DAY 22-SPOKEN ENGLISH(ANS)
- వారు ఇంటిని రీమోడల్ చేయాలి అనుకుంటున్నారు.
జ. They want to remodel the house.
- నిన్న మీరు సినిమా కి వెళ్ళారు.
జ. You went to cinema yesterday.
- 3. మీరు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు.
జ. You are asking questions now.
- ఇంకో రెండు ఉదాహరణలు ఇస్తే 25 అవుతాయి.
జ. If I give 2 more examples they will become 25.
- నువ్వు వస్తే నేను హ్యాపీగా ఫీలవుతాను.
జ. If you come I feel happy.
- 6. అతను ఇప్పుడు మీ మాటలు వింటున్నాడు.
జ. He is listening your words now
- కుమార్ రేపు రికార్డ్స్ సబ్ మిట్ చేయాలి అనుకుంటున్నాడు.
జ. Kumar wants to submit records tomorrow.
- నేను ఈరోజు పేపర్ చదవలేకపోయాను.
జ. I couldn’t read paper today.
- నిన్న నువ్వు హ్యాపీగా ఉన్నావు.
జ. You were happy yesterday.
- మీరు నన్ను నమ్మారు కాబట్టి నేను మీకు బిజినెస్ లో హెల్స్ చేస్తాను.
జ. You believed me so I will help you in Business.
- జగన్ జైల్లో వున్నాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేకపోవచ్చు.
జ. Jaghan is Jail so he may not contest in next elections.
- ఆమె ఈ రోజు రాదు అని నేను అనుకోలేదు.
జ. I didn’t think that she doesn’t come today.
- వాళ్ళు మంచి మార్క్స్ స్కోర్ చేసేవాళ్ళు.
జ. They would have scored good marks.
- నేను అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తాను.
జ. I think all things carefully.
- వాళ్ళు నిన్నటి నుండి నాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి నేను వెంటనే వాళ్ళని కలవాలి.
జ. They have waiting for me since yesterday, So I have to meet them immediately.
- మీరు డల్ కాకూడదు.
జ. You should n’t become dull.
- ఆమె ఎవర్నీ నమ్మదు అని నేను అనుకున్నాను.
జ. I thought that she doesn’t believe only one.
- నువ్వు నన్ను కలుస్తావని నాకు తెలియదు.
జ. I don’t know that you meet me.
- ఆమె కొంచెం జాగ్రత్తగా వున్నట్లయితే లక్ష రూపాయలు సేవ్ చేసి వుండేది.
జ. If she had been careful she would have saved 1 Lakh rupees.
- మనం అందర్ని నమ్మకూడదు.
జ. We should n’t believe all.
21 విద్యార్థులు నిన్న ప్రిన్సిపాల్ ను కలిసినట్లయితే అతను పర్మిషన్ ఇచ్చి వుండేవాడు.
జ. If students had met principal he would have given permission.
- ఆమె ఈరోజు క్లాస్ కి రాకపోవచ్చు.
జ. She may not come to class today.
- నువ్వు విద్యారులను ప్రోత్సాహించాలి.
జ. You have to encourage students.
- ఏ ఒక్క బుక్ కూడా ఇప్పుడు టేబుల్ మీద లేదు.
జ. No book is on the table now.
- 25. మేనేజర్ ఇన్నోసెంట్ అని నేను అనుకున్నాను.
జ. I thought that manager is innocent.
- ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు.
జ. No one is happy.
- తెలంగాణా లీడర్స్ కాంగ్రెస్ హైకమాండ్ ని కలవగలిగారు.
జ. Telangana leaders could meet congress high command.
- ఈరోజు నుంచి మీరు ఫేర్ వెల్ డే స్పీచ్ వ్రాయాలి.
జ. Today onwards you have to write farewell day speech.
- వాళ్ళు రేపు నిజాయితీగా వుండొచ్చు.
జ. They may be sincere tomorrow.
- వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు సామాను షిఫ్ట్ చేస్తున్నారు.
జ. They want to go to Hyderabad, so they are shifting their luggage now.
