DAY 21-spoken english (ans)
WORKSHEET ALL – 1
1. మేము ఇప్పుడు రాస్తూ ఉన్నాం.
జ. We are writing now.
- కాబట్టి సార్ గంటసేపటి నుండి చెప్తూనే ఉన్నారు.
జ. So Sir has been teaching for 1hr.
- 3. నేను ఇంతకుముందు టిఫిన్ చేయలేదు.
జ. I have not eaten tiffin.
- అందుకే ఇప్పుడు చేస్తూ ఉన్నాను.
జ. So I am eating now.
- కుమార్ సరళకి లవ్ లెటర్ ఇచ్చాడు.
జ. Kumar gave Love letter to Sarala.
- అందుకు ఆమె చాలా కోపంగా feel అయింది.
జ. So he felt angry.
- సరళ తన లవ్ ని రిజక్ట్ చేసింది.
జ. Sarala rejected his love.
- కాబట్టి కుమార్ హుస్సేన్ సాగర్ లో దూకాడు.
జ. So Kumar jumped into Hussain Sagar.
- కాబట్టి సరళ తన మనసు మార్చుకుంది.
జ. So Sarala changed her mind.
- నేను party arrange చేస్తాను.
జ. I arrange party.
- మీరు all questions కి answer చేస్తారు.
జ. You answer all Questions.
- వారు exam postpone చేస్తారు.
జ. They postpone exams.
- అతను Loan sanction చేస్తాడు.
జ. He sanctions loan.
- సచిన్ రిటైర్ మెంట్ డిక్లేర్ చేయాలి.
జ. Sachin should declare retirement.
- నేను ఇప్పుడు అన్ని topics ని touch చేస్తున్నాను.
జ. Iam touching all topics now.
- నేను ఇంతకుముందే మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను.
జ. I have called my friend just before.
- నిన్న 12 అప్పుడు రవి doubts అడుగుతూ ఉన్నాడు.
జ. Ravi was asking doubts at 12 yesterday.
- నేను Last year ఆ Cell కొందామననుకున్నాను.
జ. I wanted to buy that cell last year.
- మీరు Leave sanction చేస్తారు.
జ. You sanction leave.
- మీరు ఇప్పుడు Leave sanction చేస్తూ ఉన్నారు.
జ. You are sanctioning leave now.
- మీరు ఇంతకుముందే Leave Sanction చేసారు.
జ. You have sanctioned leave just before.
- మీరు 2002 నుండి Leave sanction చేస్తూనే ఉన్నారు.
జ. You have been sanctioning leave since 2002.
- మీరు Leave sanction చేశారు.
జ. You sanctioned leave.
- మీరు అప్పుడు Leave sanction చేస్తూ ఉన్నారు.
జ. You were sanctioning leave at that time.
- మీరు అప్పుడు Leave sanction చేస్తూనే ఉన్నారు.
జ. You had been sanctioning leaves at that time.
- నేను Letter receive చేసుకున్నాను.
జ. I recieved letters.
- మీరు Rules follow అవుతారు.
జ. You follow rules.
- మీరు ఇంతకుముందే Rules follow అయ్యారు.
జ. You have followed rules just before.
- నేను Money సంపాదిస్తాను.
జ. I earn money.
- నేను ఇప్పుడు Money సంపాదిస్తూ ఉన్నాను.
జ. I am earning money now.
- నేను 2002 నుండి Money సంపాదిస్తూనే ఉన్నాను.
జ. I have been earning money since 2002.
- నేను ఇంతకుముందే Money సంపాదించాను.
జ. I have earned money just before.
- నేను క్రికెట్ ఆడతాను.
జ. I play Cricket.
- నేను ఇప్పుడూ Cricket ఆడుతూ ఉన్నాను.
జ. I am playing Cricket now.
- నేను 2002 నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను.
జ. I have been playing Cricket since 2002.
- వాళ్ళు నిన్న Class కి రావాలనుకున్నారు.
జ. They wanted to come to class yesterday.
- కాని వారి ఇంటికి చుట్టాలు వచ్చారు.
