

  1. అన్నీ తనకే తెలిసినట్లు అతను ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు.

--------------------------------------

  1. అతనేదో సీన్సియర్ అయినట్టు ఇంతకుముందే మాకు సలహాలు ఇచ్చాడు.

 

---------------------------------------

  1. తనేదో హీరోలాగా కుమార్ ఇప్పుడు ఫోజు కొడుతున్నాడు.

--------------------------------------

  1. నేనేదో నిన్ను తిట్టినట్టు నిన్న నువ్వు నటించావు.

--------------------------------

  1. తన దగ్గర ఏదో మనీ ఉన్నట్లు ఆమె ప్రవరిస్తూ ఉంది.

-----------------------------

  1. తనేదో చైల్డ్ లాగా ఆమె యిప్పుడు మాట్లాడుతూ ఉంది.

------------------------------------

                                                        Have/ Get

మనం స్వయంగా చేసే పనులు కాకుండా చేయించే/చేయించుకునే పనులకు Get ను ఉపయోగించాలి.

  1. నేను Scooter repair చేస్తాను.

I repair the scooter .

  1. నేను Scoote repair చేయిస్తాను.

I get scooter repaired (or) I have the scooter repaired .

  1. వారు ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నారు.

They are washing the clothes now

వారు ఇప్పుడు బట్టలు ఉతికిస్తూ ఉన్నారు.

They are getting the clothes washed now (or) They are having the clothes washed now

  1. ఆమె ఇంతకుముందే ఇంటికి పెయింట్ వేయించింది.

She has got the house painted just before .

  1. రాము రేపు hair cut చేయించుకుంటాడు.

Ramu will get his hair cut tomorrow .

  1. వారు నిన్న లెటర్ టైప్ చేయించారు.

They got the letter typed yesterday

  1. Shiva ఈ లెటర్ మీద సంతకం పెట్టించాడు.

Shiva got this letter signed

  1. 8. అతను తన కారుని సర్వీస్ చేయిస్తాడు.

He gets his Car serviced every month

  1. 9. Raju ఇంతకుముందే గుండు చేయించుకున్నాడు.

Raju has got his head tonsured just before

  1. వారు టి.వి. బాగుచేయించాలనుకుంటున్నారు.

They want to get the T.V. repaired

  1. మా ఫ్రెండ్ తన సీటుని రిజర్వు చేయించుకుంటూ ఉన్నాడు.

My friend is getting his seat reserved now

  1. ఆశ టీ prepare చేయించుకుంది.

Asha got tea prepared

  1. మా తమ్ముడు తన వాచి బాగు చేయించుకోగలిగాడు.

My brother could get his watch repaired

  1. మా అమ్మ తన ఉత్తరం వ్రాయించుకుంది.

My mother had her letter written

  1. అతను ఈ యంత్రాన్ని పని చేయిస్తాడు.

He has this machine worked

  1. మా నాన్నగారు రేపు ఇంటికి రంగు వేయిస్తారు.

My father will get the house painted tomorrow

  1. వారు తమ బూటు పాలిష్ చేయించుకోలేదు.

They did not get their shoes polished

  1. నేను క్రాఫ్ చేయించుకోవాలి.

I should get my hair cut

  1. లత తన ఫోటో తీయించుకుంటుంది.

Latha gets her photograph taken

  1. సూడెంట్స్ ఇప్పుడు ఫోటో తీయించుకుంటున్నారు.

Students are getting their photographs taken now

  1. మనం ఫోటో దిగుదాం.

Let's get our photograph taken

                                           Make= చేయించు

1. వారు నన్ను నవ్విస్తారు.

They make me laugh

  1. ఆమె అతన్ని ఏడ్పించింది.

She made him cry

  1. అతను వారిని ఇప్పుడు సంతోషపరుస్తూ ఉన్నాడు.

He is making them feel happy now

  1. నేను అతనితో పని చేయిస్తాను.

I make him work

  1. మీరు అతనితో పని చేయించారా?

Have you made him work?

  1. పిల్లల్ని ఏడ్పించకు.

Don't make children cry

  1. టీచర్ ఇప్పుడు వాళ్ళతో వ్రాయిస్తున్నాడు.

Teacher is making them write now

  1. ఈ సంతకం చేయించు.

Get it signed

  1. ఈ పని చేయించు.

Get this work done

  1. బట్టలు ఉతికించు.

Get the clothes washed

  1. దానిని బాగుచేయించు.

Get that repaired

  1. దానికి రంగు వేయించు.

Get it painted

ఈ రోజు మీరు Diary రాసారా

ఈ రోజు మీ Seminar Topic : Advantages of watching TV