- మేనేజర్ వాళ్ళను డిస్మిస్ చేయగలడు కానీ చేయాలనుకోవడం లేదు.
జ. Manager can dismiss them but he doesn’t want to dismiss.
- రేపు వర్షం రావచ్చు కాబట్టి నీవు గొడుగు తీసుకురావాలి.
జ. It may rain tomorrow, so you have to bring Umbrella.
- ఈ వైరు దీనిలోంచి ఊడిపోయింది కాబట్టి సార్ ఇప్పుడు దీన్ని సెట్ చేస్తూన్నారు.
జ. This wire came out so sir is setting it now.
- 28న కాంగ్రెస్ తెలంగాణ ఇష్యూస్ ని డిస్కస్ చేయాలనుకుంది.
జ. Congress wanted to discuss Telangana.
- సంక్రాంతి కోసం అన్ని నేను నిన్ననే తయారు చేసాను.
జ. I prepared everything yesterday.
- శనివారం మేము సినిమాకి వెళ్ళాలని అనుకున్నాము.
జ. We wanted to go to cinema on saturday.
- మా బ్రదర్ నిన్న డల్ గా ఉన్నాడు.
జ. My brother was dull yesterday.
- వాళ్ళు నన్ను నమ్ముతారు కాబట్టి నేను వాళ్ళని మోసం చేయాలని అనుకోవటంలేదు.
జ. They believe me so I don’t want to cheat them.
- యం.ఆర్.ఓ. రేపు ల్యాండ్ సర్వే చేయవచ్చు.
జ. M.R.O. may survey Land tomorrow.
- మనం అనవసర విషయాలు చర్చించకూడదు.
జ. We should n’t discuss unnecessary things.
- మీరు స్వంతంగా జవాబులు రాస్తారు.
జ. You write answers by your own.
- ఆమె ఇప్పుడు సంతోషంగా వుంది.
జ. She is happy now.
- కండక్టర్ లు జనరల్ గా పాసింజర్ లకు చిల్లర ఇవ్వరు.
జ. Conductors don’t give change to passengers generally.
- మీరు చాలా హోంవర్క్ చేసారు కాబట్టి ఇంత నాలెడ్జ్ వచ్చింది.
జ. You did more home work so you got more knowledge.
- నేను రేపు మీకు జవాబులు చెప్పాలనుకుంటున్నాను.
జ. I want to answer you tomorrow.
- మేము డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివాం కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటున్నాం.
జ. We should up to Degree in T/M so now we want to study in E/M.
- నేను ఎల్లుండి నా గురించి చెబుతాను.
జ. I say about my self day after tomorrow.
- డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళ స్టడీ నెగ్ లెక్ట్ చేయకూడదు.
జ. Degree students should n’t neglect their studies.
- మీరు Examples correct గా రాయాలి.
జ. You have to write examples correctly.
- మా friend రేపు స్కూలుకి రాడు.
జ. My friend wan’t come to school tomorrow.
- శ్రీలత క్లాస్ ని disturb చేయకూడదు.
జ. Srilatha should n’t disturb the class.
- మీరు ఒక line gap answer కోసం వదిలిపెట్టాలి.
జ. You have to leave one line gap for answer.
- మీరు నాకు దారి ఇవ్వాలి.
జ. You have to give way to me.
- మీరు ఆవిధంగా మర్చిపోకూడదు.
జ. You should n’t forget like that.
- మీరు అన్ని topics గుర్తుంచుకోవాలి.
జ. You have to remember all topics.
- నేను అన్ని topics ని టచ్ చేయాలనుకుంటున్నాను.
జ. I want to touch all topics.
- మేము ఈ examples రాయగలము.
జ. We can write all examples.
- మీరు ఇప్పుడు ఎక్కువ హోంవర్క్ ఇస్తూ ఉన్నారు.
జ. You are giving more home work now.
- మా మాదర్ ఇంతకుముందే నాకు లంచ్ బాక్స్ పంపింది
జ. My mother spend me lunch box Just before.
- నేను నిన్న హోంవర్క్ చేయలేదు.
జ. I did n’t do home work yesterday.