జ. But relatives came to their house.
- వాళ్ళు రేపు రావచ్చు.
జ. They may come tomorrow.
- ఈ విధంగా నేను కొన్ని examples ఇస్తాను.
జ. Like this I give some examples.
- మీరు నోట్స్ చెక్ చేసుకోవచ్చు.
జ. You may check notes
- కాని correct గా రాయాలి.
జ. But you have to write correctly.
- నేను ఈ రోజు Bank కి వెళ్ళాలి.
జ. I have to go to Bank today.
- అందుకే పాస్ట్ గా prepare అవుతున్నాను.
జ. So I am preparing fast.
- నిన్ననే Loan కి apply చేసాను.
జ. I applied for loan yesterday.
- Bank వాళ్ళు చాలా documents అడిగారు.
జ. Bank people asked more documents.
- కొన్ని నిన్న ఇచ్చాను.
జ. I gave some yesterday.
- పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఇప్పుడు తీసుకువెళ్తున్నాను.
జ. Now I am taking Pan card and Ration card
- జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధాని.
జ. Jawaharlal Nehru is India’s first P.M.
- ఆయన 1889 లో ఆలహాబాద్ లో జన్మించారు.
జ. He was born on 1889 in Alahabad.
- మోతిలాల్ తండ్రి పేరు మోతిలాల్ నెహ్రూ.
జ. His father name is Motilal Nehru.
- మోతిలాల్ నెహ్రూ లాయర్ మరియు ఫ్రీడమ్ ఫైటర్.
జ. Motila Nehru is a Lawyer and Freedom Fighter.
- India లో తన education అయిపోయింది.
జ. He completed his education in India.
- ఆ తరువాత ఇంగ్లాండ్ వెళ్ళి లా చదివాడు.
జ. After that he went to England and studied Law.
- కాని ఆయన లాయర్ కాలేదు.
జ. But he did not become Lawyer.
- ఆయనని ప్రతి ఒక్కరు చాచానెహ్రూ అని పిలిచేవారు.
జ. Every one called him as Chacha Nehru.
- ఆయన చాలా సార్లు జైలుకి వెళ్ళారు.
జ. He went to Jail somany times.
- ఆయన చాలా ధనవంతుడు.
జ. He was very rich.
- అయినప్పటికీ దేశం కోసం అన్నీ త్యాగం చేసాడు.
జ. Eventhough he sacrificed every thing for country
- జైల్లో ఉన్నప్పుడు ఆయన చాలా బుక్స్ రాశాడు.
జ. He wrote so many books when he was in Jail.
- ఇండియా ఫ్రీకాగానే ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు.
జ. When India become Free, He became P.M.
- ఆయన 1964 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు.
జ. He was P.M. Up to 1964.
- నెహ్రూ కూతురే ఇందిరాగాంధీ.
జ. Nehru’s daughter was Indira Gandhi.
- ఆమె కూడా తరువాత ప్రధానమంత్రి అయింది.
జ. She also became P.M. later.
- ఆయన పిల్లలని, గులాబీలని చాలా ఇష్టపడేవారు.
జ. He liked children and roses.
- వారు రేపు M.L.A. ని కలవవచ్చు.
జ. They may meet M.L.A. tomorrow.
- ఈరోజు క్రికెట్ మ్యాచ్ లో మనం గెలవకపోవచ్చు.
జ. We may not win in today’s Cricket Match.
- Next match లో సచిన్ ఆడకపోవచ్చు.
జ. Sachin may not play in next match.
- Next match లో ఇంగ్లాండ్ మన మీద గెలవలేదు .
జ. England can’t win on us in next match.
- Congress నిన్న రెండు schemes ని implement చేసింది.
జ. Congress Implemented two schemes yesterday.
- వారు results announccs చెయ్యాలనుకుంటున్నారు.
జ. They want to announce results.
- మనం అలాంటి వాళ్ళాని నమ్మకూడదు.
జ. We should not believe these type of people.
- మనం చాలా తెలివిగా ఆలోచించాలి.
