DAY-23: WORKSHEET ALL – 4,5 (ANS)

1) నేను Regular గా 6 “O” clock కి లేస్తాను.

Ans:  I wake up at 6 O'clock regularly.

2) మా Father sweets like చేయరు.

Ans: My father doesn't like sweets

3) మా Mother daily ఇల్లు clean చేస్తుంది.

Ans: My mother cleans house daily.

4) మా Brother regular గా News paper చదువుతాడు.

Ans: My brother reads newspaper regularly

5) నేను Chess ఆడను.

Ans: I don't play chess.

6) ఇప్పుడు వర్షం కురుస్తూ ఉంది.

Ans: It is raining now

7) మా Friends cinema కి వెళ్తూ ఉన్నారు.

Ans: My friends are going to movie

8) C.M. ఆ Meeting లో participate చేస్తూ ఉన్నారు.

Ans: C.M. is participating in the meeting

9) నువ్వు ఇప్పుడు H.W. రాస్తూ ఉన్నావా ?

Ans : Are you writing H.W. now?

10) Seetha ఇప్పుడు T.V. చూస్తూ ఉందా ?

Ans: Is Seetha watching T.V. now?

11) Principal అంతకుముందే Results announce చేసారా ?

Ans: Has principal announced results Just before?

12) నువ్వు ఇంతకుముందే నీ H.W. complete చేసావా ?

Ans: Have you completed your H.W. Just before?

13) Students ఇంతకుముందే Principal ని Invite చేసారు.

Ans: . Have students invited principal just before?

14) మా Father నిన్న Letter post చేయలేదు.

Ans: My father didn't post the letter yesterday.

15) ఇప్పటి వరకూ మేము 3 Topics complete చేశాం.

Ans:  We completed three topics up to now.

16) నిన్నటి నుండి నువ్వు నాకోసం ఎదురుచూస్తూనే ఉన్నావా ?

Ans:  Have you been watching for me since yesterday?

17) ఆమె Two days నుంచి fever తో suffer అవుతూనే ఉంది.

Ans: She has been suffering from fever for two days.

18) M.L.A. గత 6 నెలలుగా మంచి పనులు చేయటం లేదు.

Ans: M.L.A. has not been doing good Works

19) నిన్న Bhaskar Hyderabad వెళ్ళాడా ?

Ans: Did Bhaskar go to Hyderabad yesterday?

20) వాళ్ళు నిన్న మీ ఇంటికి వచ్చారా ?

Ans: Did they come to your house yesterday?

21) ఆమె నిన్న Exam రాయలేదు.

Ans: She didn't write exam yesterday

22)  Month back Sachin Retirement declare చేసాడు.

Ans: Sachin declared Retirement 1 month back.

23) మనం World cup గెలిచాం.

Ans: We won the world cup.

24) నిన్న తొమ్మిదింటప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావా?

Ans: Were you talking yesterday at 9 O'clock

25) ఆమె Last summer లో Exam రాస్తూ వుందా ?

Ans: Was she writing Exam last summer?

26) నిన్న ఈ Time లో మేము పెళ్ళిలో enjoy చేస్తూ ఉన్నాం.

Ans: We were enjoying in marriage at this time yesterday

27) నిన్న సాయంత్రం వాళ్ళు Ground లో cricket ఆడటం లేదు.

Ans: They were not playing Cricket in the ground yesterday

28) Last year మా Brother EAMCET  coaching తీసుకుంటూ ఉన్నాడు.

Ans: My Brother was taking EAMCET coaching last year.

29) నువ్వు రేపు ఈ ప్రాబ్లమ్ ని Solve చేస్తావా ?

Ans: Will you solve this problem tomorrow

30) నువ్వు రేపు నాకు help చేస్తావా ?

Ans: Will you help me tomorrow?

31) వాళ్ళు ఎక్కువ doubts అడగరు.

Ans: They don't ask more doubts.

32) మేము day after tomorrow Farewell day celebrates చేసుకుంటాం.

Ans: We will celebrate Farewell day after tomorrow.

33) నేను రేపు Farewell speech రాస్తాను.

Ans: I will Write farewell speech tomorrow

34) నువ్వు ఒంటరిగా వెళ్ళగలవా ?

Ans: Can you go alone?

35) ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు.

Ans: She can't speak English

36) నేను నీకు help చేయలేను.

Ans: I can't help you

37) ఆమె రేపు class కి రాకపోవచ్చు.

Ans: She may not come to class tomorrow

38) వాళ్ళు రేపు Exam రాయొచ్చు.

Ans: They may write exam tomorrow.

39) Manager రేపు ఈ office ని visit చేయవచ్చు.

