DAY 20 spoken english

If             -   అయితే

If at all    -  ఒకవేళ

Even if    -   అయినా సరే, ఉన్నా సరే

Though

Although   అయినప్పటికీ, ఉన్నప్పటికీ

Even though

 

  1. నిన్న నేను ఆ function కి వెళ్ళినట్లయితే,

-------------------------------------

  1. ఒకవేళ చిరంజీవి రాజకీయాలలోకి రాకుండా ఉన్నట్లయితే.

-----------------------------------

  1. మా ఫాదర్ మమ్మల్ని చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అడ్మిట్ చేసినట్లయితే.

------------------------------------

  1. మేము నిన్న క్లాస్ కి వచ్చినట్లయితే.

-----------------------------------

  1. ఒకవేళ నేను ఆ రాజమండ్రి సంబందాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే.

-----------------------------------

  1. నిన్న డ్రైవర్ కేర్ ఫుల్ గా వున్నట్లయితే.

----------------------------------

  1. నేను Inter లో M.P.C. తీసుకున్నట్లయితే.

-------------------------------

  1. ఒకవేళ సీతని వాళ్ళ అత్తగారు torture చేయకుండా ఉన్నట్లయితే.

---------------------------------

  1. నేను last year లోనే మీ దగ్గర join అయినట్లయితే.

---------------------------------

  1. మీరు ఇంకా ఎక్కువ Home work ఇచ్చినట్లయితే.

---------------------------------

  1. పోలిసులు వాళ్ళని అరెస్ట్ చేసినట్లయితే.

---------------------------------

  1. ఆమె వాళ్ళకి సహాయం చేసినట్లయితే.

---------------------------------

  1. ప్రిన్సిపాల్ నిన్న సెలవు ప్రకటించినట్లయితే.

---------------------------------

 

                                     Would have

  1. చాలా బాగుండేది.

-------------------------------

  1. ఆయన ఇంకా కొన్ని సినిమాలలో నటించి ఉండేవారు.

-----------------------------------

  1. మేము బాగా ఇంగ్లీష్ నేర్చుకోని ఉండేవాళ్ళం.

----------------------------------

  1. ఆ టాపిక్ మిస్ అయి ఉండే వాడిని కాదు.

---------------------------------

  1. నేను ఇప్పుడు America లో ఉండి ఉండే వాడిని.

-------------------------------

  1. ఆ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు.

---------------------------------

  1. నాకు Maths లో మంచి నాలెడ్జ్ వచ్చి ఉండేది.

-------------------------------

  1. సీత Police complaint ఇచ్చి ఉండేది కాదు.

-----------------------------

  1. నేను పర్ ఫెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకోని వుండేదాన్ని.

---------------------------------

  1. ఈ 15 రోజులలో మాకు ఇంకా ఎక్కువ Knowledge వచ్చి ఉండేది.

-----------------------------------

  1. వాళ్ళ పరువు పోయేది కాదు.

----------------------------

  1. వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చేవారు కాదు.

--------------------------------

  1. నేను ఆ ఊరికి వెళ్ళి ఉండేవాడిని.

--------------------------------

 

ఈరోజు నుండి మీరు ప్రతీరోజు ఒక Letter ను రాయాల్సి ఉంటుంది. సాధారణంగా మనం స్వయంగా మాట్లాడేటప్పుడు వాడే భాష వేరు, ఉత్తరాలలో రాసేటప్పుడు వాడే విధానం వేరు. ప్రస్తుతం Cell Phones రావటం వలన ఉత్తరాలు రాయటం దాదాపుగా తగ్గిపోయింది. కానీ ఉత్తరాలు రాయటం ద్వారా భాష మీద చక్కటి పటు లభిస్తుంది.

             ఈరోజు నుండి కోర్సు చివరి వరకు ప్రతీరోజు ఒక Letter ను రాయటం, దానిని పోసు చేయటం అనేది తప్పనిసరిగా చేయాలి.

 

                              IF+ WOULD HAVE

 

  1. మేము ఎక్కువ H.W. చేసినట్లయితే ఎక్కువ Knowledge పొంది ఉండేవాళ్ళం.