జ. We have to think cleverly.
- నిన్న నేను సినిమాకి వెళ్ళాను.
జ. I went to cinema yesterday.
- చిన్నప్పుడు ఆమె రోజు ఏడుస్తూ ఉండేది.
జ. She used to weep in her childhood.
- కిశోర్ నాకోసం ముందుగానే tickets తీసుకున్నాడు.
జ. Kishore took tickets earlier.
- సినిమా తరువాత మేము Hotel కి వెళ్ళి లంచ్ చేసాము.
జ. After cinema we went to Hotel and ate lunch.
- కుమార్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేదు.
జ. We wanted to go to Kumar but.
- ఆమె M.P.C. తీసుకోవాల్సి వచ్చింది.
జ. She had to take M.P.C.
- ఆమె Bi.P.C. తీసుకోవాలనుకుంది.
జ. She wanted to take Bi.P.C.
- ఎంతోమంది అతన్ని మోసం చేసారు.
జ. So many people cheated him.
WORKSHEET ALL – 2
- వాళ్ళు నిన్న 10 గంటలకంటే ముందు బస్టాండుకు చేరుకున్నారు.
జ. They had reached bus stand before 10 ‘O’ clock yesterday.
- Last summer లో మేము రామోజీ ఫీల్మ్ సిటీలో ఎంజాయ్ చేస్తూన్నాము.
జ. We were enjoying in Ramoji film city in last summer.
- సంక్రాంతి తరువాత కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వవచ్చు.
జ. Congress may give Telangana after Sankranthi.
- నేను గత వారం రోజులుగా class కి వస్తూ ఉన్నాను.
జ. I have been coming to class for week days.
- మీరు ఈ Example అన్ని correct గా రాయాలి.
జ. You have to write all examples correctly.
- 6. మీరు ఒక్క Example కూడా వదిలిపెట్టవద్దు
జ. You have not to leave at least one example.
- రేపు Match లో సచిన్ సెంచరీ చేస్తాడు.
జ. Sachin will do century in tomorrow’s match.
- నేను ఇప్పుడు 20 Examples చెప్పాలనుకుంటున్నాను.
జ. I want to say 20 examples.
- నేను ఇప్పుడు “Cricket” ఆడతాను.
జ. I play cricket now.
- వాళ్ళు రేపు Class కి వస్తారు.
జ. They will come to class tomorrow.
- మీరు రేపు P.V.H.W. రాయాలి.
జ. You have to write P.V. H.W. tomorrow.
- Workers ఇంతకుముందే M.D. ని కలిసారు.
జ. Workers have met M.D. just before.
- 13. మీరు వాళ్ళని నమ్మకూడదు.
జ. You should not believe them.
- గంటసేపటి నుండి సీత exam రాస్తూనే ఉంది.
జ. Sita has been writing exam for one hour.
- నిన్న నేను లావణ్యని కలవలేదు.
జ. I didn’t meet Lavanya yesterday.
- వాళ్ళు ఈ problem ని అర్థం చేసుకోగలరు.
జ. They can understand this problem.
- ఇప్పటి వరకు సార్ 8 examples ఇచ్చారు.
జ. Sir gave 8 examples up to now.
- ఇప్పుడు మేము Hard work చేస్తున్నాము.
జ. We are doing hard work now.
- రేపు 10’o clock అప్పుడు నేను Bank లో Money డిపాజిట్ చేస్తాను.
జ. I will deposit money in bank 10 ‘O’ clock tomorrow.
- వాళ్ళు నిన్న 10 గంటల కంటే ముందే బస్టాండ్ కి చేరుకున్నారు.
జ. They had reached bus stop before 10 ‘O’ clock yesterday.
- అతను రేపు Hyderabad వెళ్దామనుకుంటున్నాడు.
జ. He wants to go to Hyderabad tomorrow.
- ఆమె నన్ను నమ్మాకపోవచ్చు. కాబట్టి నువ్వు ఈ file చూపించాలి.
జ. She may not believe me, so you have to show this file.
- వాళ్ళు ఈ Problem ని solve చేయకపోవచ్చు.