Ans: Manager may visit office tomorrow ‘

40) నేను లోపలికి రావచ్చా ?

Ans: May I come in?

 

 WORKSHEET ALL - 5

1) నేను ఈరోజు Test పెడతాను అని మీకు తెలియదు.

Ans: You don't know that I conduct test today

2) నిన్న ఇలు Clean చేస్తూ నేను బిజీగా ఉన్నాను.

Ans: By cleaning house I was busy yesterday

3) కాబట్టి నేను నీకు ఫోన్ చేయలేకపోయాను.

Ans: So I couldn't call you

4)  నేను అన్ని Topics touch చేయాలనుకుంటున్నాను.

Ans: I want to touch all topics

5) ఈ Manager లంచం తీసుకోడు.

Ans: This manager doesn't take Bribe.

6) ఆమె Doctor కావాలనుకోవటంలేదు.

Ans: She doesn't want to become doctor

7) నిన్న Sunday అని నేను మరచిపోయాను.

Ans: I forgot that yesterday was Sunday.

8) గంటసేపటి నుంచి నేను రాస్తూనే ఉన్నాను.

Ans: I have been writing for one hour

9) కాబట్టి ఇప్పుడు నేను బోర్ గా feel అవుతున్నాను.

Ans: So I am feeling bore now

10) Kiran music ని like చేయడు.

Ans: Kiran doesn't like music

11) సంక్రాంతి కోసం నేను నిన్ననే అన్ని complete చేసాను.

Ans: . I completed everything yesterday for Sankranthi

12) Saturday మేము సినిమాకి వెళ్దామనుకున్నాము.

Ans: We wanted to go to cinema on Saturday

13) మా Brother నిన్న డల్ గా ఉన్నాడు.

Ans: My brother was dull yesterday.

14) నేను ఇంకొక 20 examples ఇవ్వొచ్చు.

Ans: I may give another 20 examples

15) వాళ్ళు నన్ను నమ్ముతారు కాబట్టి నేను వాళ్ళని మోసం చేయాలనుకోవటంలేదు.

Ans: They believe me so I don't want to cheat them

16) MRO రేపు ఈ Land ని సర్వే చేయవచ్చు.

Ans: M.R.O. may survey this land tomorrow

17) మనం అనవసరపు విషయాలు చర్చించకూడదు.

Ans: We should not discuss unnecessary matters

18) మీరు own examples రాస్తున్నారా ?

Ans: Are you writing own examples?

19) మేము own examples రాయటంలేదు

Ans: We are not writing own examples now

  1. ఆమె ఇప్పుడు Happy గా లేదు.

Ans: She is not happy now.

21) మా బ్రదర్ కాఫీ లైక్ చేయడు.

Ans: My brother doesn't like coffee

22) వాళ్ళు ఇంటిని రీమోడలింగ్ చేయాలనుకుంటున్నారు.

Ans: They want to remodel their house.

23) అందుకు ఇప్పుడు demolish చేస్తున్నారు.

Ans: So they are demolishing it now

24) నిన్న మేము సినిమాకి వెళ్ళాము.

Ans: We went to cinema yesterday

25) నేను ఇప్పుడు మిమ్మల్ని question అడుగుతున్నాను.

Ans: I am asking you question now

26) ఇంకా 2 examples ఇస్తే 30  examples అవుతాయి.

Ans: If I give two more examples they will become thirty

27) నీవు రేపు వస్తే నేను Happy గా feel అవుతాను.

Ans: If you come tomorrow I feel happy.

28) నేను గంగారం నుంచి సత్తుపల్లి వస్తున్నప్పుడు.

Ans: When I was coming from Gangaram to Sathupalli

29) ఒక Accident చూసాను.

Ans: I saw an accident.

30) ఒక బైక్ ఇంకొక బైక్ ని గుద్దింది.

Ans: One bike hit another bike.

31) వాళ్ళ ఇద్దరిని బాగా దెబ్బలు తగిలాయి.

Ans: They both received injuries

32) ఒక బైక్ మీద ఇద్దరు travel చేస్తున్నారు.

Ans: Two members were travelling on one bike.

33) ఇంకొక బైక్ మీద ఒకరు travel చేస్తున్నారు.

Ans: On another bike one was travelling

34) ఆ Accident చూసాక నేను 108 కి call చేద్దామనుకున్నాను.

Ans: After seeing that accident I wanted to call

35)  కాని అంతకుముందే ఎవరో ఫోన్ చేసారు.

Ans: But someone had called before that.

  1. 108 వచ్చి వాళ్ళని Hospital కి తీసుకెళ్ళింది.

Ans: 108 came and took them to Hospital