------------------------------------------------

  1. మా చెల్లి వాళ్ళ పాపను తీసుకుని వచ్చినట్లయితే తనతో ఆడుకునేదాన్ని.

-------------------------------------------

  1. నిన్న నువ్వు నాకు help చేసినట్లయితే నేను ఈ రోజు నీకు help చేసి ఉండే వాడిని.

------------------------------------------

  1. ఒకవేళ మేము 10 సం. క్రితం సత్తుపల్లిలో స్థలం కొని ఉన్నట్లయితే ఇప్పుడు ధనవంతులం అయి ఉండేవాళ్ళం.

-------------------------------------------------

  1. సరిత Eamcet coaching తీసుకున్నట్లయితే మంచి ర్యాంకు స్కోర్ చేసి ఉండేది.

-----------------------------------------

  1. ఒకవేళ సచిన్ retirement declare చేయకుండా ఉంటే నిన్నటి match లో ఆడి ఉండేవాడిని.

---------------------------------------

  1. నేను cine field లో enter అయినట్లయితే చిరంజీవిని క్రాస్ చేసి ఉండేవాడిని.

-----------------------------------

  1. వారు నిన్న నన్ను invite చేయనట్లయితే నేను వెళ్ళి ఉండేవాడిని కాదు.

-----------------------------------

  1. Bank loan sanction చేయనట్లయితే మేము ఆ ఇల్లు కొని ఉండే వాళ్ళం కాదు.

-----------------------------------

  1. మీ ప్రవర్తన మంచిగా వున్నట్లయితే వాళ్ళు మీతో చక్కగా మాట్లాడేవాడు.

------------------------------------

  1. మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివినట్లయితే మాకు ఇంగ్లీష్ అప్పుడే వచ్చి ఉండేది.

------------------------------------

  1. మేము సత్తుపల్లి రాకుండా ఉన్నట్లయితే మేము ఇక్కడ స్థలం కొని ఉండేవాళ్ళం కాదు.

-------------------------------------

  1. వాళ్ళు ఒకవేళ స్కూలు కి వచ్చినట్లయితే నేను కలిసేదాన్ని.

-----------------------------

  1. మేము నిన్న ఆదివారం అని మార్చిపోయినట్లయితే క్లాసుకి వచ్చేవాళ్ళం.

-------------------------------

  1. రేపటి నుండి మా పిల్లలకి సెలవులు అయినట్లయితే మేము ఈ రోజు ఇంటికి వెళ్ళేవాళ్ళము.

--------------------------------

  1. ఒకవేళ నాకు అప్పుడు పెళ్ళి కాకుండా ఉన్నట్లయితే నేను ఇంజనీర్ అయి ఉండేదాన్ని.

-------------------------------------

  1. మీరు ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ స్టిట్యూట్ పెట్టకుండా వున్నట్లయితే మేము వేరేచోట నేర్చుకునేవాళ్ళం.

-----------------------------------

  1. రాత్రి కరెంటు వచ్చినట్లయితే మేము హోంవర్క్ ఇంకా ఎక్కువ రాసేవాళ్ళం.

-------------------------------------

  1. ఈ రోజు సంక్రాంతి అయినట్లయితే నేను మా ఇంటి ముందు ముగ్గులు వేసి వుండేదాన్ని.

------------------------------------

  1. ఒకవేళ మా అన్నయ్య మ్యారేజ్ సెటిల్ అయి వుంటే ఇప్పుడు నేను షాపింగ్ హైదరాబాద్ లో చేస్తూ ఉండేదాన్ని.

-----------------------------------

  1. Sir ఎక్కువ H.W. ఇచ్చినట్లయితే మేము చేసి ఉండేవాళ్ళం.

----------------------------------

 

                                    ఈ రోజు మీరు Diary రాసారా?

                                    ఈ రోజు మీ Seminar Topic

                                  How to improve Spoken English

                                  ఈ రోజు మీరు Letter రాయాల్సింది మీ Brother కి