జ. They may not solve this problem.
- ఆమె ఈ Problem ని solve చేస్తుంది
జ. She solves this problem.
- నేను Manager ని Invite చేసాను.
జ. I invited manager.
- మీరు New things నేర్చుకుంటారు.
జ. You learn now things.
- ఆమె Problem ని create చేస్తుంది.
జ. She creates Problems.
- నేను ఇప్పుడు Manager ని invite చేస్తూ ఉన్నాను.
జ. I am inviting manager now.
- నేను అంతకుముందే Manager ని invite చేసాను.
జ. I have invited manager just before.
- మీరు 2002 నుండి New things నేర్చుకుంటూనే ఉన్నారు.
జ. You have been learning new things since 2002.
- నేను Students ని “Control” చేసాను.
జ. I control students.
- నేను ఇప్పుడు ‘S’ ని ‘C’ చేస్తూ ఉన్నాను.
జ. I am doing ‘S’ as ‘C’.
- నేను ఇంతకుముందే ‘S’ ని ‘C’ చేసాను.
జ. I have done ‘S’ as ‘C’ just before.
- నేను 2002 నుండి ‘S’ ని ‘C’ చేస్తేనే ఉన్నాను.
జ. I have been doing ‘S’ as ‘C’ since 2002.
- Principal Result announces చేస్తాడు.
జ. Principal announces results.
- వారు Novel రాస్తారు.
జ. They write novel.
- నేను window close చేస్తాను.
జ. I close window.
- అతను all problems solve చేస్తాడు.
జ. He solves all problems.
- నేను అప్పుడు window close చేస్తూ ఉన్నాను.
జ. I was closing window at that time.
- నేను అంతకుముందే windows ‘C’ చేసాను.
జ. I had closed window.
COMBINATIONS
- మేము చాలా ఉదాహరణలు చెప్పాలనుకున్నాం కానీ 36 చెప్పాం.
జ. We wanted to say so many examples but we told only 36.
- 2. మేము వ్రాస్తున్నాం కాబట్టి సార్ గత 6 రోజులుగా హెూంవర్క్ ఇస్తూనే ఉన్నారు.
జ. We are writing so sir has been giving Home work.
- 3. రాబోయే ఎన్నికల్లో మనం మంచి లీడర్ ని ఎన్నుకోవాలి.
జ. We have to elect good leaders in next coming elections.
- మీరు సొంత ఎగ్జాంపుల్ కూడా వ్రాయాలి కానీ వ్రాయటం లేదు.
జ. You have to write own examples but you are not writing.
- 5. మనం హిందీ నేర్చుకోలేం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం.
జ. We can’t learn Hindi so we are learning English.
- 6. ఆమె పెన్ను సరిగా పట్టుకోలేదు అందుకే కిందపడింది.
జ. She did not hold pen properly so it fell down.
- పద్మ తన లవ్ ని రిజక్ట్ చేసింది కాబట్టి బాస్కర్ హెూస్సేన్ సాగర్ లో దూకాడు.
జ. Padma rejected his love so Bhaskar jumped in to Hussain Sagar.
- బాస్కర్ హుస్సేన్ సాగర్ లోకి దూకాడు కాబట్టి పద్మ మనసు మార్చుకుంది.
జ. Bhaskar jumped in to Hussain Sagar so Padma changer her mind.
- మీరు చాలా హూంవర్క్ చేసారు కాబట్టి ఇంత నాలెడ్జ్ వచ్చింది.
జ. You did more Home work so you got this much knowledge.
- నేను రేపు మీకు జవాబులు చెప్పాలనుకంటున్నాను.
జ. I want to say answers to you tomorrow.
- మేము డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివాం కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటున్నాం.
జ. We studied in Telugu medium up to Degree we want to study in English medium now.
- నేను ఎల్లుండి నా గురించి చెబుతాను.
జ. I tell about my self day after tomorrow.
- డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళ స్టడీ నెగ్లెక్ట్ చేయకూడదు.
జ. Degree students should not neglect their studies.